UIDAI Issuing Blue Aadhaar Card, what is Blue Aadhaar card బ్లూ ఆధార్ కార్డు అనేది చిన్న పిల్లలకు ఉద్దేశించిందగి. దేశంలోని ఐదేళ్లలోపు పిల్లలకు యూఐడీఏఐ బ్లూ ఆధార్ కార్డు జారీ చేస్తుంది. బ్లూ ఆధార్ కార్డుకు మరో పేరు బాల్ ఆధార్ కార్డు
Blue Aadhaar Card : ప్రభుత్వ, ప్రైవేట్ పని ఏదైనా సరే ఆధార్ కార్డు తప్పనిసరి. దేశంలో ఆధార్ కార్డు ఇప్పుడు ఓ నిత్యవసరమైన డాక్యుమెంట్‌గా మారింది. అందుకే దేశంలో దాదాపు అందరికీ ఆధార్ కార్డు ఉంది. అలాంటి ఆధార్ కార్డులో చాలా రకాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..
Blue Aadhaar Card: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో ప్రతి పౌరునికి ఆధార్ కార్డు జారీ చేస్తుంటుంది. ఈ 12 అంకెల ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్ వివరాలు సైతం నిక్షిప్తమై ఉంటాయి. అందుకే ప్రభుత్వ, ప్రైవేట్ పని ఏది కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారుతోంది. ఆధార్ కార్డు అనేది ఓ ఐడీలా కూడా పనిచేస్తుంది.
బ్యాంకు ఎక్కౌంట్ లేదా డీమ్యాట్ ఎక్కౌంట్ తెరిచేందుకు, సిమ్ కార్డు కోసం అప్లై చేసేందుకు, ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్దికి ఇలా దేనికైనా సరే ఆధార్ కార్డు కావల్సిందే. స్టాక్ మార్కెట్ కొనుగోళ్లు, మ్యుచ్యువల్ ఫండ్స్ కోసం కూడా ఆధార్ కార్డు అవసరం. వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్ది పొందేందుకు ఆధార్ కార్డు అవసరమౌతోంది. తద్వారా నేరుగా వ్యక్తి బ్యాంక్ ఎక్కౌంట్‌లో నగదు జమ అవుతుంటుంది. అంత ముఖ్యమైన ఆధార్ కార్డులో చాలా రకాలున్నాయనే సంగతి చాలామందికి తెలియదు. అందులో ఒకటి బ్లూ ఆధార్ కార్డు.
బ్లూ ఆధార్ కార్డు అనేది చిన్న పిల్లలకు ఉద్దేశించిందగి. దేశంలోని ఐదేళ్లలోపు పిల్లలకు యూఐడీఏఐ బ్లూ ఆధార్ కార్డు జారీ చేస్తుంది. బ్లూ ఆధార్ కార్డుకు మరో పేరు బాల్ ఆధార్ కార్డు. దీనికి బయోమెట్రిక్ అవసరం లేదు. మొన్నటి వరకు పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు బర్త్ సర్టిఫికేట్ అవసరమయ్యేది. కానీ ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ లేకుండానే బ్లూ ఆధార్ కార్డు పొందవచ్చు. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ విధానంలో కూడాఅప్లై చేయవచ్చు. బ్లూ ఆధార్ కార్డు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Blue Aadhaar Card What Is Blue Aadhaar Card How To Apply For Blue Aadhaar Card Blue Aadhaar Card Meant For Whom Aadhaar Card Benefits
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Aadhaar PVC Card: ఆధార్ పీవీసీ కార్డు అంటే ఏమిటి, ఎలా అప్లే చేసుకోవాలిWhat is Aadhaar PVC Card and its benefits how to applyఏటీఎం కార్డులా ఉండే ఆధార్ పీవీసీ కార్డు అయితే ఎప్పటికీ భద్రంగా ఉంటుంది. ఎప్పుడూ వెంట ఉంచుకోవచ్చు. ఇది తీసుకోవడం చాలా సులభం.
और पढो »
Aadhaar Card Misuse: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా ఇలా తెలుసుకోండి, ఎలా నియంత్రించాలిAadhaar card misuse and scams how to check and prevent aadhaar card misuse Aadhaar Card Misuse: ఆధార్ కార్డులో వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. ఆదాయ వివరాలు, బ్యాంక్ ఎక్కౌంట్, బయో మెట్రిక్ ఇలా అన్నీ ఉంటాయి
और पढो »
Pan Card Correction: పాన్ కార్డు, ఆధార్ కార్డులో మీ పేరు తేడా ఉందా, ఇలా సరిచేసుకోవచ్చుPan Card and Aadhaar Card Name Differences know the simple process మొత్తానికి ఆధార్ కార్డు, పాన్ కార్డులో రెండింటిలోనూ ఒకేలాపేరు ఉండకపోవచ్చు. రెండింట్లో మీ పేరు మ్యాచ్ కాకపోతే పనులు సజావుగా పూర్తి కావు.
और पढो »
Aadhaar Card Updates: ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, జెండర్ ఎన్ని సార్లు ఎలా మార్చుకోవచ్చో తెలుసాUidai updates on Aadhaar card know how many time you can change address Aadhaar Card Updates: ప్రస్తుతం దేశంలో ప్రతి పనికీ ఆధార్ కార్డు అవసరమౌతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పని ఏదైనా ఆధార్ కార్డు అనివార్యంగా మారుతోంది.
और पढो »
Mild Heart Attack: మైల్డ్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి, 5 ప్రధాన లక్షణాలు ఇవేWhat is Mild Heart Attack and how to identify it here are the 5 major signs Mild Heart Attack: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతున్నాయి. దీనికి కారణం లక్షణాలు స్పష్టంగా లేకపోవడమే
और पढो »
Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్‌లో మీ పేరు నమోదు కావడం లేదా.. అయితే వెంటనే ఈ పని చేయండి..?Ayushman Card List: ఆయుష్మాన్ భారత్ పథకం కోట్లాదిమంది భారతీయులను ఆరోగ్య భద్రత కల్పిస్తున్న సామాజిక సంక్షేమ పథకం ఈ కార్డు ఉంటే కార్పొరేట్ వైద్యం కూడా లభిస్తుంది.
और पढो »