TS TET Results 2024:ఇదిలా ఉండగా ఏడాది టెట్ నోటిఫికేషన్ మార్చ్ 15న విడుదల అయింది. దీనికి 85,996 పేపర్ -1కు అభ్యర్థులు అప్లై చేసుకోగా అందులో 57,725 మంది అర్హత సాధించారు..
TS TET Results 2024 Today: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా టీజీ టెట్ 2024 ఈరోజు జూన్ 12న విడుదల కానున్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్ టెట్ ఎగ్జామ్స్ జూన్ 2 వరకు నిర్వహించారు.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..
టెట్ 2024 పేపర్ -1 పరీక్షకు 86.03% క్యాండిడేట్స్ పరీక్షలు రాయగా పేపర్ -2 కు 82.58% అటెండ్ అయ్యారు. ఇదిలా ఉండగా ఏడాది టెట్ నోటిఫికేషన్ మార్చ్ 15న విడుదల అయింది. దీనికి 85,996 పేపర్ -1కు అభ్యర్థులు అప్లై చేసుకోగా అందులో 57,725 మంది అర్హత సాధించారు.. పేపర్ 2 కు 1,50,491 మంది అప్లై చేశారు. ఈ పరీక్షకు 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్ అధికారిక ఫలితాల గురించి ఎదురుచూస్తున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్సామాన్యులకు షాక్.. పెరిగిన ఆర్టీసీ బస్సు టికెట్ ధరలు..
అక్కడ మీ సంబంధిత వివరాలను నమోదు చేయండి. హాల్ టిక్కెట్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన వివరాలు సరిగ్గా ఇవ్వండి.అప్పుడు టీఎస్ టెట్ రిజల్ట్స్ 2024 స్క్రీన్‌పై కనిపిస్తాయి.హైదరాబాద్‌లో కుండపోత.. అత్యధిక వర్షపాతంతో నిండా మునిగిన ఆ ప్రాంతం ఈ నేపథ్యంలో 2023తో పోలిస్తే అర్హత శాతం కూడా పెరిగింది. టెట్ దరఖాస్తు రుసుము తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ససేమిరా ఒప్పుకోలేదు అయితే, టెట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులకు డీఎస్సీకి ఉచితంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Chandra Babu NaiduLucky Zodiac Sign: జూన్ 14 నుంచి 4 శక్తివంతమైన యోగాలు ఏర్పాటు.. ఈ రాశుల వారికి స్వర్ణ యుగం ప్రారంభం..
TS TET 2024 Ts Tet 2024 Result Ts Tet Results 2024 Date Ts Tet Results 2024 Update
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
और पढो »
TG TET 2024 Results: తెలంగాణ టెట్ 2024 ఫలితాల విడుదల, ఇలా చెక్ చేసుకోండిTG TET 2024 Results check your results here at https: tstet2024.aptonline.in tstet TS TET 2024 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో మే 20 నుంచి జూన్ 2 వరకూ జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 2 లక్షల 86 వేల 381 దరఖాస్తులు రాగా, 2 లక్షల 36 వేల 487 మంది హాజరయ్యారు.
और पढो »
TS TET Hall Tickets 2024: తెలంగాణ టెట్ 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిTelangana TET 2024 Hall Tickets released download it from tstet2024.aptonline.in. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన తెలంగాణ టెట్ 2024 హాల్ టికెట్లను అభ్యర్ధులు tstet2024.aptonline.in. వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.
और पढो »
TS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. రిజల్ట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండిTS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. రిజల్ట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
और पढो »
TS Lawcet 2024: తెలంగాణ లాసెట్ హాల్ టిక్కెట్లు విడుదల.. ఈ లింక్ ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి..TS Lawcet 2024: టీఎస్ లా సెట్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు సరైన జవాబుని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
और पढो »
JEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలాJEE Advanced 2024 Results out check and download your result at jeeadv.ac.in. దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష మే 26వ తేదీన జరిగింది. దేశవ్యాప్తంగా 1.
और पढो »