Akkineni Vs Congress: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సినీ ఇండస్ట్రీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అంతేకాదు ముఖ్యంగా హైడ్రా నేపథ్యంలో సీఎం నాగార్జున టార్గెట్ గానే అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది. తాజాగా కొండా సురేఖ..
సమంత పేరుతో నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేసింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేయడం వెనక ఉన్న రీజన్స్ ఏమిటి.. ?Akkineni Vs Congress: తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్న ఎన్టీఆర్.. తెలుగు దేశం పార్టీ స్థాపించినా.. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు దేశం పార్టీకి మద్ధతు ఇవ్వలేదు. మరోవైపు ఏఎన్నాఆర్ కు కాంగ్రెస్ పార్టీ నేతలతో మంచి సత్సంబంధాలే మెయింటెన్ చేస్తూ వచ్చారు.అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్..
కాంగ్రెస్ పార్టీకి హీరో నాగార్జున ఫ్యామిలీయే ఎందుకు టార్గెట్ అయ్యింది…? మొన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేత… నేడు సమంత నాగచైతన్య విడాకుల అంశంపై కాంగ్రెస్ రచ్చ చేయడానికి కారణమేంటి...? ఇదే చర్చ అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతోంది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీని తప్ప మరెవరినీ టార్గెట్ చేసినట్లు కనిపించడం లేదు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలోనే కొందరికి మింగుడు పడడం లేదని సమాచారం.
Nagarjuna Vs Revanth Reddy KONDA SUREKHA Comments Konda Surekha Konda Surekha Comments On Ktr Konda Surekha Sensational Comments On Ktr And Sam
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్Akkineni Naga Chaitanya Reacts Minister Konda Surekha: తమ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా వాడుకున్న మంత్రి కొండా సురేఖఫై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Telangana Congress: డిసెంబర్‌లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించబోతుందా, సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ఏం చేయబోతుంది
और पढो »
Prakash raj vs Pawan: మరోసారి నిప్పు రాజేసిన ప్రకాష్ రాజ్.. డిప్యూటీ సీఎం పవన్‌కు కౌంటర్‌గా సంచలన ట్విట్..Prakash raj tweet: నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కల్యాన్ కు ఎక్స్ వేదికగా ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విట్ ల వార్ పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు.
और पढो »
Target ktr: ఇక నెక్ట్స్ టార్గెట్ ఆయనేనా?.. ఆ లీడర్ పరిస్థితి ఏంటి మరీ..Did Congress government target BRS working president KTR full details check here బీఆర్ఎస్ ముఖ్యనేతను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారా.?ఆ లీడర్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలను రేవంత్ లాక్ చేయాలనుకుంటున్నారా...?అదును చూసి ఆ లీడర్ కు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారా..
और पढो »
Anasuya Bharadwaj: వివాదంలో అనసూయ.. భర్త ముందే అలా ప్రవర్తిస్తావా..! మరోసారి నెటిజన్స్ కు టార్గెట్ గా జబర్ధస్త్ బ్యూటీ..Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అపుడుపుడు తన యాటిట్యూట్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంది. తాజాగా ఈమె తన భర్త ముందే చేసిన పనికి కొంత మంది నెటిజన్స్ కావాలనే ఆమెను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.
और पढो »
Pawan Kalyan Vs Prakash Raj: పవన్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా..!Pavan Kalyan Vs Prakash Raj: పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వెనక ప్రకాష్ రాజ్ వ్యూహం అదేనా.. ! గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం ను ప్రకాష్ రాజ్ పదే పదే టార్గెట్ చేయడం వెనక ఉన్న రహస్య అజెండా ఉందా అంటే ఔననే మాట వినిపిస్తోంది సినీ రాజకీయ వర్గాల్లో.
और पढो »