AP Intermediate Supplementary Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యా శాఖ అధికారులు ఫలితాలు విడుదల చేశారు.
AP Inter Supplementary Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యా శాఖ అధికారులు ఫలితాలు విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యా శాఖ అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలను 1,37,587 మంది విద్యార్థులు రాశారు. రాష్ట్రవ్యాప్తంగా మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి ఏప్రిల్ 22వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రవేశ పరీక్షలకు సమయం ముంచుకొస్తుండడంతో ఈ మేరకు ఇంటర్ బోర్డు త్వరితగతిన పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిలైన వారే కాక మార్కులు తక్కువ వచ్చిన వారు కూడా రాశారు. ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
AP Inter Board Andhra Pradesh Intermediate Supplementary Results Ap Intermediate Board
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results and rank cards released check your result ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలను cets.apsche.ap.gov.in లేదా https: cets.apsche.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు.
और पढो »
JEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలాJEE Advanced 2024 Results out check and download your result at jeeadv.ac.in. దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష మే 26వ తేదీన జరిగింది. దేశవ్యాప్తంగా 1.
और पढो »
AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.
और पढो »
TG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిTG TET 2024 Results check your results here at https: tstet2024.aptonline.in tstet TS TET 2024 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో మే 20 నుంచి జూన్ 2 వరకూ జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 2 లక్షల 86 వేల 381 దరఖాస్తులు రాగా, 2 లక్షల 36 వేల 487 మంది హాజరయ్యారు.
और पढो »
NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET UG 2024 Key and cutoff marks released check here neet.ntaonline.in దేశవ్యాప్తంగా NEET UG 2024 పరీక్ష మే 5న జరిగింది. ప్రాధమిక కీ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేసింది ఎన్టీఏ.
और पढो »
AP Assembly Results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధులు, మెజార్టీ ఇలాAndhra pradesh Assembly Results 2024 here are the ysr congress party winning mla ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి అఖంఢ విజయాన్ని కైవసం చేసుకున్నాయి. వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగిన అధికార పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది.
और पढो »