Balakrishna-Ravi Teja: నటసింహా నందమూరి బాలకృష్ణకు రవితేజ..సహాయం చేయబోతున్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య తదుపరి సినిమాని.. దర్శకుడు బాబి సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు బాబికి.. రవితేజ కి మధ్య మంచి సంబంధం ఉంది. రవితేజ కి పవర్ లాంటి సినిమా అందించడమే కాకుండా..
వాల్తేరు వీరయ్యలో కూడా ఆయనకి ప్రత్యేక పాత్ర అందించారు ఈ డైరెక్టర్.2024 Small Business Idea: మైండ్ బ్లోయింగ్ బిజినెస్ ఐడియా.. రోజులో 4 గంటల పాటు కష్టపడితే.. నెలకు రూ. 60,000 కళ్లుమూసుకొని సంపాదించవచ్చు!ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. జనవరి 12, 2025న చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. బాలయ్య పాత్రను రవితేజ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.
అంతేకాదు రవితేజ వాయిస్ ఓవర్ సినిమాపై బలమైన ముద్రను వేయబోతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్ అద్భుతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాతో కచ్చితంగా బాలయ్య అభిమానులకు దర్శకుడు ఫుల్ మీల్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా పై సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ఊర్వశీ రౌతేలా హీరోయిన్గా, చాందిని చౌదరి మరో హీరోయిన్గా కూడా అవకాశం దక్కించుకున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా... బాబీ డియోల్ మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే కార్యక్రమానికి బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు హాజరవుతూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన ఈయన ఆడియన్స్ కు తెలియని ఎన్నో కొత్త విషయాలను అభిమానులకు పరిచయం చేశారు.
ఇకపోతే రవితేజ విషయానికి వస్తే.. తన కెరీర్ ను కేవలం సినిమాలపైనే ఫోకస్ చేశారు. వరుస చిత్రాలతో హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు రవితేజ. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు ఇతర స్టార్ హీరోల సినిమాలలోని పాత్రలకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Ravi Teja Daaku Maharaju Balayya Movies Ravi Teja Voice-Over Natasimha Balakrishna Bobby Direction Ravi Teja Role Urvashi Rautela
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Snake Bite: పగపట్టిన నల్ల త్రాచు.. 11 సార్లు పాము కాటుకు గురైన యువతి.. ఆస్పత్రికి కూడా వచ్చిన పాము..?Snake viral news: పాము ఆ యువతిపై పగపట్టిందని చెప్పుకుంటున్నారంట. అదే విధంగా ఆమె ఎక్కడికి వెళ్లిన ఆ పాము వెంటాడుతుందని సదరు యువతి బంధువులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »
Harish Rao: హరీష్ రావుకు టార్గెట్ ఫిక్స్ చేసిన రేవంత్, ఇక ట్రబుల్ షూటర్ కు అన్నీ ట్రబుల్సేనా..!?Congress vs Harish Rao: బీఆర్ఎస్ కీ లీడర్లను కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందా..? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా..?
और पढो »
Pushpa 2: ఆ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కంటే వెనకబడ్డ అల్లు అర్జున్.. ఆ ఒక్కటే లేకుంటే పుష్ప 2కు తిరుగులేదు..Pushpa 2: ప్యాన్ ఇండియా మూవీస్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే.. ఈ సినిమా వేరే లెవల్లో ఉండేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదే ఫీల్ అవుతున్నారు.
और पढो »
Tirumala: తిరుమలలో నెల రోజులపాటు సుప్రభాత సేవ రద్దు.. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ, ఎందుకో తెలుసా?Tirumala Suprabhata Seva: తిరుమల శ్రీ వేంకటేశుని ఆలయంలో ప్రతిరోజూ పారాయణ చేసే సుప్రభాత సేవను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ చేయాలని టీటీడీ యంత్రాంగం నిర్ణయించింది.
और पढो »
PF Account: పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా ఇలా చేసుకోండి..స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిPF Withdraw: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా. అయితే ఇక్కడ చెప్పిన విధంగా రెండు నిమిషాల్లో మీ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.
और पढो »
Red Sandalwood: పుష్పను మించి ఎర్రచందనం స్మగ్లింగ్.. శేషాచలంలో 12 మంది కూలీలు అరెస్ట్Red Sandalwood Smugglers Arrest Seshachalam Forest: ఎర్ర చందనం దొంగతనం ఎలా కొత్త తరహాలో జరుగుతుందో పుష్ప సినిమా వివరిస్తే ఆ సినిమాను మించిన రేంజులో దొంగతనం చేసి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
और पढो »