Dhanteras- Gold: ధన త్రయోదశి రోజు అద్భుతం.. ఈ సమయంలో బంగారం కొన్నారో మీ ఇంట్లో ధన ప్రవాహామే ఇంకా.. పండితులు ఏమంటున్నారంటే..?

Dhanteras 2024 समाचार

Dhanteras- Gold: ధన త్రయోదశి రోజు అద్భుతం.. ఈ సమయంలో బంగారం కొన్నారో మీ ఇంట్లో ధన ప్రవాహామే ఇంకా.. పండితులు ఏమంటున్నారంటే..?
DiwaliDhanteras MuhuratDhanteras 2024 Mein Kab Hai
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Diwali-Dhanteras 2024: ధన త్రయోదశి రోజున చాలా మంది బంగారం, వెండిని కోనుగోలు చేస్తుంటారు. అయితే.. ఏ సమయంలో బంగారం కొంటే.. ఎలాంటి లాభాలు కల్గుతాయో పండితులు కొన్ని నియమాలను పాటించాలని సూచించారు.

Dhanteras- Gold: ధన త్రయోదశి రోజు అద్భుతం.. ఈ సమయంలో బంగారం కొన్నారో మీ ఇంట్లో ధన ప్రవాహామే ఇంకా.. పండితులు ఏమంటున్నారంటే..?

దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన దీపావళి పండుగ సందడి కొనసాగుతుంది. దీపావళిని ఐదురోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజున నరకుడ్ని సత్యభామదేవీ సంహరించినందుకు గాను ఆ తర్వాత అమావాస్య రోజున దీపాలు వెలిగించి పండుగ చేసుకుంటారు.ప్రతి ఏడాది కూడా దీపావళిని ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. దీనిలో ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమ ద్వితీయగా చెప్తుంటారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Diwali Dhanteras Muhurat Dhanteras 2024 Mein Kab Hai Best Time To Buy Gold And Silver On Dhanteras Dhantrayodashi 2024 Dhanteras 2024 Shubh Muhurt

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dhanteras 2024: ధనత్రయోదశి రోజు ఇవి కొంటే.. ఇంట్లో సంపదల వర్షంతో పాటు, కోరుకున్న అమ్మాయిలో పెళ్లి..Dhanteras 2024: ధనత్రయోదశి రోజు ఇవి కొంటే.. ఇంట్లో సంపదల వర్షంతో పాటు, కోరుకున్న అమ్మాయిలో పెళ్లి..Dhanteras Effect: చాలా మంది ధన త్రయోదశి అనగానే బంగారం కొనుగోలు చేయడంపైన ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ కొన్ని వస్తువుల్ని కొంటే కూడా అఖండ ధనయోగం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.
और पढो »

Lucky Rashi From Today: ఈ రోజు నుంచి 2025 జనవరి 21 వరకు 4 రాశువారికి అపార ధన యోగం!Lucky Rashi From Today: ఈ రోజు నుంచి 2025 జనవరి 21 వరకు 4 రాశువారికి అపార ధన యోగం!Lucky Rashi From Today In Telugu: 2025 సంవత్సర జనవరి 21వ తేది వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక సమస్యలు కూడా కూడా పరిష్కారమవుతాయి. డబ్బులు కూడా తిరిగి వస్తాయి.
और पढो »

Dussehra Navratri: 104 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో అద్భుతం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహాం, ప్రభుత్వ ఉద్యోగం పక్కా..Dussehra Navratri: 104 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో అద్భుతం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహాం, ప్రభుత్వ ఉద్యోగం పక్కా..Dussehra Navaratri 2024: శరన్నావరాత్రులు రేపటి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరాశులకు ఆకస్మిక ధనలాభంతో పాటు అనేక మంచి ఫలితాలు కల్గనున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Dhanteras 2024: 59 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన యోగం.. ధన త్రయోదశి రోజు అదృష్టం కలిసి వచ్చే 5 రాశులు..!Dhanteras 2024: 59 ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన యోగం.. ధన త్రయోదశి రోజు అదృష్టం కలిసి వచ్చే 5 రాశులు..!Dhanteras 2024 Lucky Zodiac Signs: దీపావళి అంటేనే దీపాల పండుగ. ఈ రోజుకు ముందుకు వచ్చేది ధన త్రయోదశి ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తారు.
और पढो »

Dhanteras 2024: ధంతేరస్‌ రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అంతులేని అదృష్టం ..Dhanteras 2024: ధంతేరస్‌ రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అంతులేని అదృష్టం ..Dhanteras 2024 Puja Timing: దీపావళి కంటే ముందు ధంతేరస్‌ వేడుకగా జరుపుకుంటారు. ఉత్తరాదిలో అయితే ఐదు రోజులపాటు దీపావళి నిర్వహిస్తారు.
और पढो »

Dhanteras 2024 : 100 రూపాయలు ఉంటే చాలు..ధనత్రయోదశి రోజు బంగారం కొనే ఛాన్స్..ఎక్కడ..ఎలాగో తెలుసా?Dhanteras 2024 : 100 రూపాయలు ఉంటే చాలు..ధనత్రయోదశి రోజు బంగారం కొనే ఛాన్స్..ఎక్కడ..ఎలాగో తెలుసా?Dhanathrayodasi 2024: కేవలం 100 రూపాయలకే బంగారం కొనుగోలు చేయవచ్చా. ఈ విషయం వినగానే మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు కానీ ఇది మాత్రం నిజం. మీరు కేవలం 100 రూపాయలకే బంగారం కొనుగోలు చేసే అవకాశం డిజిటల్ వాలెట్లు కల్పిస్తున్నాయి. వీటి ద్వారా బంగారం ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-04-25 14:43:29