Ayushman Bharat Card: సీనియర్ సిటిజన్స్ ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలి? కొత్త ఆయుష్మాన్ భారత్ కార్డును ఎక్కడ పొందాలి..?

Ayushman Bharat Health Insurance समाचार

Ayushman Bharat Card: సీనియర్ సిటిజన్స్ ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలి? కొత్త ఆయుష్మాన్ భారత్ కార్డును ఎక్కడ పొందాలి..?
Ayushman BharatAyushman Bharat YojanaAyushman Bharat Health Scheme
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Ayushman Card: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ అందరికీ ఐదు లక్షల రూపాయల విలువైన వైద్య సహాయం అందించేందుకు ఆయుష్మాన్ కార్డులను జారీ చేసింది. ఈ కార్డులను ఎలా పొందాలో తెలుసుకుందాం.

Ayushman Bharat Card: సీనియర్ సిటిజన్స్ ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలి? కొత్త ఆయుష్మాన్ భారత్ కార్డును ఎక్కడ పొందాలి..?

ఆయుష్మాన్ భారత్ యోజన కింద,70 ఏళ్లు పైబడిన పౌరులందరూ,వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా, రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులుగా మారారు. దీని కింద, వారికి ప్రత్యేక కార్డు జారీ చేయనున్నారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ కింద కవర్ చేయబడిన సీనియర్ సిటిజన్లు రూ.5 లక్షల వరకు అదనపు టాప్-అప్ కవర్ పొందుతారు.

3. దరఖాస్తు చేస్తున్నప్పుడు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్‌తో సహా అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ayushman Bharat Ayushman Bharat Yojana Ayushman Bharat Health Scheme Ayushman Bharat Health Account

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్‎లో మీ పేరు నమోదు కావడం లేదా.. అయితే వెంటనే ఈ పని చేయండి..?Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్‎లో మీ పేరు నమోదు కావడం లేదా.. అయితే వెంటనే ఈ పని చేయండి..?Ayushman Card List: ఆయుష్మాన్ భారత్ పథకం కోట్లాదిమంది భారతీయులను ఆరోగ్య భద్రత కల్పిస్తున్న సామాజిక సంక్షేమ పథకం ఈ కార్డు ఉంటే కార్పొరేట్ వైద్యం కూడా లభిస్తుంది.
और पढो »

Ayushman Bharat: 70 ఏళ్లు పైబడినవారు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి.. పూర్తి వివరాలు ఇవే..Ayushman Bharat: 70 ఏళ్లు పైబడినవారు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి.. పూర్తి వివరాలు ఇవే..Ayushman Bharat For 70 Years Above: ఆయుష్మాన్‌ భారత్‌ను 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ఈ పథకంలో చేరిన వారికి ఆయుష్మాన్‌ కార్డును అందజేస్తారు. ఆస్పత్రిలో చేరినప్పుడు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు.
और पढो »

E Pan Card: ఇ పాన్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ప్రయోజనాలేంటిE Pan Card: ఇ పాన్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ప్రయోజనాలేంటిWhat is E Pan Card know how to download e Pan Card and what are the benefits ఇ పాన్ కార్డును సులభంగా ఇంట్లో కూర్చుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ పాన్ కార్డు వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పోగొట్టుకునే అవకాశం ఉండదు. ఎవరూ దొంగిలించే పరిస్థితి ఉండదు.
और पढो »

Aadhaar PVC Card: ఆధార్ పీవీసీ కార్డు అంటే ఏమిటి, ఎలా అప్లే చేసుకోవాలిAadhaar PVC Card: ఆధార్ పీవీసీ కార్డు అంటే ఏమిటి, ఎలా అప్లే చేసుకోవాలిWhat is Aadhaar PVC Card and its benefits how to applyఏటీఎం కార్డులా ఉండే ఆధార్ పీవీసీ కార్డు అయితే ఎప్పటికీ భద్రంగా ఉంటుంది. ఎప్పుడూ వెంట ఉంచుకోవచ్చు. ఇది తీసుకోవడం చాలా సులభం.
और पढो »

Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్‌, దుకాణాలు అన్నీ మూత?Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్‌, దుకాణాలు అన్నీ మూత?Bharat Bandh On August 21st Why: దేశవ్యాప్త బంద్‌ మరోసారి విధించనున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఓ సంఘం ప్రతినిధులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.
और पढो »

Aadhaar Card Misuse: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా ఇలా తెలుసుకోండి, ఎలా నియంత్రించాలిAadhaar Card Misuse: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా ఇలా తెలుసుకోండి, ఎలా నియంత్రించాలిAadhaar card misuse and scams how to check and prevent aadhaar card misuse Aadhaar Card Misuse: ఆధార్ కార్డులో వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. ఆదాయ వివరాలు, బ్యాంక్ ఎక్కౌంట్, బయో మెట్రిక్ ఇలా అన్నీ ఉంటాయి
और पढो »



Render Time: 2025-02-19 11:21:07