Free bus scheme: మహిళలకు టీడీపీ అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రచారం నిర్వహించింది. దీనిపై ఇప్పుడు చంద్రబాబు సాధ్యాసాధ్యాల మీద అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
దేశంలో కొన్ని రాష్ట్రాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణలో ఫ్రీబస్ ప్రయాణానికి మహిళల నుంచి మంచి ఆదరణ వస్తుంది. దీన్ని చూపి ఏపీలో కూడా టీడీపీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ చెప్పారు. ఈ క్రమంలో ఏపీలో దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.చంద్రబాబు తొందరలో ఏపీకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వేళ ఫ్రీబస్సు ప్రయాణం జర్నీ ట్రెండింగ్ మారింది.
అంతేకాకుండా ఆటోవాలాలు, జీబ్ ల వారికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపాధిని చూపెట్టగలం అనే దానిపై సమాచారం సేకరిస్తున్నారంట. మహిళలు బస్సు ప్రయాణం వల్ల.. ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకొవడంపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు పెద్ద ఎత్తున జర్నీలు చేస్తే, ఎలాంటి ఇబ్బందులు తలెత్తువచ్చు.. ఆయా మార్గాలలో రద్దీకి తగ్గట్టుగా బస్సుల ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Purandeswari as Lok Sabha Speaker Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం..
Andhra Pradesh Chandrababu Naidu Ap Womens Free Bus Journey
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chandrababu Naidu: ఏపీలో ఎప్పుడు సొంత బలంతో ముఖ్యమంత్రి కాలోకపోయిన చంద్రబాబు..Chandrababu Naidu: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు అక్కడ ప్రజలు ల్యాండ్ సైడ్ విక్టరీ ఇచ్చారు. అయితే నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
और पढो »
Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
और पढो »
Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
और पढो »
Chandrababu Naidu: జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు షాకింగ్ రిప్లై..Nara Chandrababu Naidu: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభజంనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మావయ్యను అభినందిస్తూ జూనియర్ ..ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
और पढो »
23 से 133 सीटों पर TDP: चंद्रबाबू ने CM बनने के बाद ही विधानसभा आने की खाई थी कसम, पांच साल बाद फिर सत्ता मेंChandrababu naidu Profile TDP Won Andhra Pradesh Assembly election know everything About naidu in hindi
और पढो »
Chandrababu naidu: చంద్రబాబుకు బంపర్ ఆఫర్.. ఆ బాధ్యతలను ఆఫర్ చేసిన ప్రధాని మోదీ..Loksabha election results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలలో ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీకూడా ఖరారు అయిపోయింది.
और पढो »