Allu Arjun: జైలులో ఉంచడం వెనుక కుట్ర? అల్లు అర్జున్ రాత్రి జైలులో ఏం చేశాడో తెలుసా?

Allu Arjun समाचार

Allu Arjun: జైలులో ఉంచడం వెనుక కుట్ర? అల్లు అర్జున్ రాత్రి జైలులో ఏం చేశాడో తెలుసా?
Chanchalguda Central JailLawyer Ashok ReddySandhya Theater
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 95%
  • Publisher: 63%

Doubts On Allu Arjun Not Released Night Time From Chanchalguda Central Jail: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో అరెస్టయిన సినీ నటుడు అల్లు అర్జున్‌ ఒక రాత్రి జైలులో ఉండడం వెనుక కుట్ర దాగిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.

Year-End Karnataka Tour: ఇయర్ ఎండ్ ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ టు కర్నాటకకు చీప్ అండ్ బెస్ట్ టూర్ ప్యాకేజీ ఇదేLatest New Business Idea: మహిళలు ఈ క్రేజీ ఐడియా మీకే.. ఇంట్లో ముచ్చట్లు పెడుతూ.. నెలకు రూ. 60 వేలు సంపాదించండి!

సినిమా థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని పరిస్థితుల్లో అతడు ఒక రాత్రి జైలులో గడపాల్సి వచ్చింది. ఈ పరిణామం అల్లు అర్జున్‌ కుటుంబసభ్యులు, మెగా అభిమానులు, అల్లు అర్జున్‌ అభిమానులు షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపట్లో విడుదల అవుతాడని భావించిన వారందరూ నిర్ఘాంతపోయారు. న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన కూడా విడుదల కాకపోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఒక రాత్రి గడపాల్సి రావడంతో అల్లు అర్జున్‌ షాక్‌కు గురయ్యాడని తెలుస్తోంది. న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసినా కూడా తనను విడుదల చేయకపోవడంపై అల్లు అర్జున్‌ అసంతృప్తితో రగిలినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఖైదీ నంబర్ 7697 అని నంబర్‌ ఇవ్వడంతో ఆందోళన చెందినట్లు సమాచారం. ఈ పరిణామాలతో అల్లు అర్జున్‌ రాత్రి భోజనం చేయలేదని విశ్వసనీయ సమాచారం. ఇక రాత్రంతా చంచల్‌గూడ జైలులో నేలపైనే అల్లు అర్జున్ నిద్రపోయినట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chanchalguda Central Jail Lawyer Ashok Reddy Sandhya Theater Stampede Case Chikkadapally Police Station Interim Bail Telangana High Court Nampally Court Allu Arjun Episode Pushpa 2 The Rule Sandhya Theater Stampede Case Allu Arjun Residence Jubilee Hills Kancharla Chandrasekhar Reddy Pushpa 2 The Rule Movie Allu Arjun Arrest Breaking News Tollywood Telangana Police Allu Arjun Arrested

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం ఘటనలో అల్లు అర్జున్ బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది.
और पढो »

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలుAllu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలుYsrcp leader Lakshmi parvathi sensational comments on allu arjun arrest పుష్ప 2 విడుదల సందర్భంగా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!
और पढो »

Allu Arjun: తన భర్త పుష్ప అరెస్ట్‌పై శ్రీవల్లి ఆగ్రహం.. ఎక్స్‌లో నేషనల్‌ క్రష్‌ ట్వీట్‌ వైరల్‌Allu Arjun: తన భర్త పుష్ప అరెస్ట్‌పై శ్రీవల్లి ఆగ్రహం.. ఎక్స్‌లో నేషనల్‌ క్రష్‌ ట్వీట్‌ వైరల్‌Rashmika Mandanna Condemns Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా స్పందిస్తూ ఘటనను ఖండించారు. పుష్ప సినిమాలో భార్య పాత్ర పోషించిన రష్మిక అరెస్ట్‌ను తప్పుబట్టారు.
और पढो »

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ ఇవాళే ఎందుకు, అంతా ప్లాన్ ప్రకారమేనాAllu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ ఇవాళే ఎందుకు, అంతా ప్లాన్ ప్రకారమేనాTollywood Actor Allu Arjun Arrest incident why police arrest him హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనమైంది. సంఘటన జరిగిన పది రోజుల తరువాత ఇవాళ అరెస్ట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అర్ధమౌతోంది.
और पढो »

Allu Arjun: అల్లు అర్జున్‌కు జైలు అధికారుల షాక్‌.. రాత్రంతా చంచల్‌గూడ జైలులోనేAllu Arjun: అల్లు అర్జున్‌కు జైలు అధికారుల షాక్‌.. రాత్రంతా చంచల్‌గూడ జైలులోనేAllu Arjun Still He Stay In Chanchalguda Prison: రోజంతా హైడ్రామా నడవగా మధ్యంతర బెయిల్‌ మంజూరైనా కూడా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ జైలులోనే ఉండనున్నారు. బెయిల్‌ పత్రాలు అందడంలో ఆలస్యం కావడంతో అల్లు అర్జున్‌ విధిలేక జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
और पढो »



Render Time: 2025-02-13 13:31:24