Bharatheeyudu 2: టికెట్ రేట్ల పెంపు భారతీయుడు 2కు ప్లస్సా.. మైనసా.. !

Bharatheeyudu 2 First Review समाचार

Bharatheeyudu 2: టికెట్ రేట్ల పెంపు భారతీయుడు 2కు ప్లస్సా.. మైనసా.. !
Bharatheeyudu 2 Pre Release BusinessBharatheeyudu 2Kamal Haasan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Bharatheeyudu 2: కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’ మూవీ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. అపుడెపుడో 28 క్రితం తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం 8 రోజుల పాటు టిక్కెట్ రేట్స్ పెంచుకోడానికి ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది.

టికెట్ రేట్స్ పెంపు అనేది భారతీయుడు 2కు ప్లస్ అవుతుందా.. మైనస్ గా మారుతుందా ?: కమల్ హాసన్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఆయన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి తెలుగు ఆడియన్స్ చొక్కాలు చించుకున్న సందర్బాలున్నాయి. ఇదంత గతం.. ఇపుడు కమల్ హాసన్ కు ఒకప్పటిలా తెలుగులో స్టార్ ఇమేజ్ లేదు. దశావతారం సినిమా వరకు తెలుగులో కమల్ హాసన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉండేది. తర్వాత రాను రాను ఇక్కడి మార్కెట్ దారుణంగా పడిపోయింది.

తాజాగా ‘భారతీయుడు 2’ సినిమాతో పలకరిస్తున్నాడు. ఇది 28 ఏళ్ల క్రితం శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించారు. ఇప్పటి యూత్ ఈ సినిమా వచ్చినపుడు పుట్టికపోయి ఉండొచ్చు. ఏదో యూట్యూబ్ లేదా టీవీ ఛానెల్ లో ఆ సినిమా చూస్తే కానీ ‘భారతీయుడు’ సినిమా గురించి పెద్దగా తెలియదు.

భారతీయుడు 2 సినిమా టికెట్ ధర ₹ 75 అదనంగా పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి. ఎక్స్ ట్రా షోలకు సైతం పర్మిషన్ ఇస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు.అప్పట్లో భారతీయుడు .. లంచగొండి తనంపై శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం. లంచం తీసుకున్న కారణంగా కన్న కొడుకు ను సైతం చంపే .. నిజాయితీ గల భారతీయుడు స్టోరీ. స్వతహాగా తమిళ హీరో అయిన కమల్ హాసన్ కు ఆ రాష్ట్రంలో ఈ సినిమాపై మంచి బజ్ ఉండొచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వస్తుందన్న సంగతి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకున్నట్టు కనపడటం లేదు.

ఆ సినిమా వచ్చి రెండు వారాలు మాత్రమే అయింది. దాదాపు ఒక్కో కుటుంబం దాదాపు రూ. 2 వేల వరకు కల్కి కోసం చేతి చమురు ఒదిలించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయుడు 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. అలాంటి డబ్బింగ్ సినిమాకు ఎనిమిది రోజుల పాటు టికెట్ రేట్స్ రూ. 75 పెంచుకోవడానికి అనుమతులు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. అంతేకాదు 5 షోకు కూడా ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఏది ఏమైనా ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే కానీ ఈ సినిమా గట్టెక్కదు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bharatheeyudu 2 Pre Release Business Bharatheeyudu 2 Kamal Haasan Shankar Tollywood Kollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bharatheeyudu 2: ‘భారతీయుడు 2’ హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు..Bharatheeyudu 2: ‘భారతీయుడు 2’ హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు..Bharatheeyudu 2:‘భారతీయుడు 2’ సినిమా హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కమల్ హాసన్ సినిమాకు రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎందుకు పూజలు చేస్తున్నారనేది ఆశ్చర్యంగా ఉందా. అందుకే ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రత్యేకంగా పూజు చేస్తున్నారట. ..
और पढो »

Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?Bharatheeyudu 2: కమలహాసన్ పరిస్థితి ఇలా అయింది ఏమిటి..? భారతీయుడు 2 థియేట్రికల్ బిజినెస్ పై నీలి నీడలు.. ?Bharatheeyudu 2: కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్నా.. ఈ సినిమాపై తెలుగు సహా ఇతర భాషల్లో పెద్ద హైప్ మాత్రం రావడం లేదు. తాజాగా హిందీలో కూడా ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో బిజినెస్ కాలేదనే టాక్ నడుస్తోంది.
और पढो »

Bharatheeyudu 2 First Review: ‘భారతీయుడు 2’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. కమల్ ముందున్నది పెద్ద టార్గెటే.. !Bharatheeyudu 2 First Review: ‘భారతీయుడు 2’ తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. కమల్ ముందున్నది పెద్ద టార్గెటే.. !Bharatheeyudu 2 First Review: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సిద్ధార్ధ్ మరో ముఖ్యపాత్రలో నటించిన మూవీ ‘భారతీయుడు 2’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు పెద్దగా ఇంప్రెసివ్ గా లేకపోయినా.. భారతీయుడు బ్రాండ్ తో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెసే జరిగింది.
और पढो »

TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్ విషయంలో క్లారిటీ..TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్ విషయంలో క్లారిటీ..RTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్లు పెంచినట్లు వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై స్పందించారు.
और पढो »

AP Cabinet Meet: శ్వేతపత్రాలు, ఎన్టీఆర్‌ పేరు మార్పు, 5 హామీలకు ఆమోదం.. ఇంకా మరెన్నో ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలుAP Cabinet Meet: శ్వేతపత్రాలు, ఎన్టీఆర్‌ పేరు మార్పు, 5 హామీలకు ఆమోదం.. ఇంకా మరెన్నో ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలుAndhra Pradesh Cabinet Council Approves Key Issues: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం అమలుచేయనుంది. పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ వంటివాటితోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
और पढो »

IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదుIRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదుIndian Railways new rules in ticket booking never share your irctc id రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది రైల్వే శాఖ. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునేవారు ఇకపై కొన్ని విషయాలపై అప్రమత్తంగా ఉండాలి
और पढो »



Render Time: 2025-02-19 05:19:08