Astrology: 41 రోజుల పాటు ఈ 3 రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందా..!

Astrology समाचार

Astrology: 41 రోజుల పాటు ఈ 3 రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఉందా..!
Zodiac SignsHoroscopeRasi Phalalu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Astrology: మేషరాశి కుజుడుకు స్వస్థానం. ప్రస్తుతం నవగ్రహాలకు సర్వ సైన్యాధ్యక్షుడైన అంగారకుడు జూన్ 1 తేదిన మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అది జూలై 12 వరకు దాదాపు 41 రోజుల పాటు ఆ రాశిలో సంచరించడం వలన మేషం సహా ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా జీవితం సాగిపోతుంది.

Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..: కుజుడు నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహం. ఈ గ్రహం అనుగ్రహం వలనే మనకు దైవభక్తితో పాటు శారీరక బలం చేకూరుతుంది. కుజుడు బలంగా ఉంటేనే పోలీసు, సైన్యం, రాజకీయాల్లో రాణిస్తారు. జూన్ 1 నుంచి అంగారకుడు మేషం రాశిలోకి ప్రవేశించనున్నాడు. అది జూలై 12వ వరకు ఆ రాశిలోనే ఉండనుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికీ అనుకూలమైన ఫలితాలుంటాయి.

గ్రహాలకు సర్వసైన్యాధ్యక్షుడైన కుజుడు తన స్వక్షేత్రం మేషరాశిలో సంచరించబోతున్నాడు. మేషంలో కుజ రాశి సంచారం వలన మేష రాశి వారికీ అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం కుజుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 1వ తేదిన తన రాశి చక్రం మార్చుకోబోతున్నాడు. 41 రోజులు పాటు కుజుడు తన స్వక్షేత్రంలో సంచరించబోతున్నాడు.కుజుడు తన స్వక్షేత్రం మేషరాశిలో సంచారం వలనల ఈ రాశి వారికి అదృష్టం వరించబోతుంది. వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల నుండి లాభాలను అందుకుంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.kyrgyzstan

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Zodiac Signs Horoscope Rasi Phalalu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Astrology: కుజ సంచారంతో ఈ రాశుల వారికీ కుబేర ధన యోగం.. పట్టిందల్లా బంగారమే..Astrology: కుజ సంచారంతో ఈ రాశుల వారికీ కుబేర ధన యోగం.. పట్టిందల్లా బంగారమే..Astrology: గ్రహాలు నిరంతరం పరిభ్రమణం చేస్తుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలిగితే.. మరికొందరికీ తీవ్ర పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా కుజుడు రాశిమార్పు వల్ల రాబోయే నెల రోజుల్లో ఈ రాశుల వారికీ అనుకోని ధనలాభాలు కలగనున్నాయి.
और पढो »

Most Lucky Zodiac: మే నెల కొత్త వారం లక్కీ రాశుల ఫలాలు.. ఇందులో మీ రాశి కూడా ఉందా?Most Lucky Zodiac: మే నెల కొత్త వారం లక్కీ రాశుల ఫలాలు.. ఇందులో మీ రాశి కూడా ఉందా?May New Week Lucky Zodiac Signs Prediction జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెలలోని కొత్త వారం కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఈ క్రింది రాశుల వారు మిశ్రమ లాభాలు పొందడమే కాకుండా కొన్ని రాశుల వారు వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు పొందుతారు.
और पढो »

Astrology: సూర్య దేవుని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికీ డ‌బ్బే డ‌బ్బు.. ఇంట్లో ధ‌న‌ల‌క్ష్మి తాండవ‌మే..Astrology: సూర్య దేవుని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికీ డ‌బ్బే డ‌బ్బు.. ఇంట్లో ధ‌న‌ల‌క్ష్మి తాండవ‌మే..Astrology: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య దేవుడు గ్రహాలకు రాజుగా అభివర్ణిస్తుంటారు. ఈయన ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. దీన్ని సంక్రాంతి అంటారు. మే 13న సూర్య భగవానుడు వృషభంలో ప్రవేశించనున్నాడు. దీంతో ఆయా రాశుల వారికీ జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
और पढो »

Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
और पढो »

Whether Report: తెలంగాణాలో మరో మూడు రోజులు పొడివాతావరణం.. ఆ తర్వాత మోస్తరు వర్షాలు..Whether Report: తెలంగాణాలో మరో మూడు రోజులు పొడివాతావరణం.. ఆ తర్వాత మోస్తరు వర్షాలు..Whether Report:తెలంగాణలో మూడు రోజుల పాటు ఒక పొడివాతవరణం ఉంటుందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ తర్వాత క్రమంగా వాతావరణం చల్లబడి, తేలికపాటి వర్షాలు కురవచ్చని తెలుస్తోంది.
और पढो »

Vitamin Deficiency: మీ శరీరంలో ఈ మూడు విటమిన్ల లోపం లేకుండా చూసుకుంటే చాలుVitamin Deficiency: మీ శరీరంలో ఈ మూడు విటమిన్ల లోపం లేకుండా చూసుకుంటే చాలుHealth tips and precautions of vitamin Deficiency శరీరానికి కావల్సిన అతి ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ డి కీలకమైంది. ఎముకల బలోపేతం, ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగకరం. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే విటమిన్ ఇది.
और पढो »



Render Time: 2025-02-21 05:56:32