AP TET 2024 Results: ముందుగా అధికారిక వెబ్సైట్ www.ataptet. Apcfss. In ఓపెన్ చేసి అందులో హోమ్ పేజీలో క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.
AP TET 2024 Results out: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు జూన్ 25న టెట్ ఫలితాలు 2024 విడుదల చేసింది. ఈ పరీక్ష హాజరైన విద్యార్థులు నేరుగా లింక్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు జూన్ 25న టెట్ ఫలితాలు 2024 విడుదల చేసింది. ఈ పరీక్ష హాజరైన విద్యార్థులు నేరుగా లింక్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2,67,789 అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా అందులో 2,35, 907 మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఫిబ్రవరి 7న నోటిఫికేషన్ అప్పటి ప్రభుత్వం విడుదల చేయగా.. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఏపీ టెట్ కి సంబంధించిన పరీక్షలను నిర్వహించింది దీనికి అప్పట్లో కీ ని కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫలితాలను ఏపీ ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది అభ్యర్థులు ఏపీ టెట్ రిజల్ట్స్ తెలుసుకోవడానికి డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగాద్వారా నేరుగా రిజల్ట్స్ ని తెలుసుకోవచ్చు.
అప్పర్ ప్రైమరీ స్టేజ్ బిఎస్సి, బిఏ, బీకాం, బ్యాచిలర్ డిగ్రీ లో కనీసం 45 శాతం మార్కులు వచ్చి ఒక సంవత్సరం పాటు బీఈడీ డిగ్రీ చేసిన వారు అర్హులు. ఇక టెట్ లో అర్హత సాధించిన వారికి డీఎస్సీలో కూడా 20 శాతం వరకు వెయిటేజీ లభిస్తుంది.. Apcfss. In ఓపెన్ చేసి అందులో హోమ్ పేజీలో 'క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్' అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఐడి పుట్టిన సంవత్సరం వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. అప్పుడు లాగిన్ చేస్తే మీ ఫలితాలు కనిపిస్తాయి. ఆ ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలు, టైమింగ్స్ ఇవే
Ap Tet Result 2024 Ap Tet Results 2024 Latest News How To Check Ap Tet Results 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
TS TET Results 2024: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ ద్వారా నేరుగా చెక్ చేసుకోవచ్చు..TS TET Results 2024:ఇదిలా ఉండగా ఏడాది టెట్ నోటిఫికేషన్ మార్చ్ 15న విడుదల అయింది. దీనికి 85,996 పేపర్ -1కు అభ్యర్థులు అప్లై చేసుకోగా అందులో 57,725 మంది అర్హత సాధించారు..
और पढो »
TG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిTG TET 2024 Results check your results here at https: tstet2024.aptonline.in tstet TS TET 2024 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో మే 20 నుంచి జూన్ 2 వరకూ జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 2 లక్షల 86 వేల 381 దరఖాస్తులు రాగా, 2 లక్షల 36 వేల 487 మంది హాజరయ్యారు.
और पढो »
AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిAP EAPCET 2024 Results and rank cards released check your result ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలను cets.apsche.ap.gov.in లేదా https: cets.apsche.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు.
और पढो »
JEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలాJEE Advanced 2024 Results out check and download your result at jeeadv.ac.in. దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష మే 26వ తేదీన జరిగింది. దేశవ్యాప్తంగా 1.
और पढो »
AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.
और पढो »
TS Lawcet 2024: తెలంగాణ లాసెట్ హాల్ టిక్కెట్లు విడుదల.. ఈ లింక్ ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి..TS Lawcet 2024: టీఎస్ లా సెట్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు సరైన జవాబుని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
और पढो »