Banks will have 5 day week soon central government about to give green signal బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పని అనేది చాలా కాలంగా ఉన్న డిమాండ్. వాస్తవానికి ఇదేమీ పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇప్పటి నాలుగు ఆదివారాలతో పాటు రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులకు సెలవు ఉంటోంది.
Banks 5 Days Week and Timings: వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు బ్యాంకులకు మధ్య ఒప్పందం పూర్తయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.School Holidays: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..?
Banks 5 Days Week and Timings: 5 డే వీక్ కోసం బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపడమే ఆలస్యం వారానికి ఐదు రోజుల పని దినాలు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఉద్యోగ సంఘాలకు ఈ విషయమై ఇప్పటికే ఒప్పందం జరిగింది. బ్యాంకులకు వారానికి ఐదు రోజుల పని అనేది చాలా కాలంగా ఉన్న డిమాండ్. వాస్తవానికి ఇదేమీ పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇప్పటి నాలుగు ఆదివారాలతో పాటు రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులకు సెలవు ఉంటోంది. ఇప్పుడు 5 డే వీక్ ప్రారంభమైతే అదనంగా మరో రెండు శనివారాలు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఉద్యోగ సంఘాలకు మధ్య ఒప్పందం పూర్తయింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉంది. కేంద్రం నుంచి ఆమోదం లభించగానే మొదలవుతుంది.
ఒకవేళ వారానికి ఐదు రోజుల పనిదినాలు ప్రారంభమైతే కస్టమర్ల సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇందుకు తగ్గట్టే మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్‌పై ఉద్యోగ సంఘాలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సంతకాలు చేశాయి. దీని ప్రకారం ప్రతి శనివారం, ఆదివారం సెలవు ఉంటుంది. వారానికి ఐదు రోజుల పనిదినాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే బ్యాంకు పనివేళలు మారనున్నాయి. రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. అంటే రోజూ ఉదయం 9.45 గంటల నుంచి సాయత్రం 5.30 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయి. ప్రస్తుతం బ్యాంకు పని వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. వారానికి ఐదు రోజులు మొదలైతే ఉదయం 15 నిమిషాలు ముందుగా, సాయంత్రం 30 నిమిషాలు ఆలస్యంగా ఉంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Central Government 5 Days Week 5 Day Week For Banks Indian Banks Association 5 Day Week For Banks May Start Soon Central Government Likely To Give Green Signal To
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
CIBIL Score : ఇకపై సిబిల్ స్కోర్ బాధలు తీరడం ఖాయం..ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..!!Credit Score : ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఇకపై మీరు లోన్ అప్లై చేసుకుంటే సులభంగా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి 15 రోజులకోసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ చేయాలని బ్యాంకులకు ఆర్బిఐ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
IRDAI New Rules: ఇకపై 15 రోజుల్లోగా ఇన్సూరెన్స్ క్లెయిం జారీ..ఐఆర్డీఎ కొత్త రూల్స్ ఇవేLife Insurance Rules: లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ మెంట్ రూల్స్ ను మార్చేసింది ఐఆర్డీఏఐ. కొత్త రూల్స్ ప్రకారం జీవిత బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు ఎలాంటి విచారణ లేకుండానే క్లెయిమ్ దరఖాస్తు పొందన 15 రోజుల్లో బీమా సంస్థలు పరిహారం చెల్లించాల్సిందే.
और पढो »
Bank Holiday: రేపు బ్యాంకులు బంద్ ఉంటాయా? శనివారం 7వ తేదీ బ్యాంక్ హాలిడేనా? ఓసారి చెక్ చేసుకోండి..Ganesh Chaturthi 2024 Bank Holiday: ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంకులకు కొన్ని ప్రత్యేక పండుగ సందర్భాట్లో సెలవులు పాటిస్తాయి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో సగం నెల బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
और पढो »
Currency Notes: కస్టమర్లకు ఊరట.. చిరిగిన నోట్ల విషయంలో ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవేExchange Old Currency Notes : మార్కెట్లో మీకు దొరికిన చిరిగిన నోట్లు మార్చడం కష్టంగా మారిందా? వీటిని ఎవరు తీసుకోవడం లేదా? బ్యాంకుల సైతం చిరిగిన నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయా ? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆర్బీఐ ప్రస్తుతం చిరిగిన నోట్ల విషయంలో రూల్స్ మార్చింది.
और पढो »
Bank Locker Rules: బ్యాంకులో లాకర్ తీసుకునేవారికి అలర్ట్.. ఆర్బిఐ కొత్త గైడ్లెన్స్ ఇవేBank locker Rules Changing: మీరు బ్యాంక్ లో లాకర్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. లాకర్ కు సంబంధించి ఆర్బిఐ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. బ్యాంకు లాకర్లపై ఆర్బిఐ లేటెస్టు గైడ్ లెన్స్ ఏంటో తెలుసుకుందాం.
और पढो »
Ration Card: తెలంగాణ కొత్త రేషన్ కార్డు కావాలా? అయితే అర్హతలు ఇవే!Telangana Govt News Rules For Ration Cards: రేషన్ కార్డుల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని గతంలోనే చెప్పిన ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులకు అర్హులు ఎవరో వెల్లడించింది.
और पढो »