Chandrababu First Reaction On One Nation One Election: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న జమిలి ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఎప్పుడు వచ్చినా ఏపీలో అప్పుడే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.
Year-End Karnataka Tour: ఇయర్ ఎండ్ ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ టు కర్నాటకకు చీప్ అండ్ బెస్ట్ టూర్ ప్యాకేజీ ఇదేLatest New Business Idea: మహిళలు ఈ క్రేజీ ఐడియా మీకే.. ఇంట్లో ముచ్చట్లు పెడుతూ.. నెలకు రూ. 60 వేలు సంపాదించండి!
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్డీయే సర్కార్ జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ ప్రక్రియపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలకు మద్దతు పలుకుతూనే ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జమిలి ఎన్నికల కలకు భిన్నంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.అమరావతిలో సీఎం చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర రాజకీయ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికి కనిపిస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 'స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసేది కాదు. భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరు భాగస్వామ్యం కావాలి. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047' అని సీఎం వివరించారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Allu Arjun Arrest
Jamili Elections One Nation One Election Vijayawada Undavalli Chandrababu Press Meet Narendra Modi AP Assembly Elections Swarnandhra Vision 2047 YS Jagan Mohan Reddy AP News Andhra Pradesh Politics
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KT Rama Rao: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 100 సీట్లతో బీఆర్ఎస్ గెలుపు పక్కాBRS Party Will Be Win 100 MLAs Says KT Rama Rao: రేవంత్ రెడ్డి చేతకానితనంతో తెలంగాణ అస్తవ్యస్తమైందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తమదేనని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోష్యం చెప్పారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమని ప్రకటించారు.
और पढो »
RK Roja: మళ్లీ ఫామ్‌లోకి ఆర్‌కే రోజా.. సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన మాజీమంత్రిRK Roja Hot Comments On CM Chandrababu: కొన్నాళ్లు రాజకీయాలకు దూరమైన మాజీ మంత్రి ఆర్‌కే రోజా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చంద్రబాబు లక్ష్యంగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »
Ys Jagan: రాష్ట్రంలో ఏ పని కావాలన్నా చంద్రబాబు అండ్ కోకు ముడుపులు జగన్ సంచలన ఆరోపణలుYsr congress party leader ys jagan sensational Bribe allegations on chandrababu ఏపీలో ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్‌లతో కన్పిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు.
और पढो »
Ys Jagan Comments: నా చెల్లెలు, తల్లిపై బాలకృష్ణ, చంద్రబాబులు తప్పుడు ప్రచారం చేయించలేదాYsrcp leader ys jagan serious on chandrababu and Balakrishna Ys Jagan Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
और पढो »
Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »
Jamili Elections: జమిలి ఎన్నికలకు ఏ రాజ్యాంగ సవరణలు అవసరం, దేశంలో ఎప్పుడైనా జమిలి జరిగిందాJamili Elections Updates union cabinet approves one nation one elections Jamili Elections in Telugu: దేశమంతా ఇప్పుడు జమిలి ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది. జమిలి ఎన్నికలంటే దేశంలో ఒకే ఎన్నికలు.
और पढो »