Nara Brahmani Pulivarthi Thrisha Reddy Chamakura Preethi Reddy Success: మామల కోసం ఆ కోడళ్లు ఎన్నికల ప్రచారం చేశారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా వాడవాడలా తిరిగారు. తమ మామలను గెలిపించుకుని.. తామే గెలిచినంత సంబరపడిపోయారు. ఇంతకూ ఎవరా కోడళ్లు ..? పూర్తి వివరాలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు తెలిసిన వారికి పరిచయం చేయక్కర్లేని పేరు. నందమూరి వారి కూతురుగా.. నారా వారి కోడలిగా అందరికీ సుపరిచితురాలు. హీరో నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయ అయిన బ్రహ్మణి.. లోకేశ్‌ను వివాహ మాడి నారా వారి కుటుంబంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్ కేసులో అప్పటి జగన్ ప్రభుత్వం అరెస్టు చేశాకా.. టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. అలాంటి సమయంలో అత్త భువనేశ్వరికి తోడుగా బ్రహ్మణి ఎంతగానో పోరాడారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచారు డాక్టర్ పులివర్తి త్రిషా రెడ్డి. తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోడలే డాక్టర్ త్రిషారెడ్డి. తన మామ పులివర్తి నాని, అత్తా సుధారెడ్డి, భర్తతో కలిసి త్రిషారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు కేటాయించిన చోట కూర్చున్నారు.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన పులివర్తి నానిది ప్రేమ పెళ్లి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుధారెడ్డిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన కుమారుడు కూడా డాక్టర్ త్రిషా రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తన మామ నాని గెలుపు కోసం త్రిషారెడ్డి కృషి చేశారు. అప్పట్లో ఆమె విడుదల చేసిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. తనకు రాజకీయాలంటే పెద్దగా తెలియదని.. ప్రజల కోసం తన మామ పులివర్తి నాని ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. ఆయనను గెలిపించాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Jr NtrChandrababu Rare Records: తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు పేరిట పలు అరుదైన రికార్డులు.. భవిష్యత్తులో మరొకరికి సాధ్యం కాదేమో..!
Nara Chandrababu Naidu Pulivarthi Thrisha Reddy Chamakura Preethi Reddy Daughter In Law Father In Law Malla Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్ కల్యాణ్ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
और पढो »
Bell Helicopter Crashes: నాడు వైఎస్ఆర్, నేడు ఇరాన్ అధ్యక్షుడు మరణం వెనుక ఆ కంపెనీ హెలికాప్టరేAndhra pradesh former cm ysr and iran president ebrahim raisi killed ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగమంత్రి అమీరబ్దుల్లాహియాన్, ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న బెల్ 212 హెలీకాప్టర్ అజర్ బైజాన్ పర్వత శ్రేణుల్లో, దట్టమైన అడవుల్లో కుప్పకూలిపోయింది.
और पढो »
Chiranjeevi: 34 సంవత్సరాల తరువాత.. మళ్లీ ఆ ముగ్గురితో చిరంజీవి!Shalini Ajith Kumar: మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఉన్న ముగ్గురు పిల్లలు గుర్తున్నారా? దాదాపు 34 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ముగ్గురు చిరు ని కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ ముగ్గురు పిల్లలు ఎవరో గుర్తున్నారా? నిజ జీవితంలో కూడా వాళ్ళు తోబుట్టువులే.
और पढो »
TS Election Result 2024 LIVE: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?TS Election Result 2024 LIVE: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?
और पढो »
Tomorrow Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవా? ఈ విషయం మీకు తెలుసా?Tomorrow Bank Holiday: ఒడిశాలో కూడా ఆరోజు బ్యాంకులకు సెలవు ఎందుకంటే ఒడిశాలో ఆ రోజున రాజసంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు.
और पढो »
AP Elections 2024: చారిత్రాత్మక విజయం సాధించిన చంద్రబాబు.. ఏపీ ఎన్నికల్లో హ్యాట్రిక్.. ఆయన విజయ ప్రస్థానం ఇదే..!AP Elections 2024: 2024 ఎన్నికల్లో మాత్రం హ్యాట్రిక్ విజయం సాధించింది. మ్యాజికల్ ఫిగర్ దాటిన తెలుగు దేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. చంద్రబాబు అత్యధిక సమయంపాటు ఏపీకి సీఎంగా పనిచేసిన రికార్డు కూడా ఇప్పటికే ఉంది.
और पढो »