Aadhaar Update: ఆధార్ కార్డు ఉన్నవారికి బంపర్ గుడ్ న్యూస్.. మరోసారి గడువు పెంపు, వెంటనే అప్లై చేయండి..

Aadhaar Update समाचार

Aadhaar Update: ఆధార్ కార్డు ఉన్నవారికి బంపర్ గుడ్ న్యూస్.. మరోసారి గడువు పెంపు, వెంటనే అప్లై చేయండి..
Free Aadhaar UpdateAadhaar Update Deadline ExtendedAadhaar Card Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Aadhaar Update Deadline Extended: ఆధార్ కార్డు కలిగిన వారికి బంపర్ గుడ్ న్యూస్. యూఐడీఏఐ మరోసారి ఉచితంగా ఆధార్‌ అప్డేడ్‌ చేసుకునే గడువును పెంచింది. పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డును వెంటనే అప్డేట్ చేసుకోవాలని డిసెంబర్ 14వ తేదీ వరకు గడువు ఇచ్చింది.

Aadhaar Update : ఆధార్ కార్డు ఉన్నవారికి బంపర్ గుడ్ న్యూస్.. మరోసారి గడువు పెంపు, వెంటనే అప్లై చేయండి..

నేటితో ఆ సమయం ముగియనుంది. అయితే తాజాగా మరోసారి గడువు పెంచింది యూఐడీఏఐ..యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 2024 డిసెంబర్ 14 తేదీ వరకు ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఇది పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డుదారులకు వర్తిస్తుంది. అయితే నేటితో ఆ గడువు ముగియనుంది. తాజాగా మరోసారి ఈ ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్‌ చేసుకునే సౌలభ్యాన్ని యూఐడిఏ మరోసారి పెంచింది. ఇది పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డుదారులకు మరోసారి గడువు పెంచింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Free Aadhaar Update Aadhaar Update Deadline Extended Aadhaar Card Update UIDAI Update Free Aadhaar Update

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Samantha: వావ్.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. డేట్ కూడా ఫిక్స్ అయ్యిందిగా.. మరీ ఇంత ఫాస్టా..!Samantha: వావ్.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. డేట్ కూడా ఫిక్స్ అయ్యిందిగా.. మరీ ఇంత ఫాస్టా..!Samantha Ruth prabhu: సమంత కొన్ని రోజులుగా తండ్రి చనిపోయిన బాధలో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఈ సామ్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »

TG Tenth Fees: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు డేట్‌ను పొడిగించిన విద్యాశాఖ..TG Tenth Fees: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు డేట్‌ను పొడిగించిన విద్యాశాఖ..TG SSC Stundents: పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో వచ్చే ఏడాదిలో మార్చిలో పదో తరగతి ఎగ్జామ్ లు జరగనున్న విషయంతెలిసిందే.
और पढो »

Aadhaar Card: మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యిందని అనుమానమా? హిస్టరీతో ఇలా చెక్ చేసుకోవచ్చు.Aadhaar Card: మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యిందని అనుమానమా? హిస్టరీతో ఇలా చెక్ చేసుకోవచ్చు.Aadhaar Card History: భారతీయులకు అన్నింటికి ఆధారం ఆధార్ కార్డు. అందుకే ఈ ఆధార్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగాఉండాలి. మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డును ఎవరైనా వినియోగించారన్న అనుమానం మీలో ఉందా. దీని గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా.
और पढो »

Money: ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్..బిడ్డ పెళ్లికి 70లక్షలు..పూర్తి వివరాలివేMoney: ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్..బిడ్డ పెళ్లికి 70లక్షలు..పూర్తి వివరాలివేGovt Scheme: ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కేంద్రంలోని మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆడబిడ్డల కోసం ఎన్నోప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్న మోదీ సర్కార్..ఇప్పుడు మరో సూపర్ హిట్ స్కీమ్ ను తీసుకువచ్చింది. అదేంటోచూద్దాం
और पढो »

Gold Loan EMI: గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్..నెలలవారీగా ఈఎంఐ లోన్ చెల్లించవచ్చుGold Loan Calculator: చాలా మంది బ్యాంకుల్లో లోన్స్ తీసుకుంటారు. పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, హోం లోన్స్ తో పోల్చినట్లితే గోల్డ్ లోన్ పైనా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బంగారం తాకట్టు పెడితే దాని విలువకు తగినంత నగదును లోన్ రూపంలో తీసుకోవచ్చు.
और पढो »

జియో బంపర్‌ ఎయిర్‌ ఫైబర్‌ ప్లాన్‌ 50 రోజుల ప్లాన్‌తో రూ.1,000 ఆదా చేయండిజియో బంపర్‌ ఎయిర్‌ ఫైబర్‌ ప్లాన్‌ 50 రోజుల ప్లాన్‌తో రూ.1,000 ఆదా చేయండిజియో డేటా వినియోగదారులకు ఎయిర్‌ ఫైబర్‌ ప్లాన్‌ ద్వారా రూ.1000 ఆదా చేయారు. ఇది కిందిగా ఉన్న బంపర్‌ ప్లాన్‌. జియో కొత్త ఆఫర్లతో ప్రతినెలా ఒక్క మిలియన్‌ కస్టమర్లను తమ ఖాతాల్లో వేసుకునేందుకు లక్ష్యంగా చేసుకుంది.
और पढो »



Render Time: 2025-02-19 09:58:14