Bihar news: ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్నరీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. గాడిద మీద గల్లీ గల్లీ తిరుగుతు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకొవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Election Campaign on Donkey: అట్లుంటదీ మల్ల.. గాడిద మీద గల్లీ గల్లీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం.. వీడియో వైరల్..
TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..దేశంలో ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక నాయలకు ఓటర్లను ప్రసన్నం చేసుకొవడానికి నానా తంటాలు పడుతుంటారు. కొందరు ఎన్నికల ప్రచారంలో తమ ఓటర్ల కోసం లేని పోనీ పథకాల హమీలు ఇస్తుంటారు. ఇక మరికొన్ని చోట్ల నేతలు.. ఇడ్లీలు వేస్తు, చాయ్ లు చేస్తు ఫోటోలు దిగుతుంటారు. ఓటర్ల ఇంటికి వెళ్లి వారికి ఏదో ఒక పనిచేస్తున్నట్లు చేసి, తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తుంటారు.
గోపాల్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యేంద్ర బైతా గాడిదపై ఎక్కి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అతను గోపాల్‌గంజ్ శ్యాంపూర్ గ్రామానికి చెందినవాడు. తన లోక్‌సభ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు గాడిదపై వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. అతని అసాధారణ ప్రచార శైలి గురించి కొందరు ఆరా తీశారు. దీనిపై బైతా మాట్లాడుతూ.. పెట్రోల్ , డీజిల్ ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. నాలాంటి చాలా మందికి గిట్టుబాటు కాకపోవడంతో, నేను గాడిద ఎక్కి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాను.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Election Campaign On Donkey Satyendra Baitha Loksabha Elections 2024 Gopalganj Independent Candidate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »
Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్Rohit Sharma Crying Video: రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ కళ్ల దగ్గర చేయి పెట్టుకుని నిరాశగా ఉన్నాడు.
और पढो »
Watch: ఆధార్ కార్డు కోసం పరుగుల పెట్టిన డేవిడ్ వార్నర్, ఫన్నీ వీడియో వైరల్David Warner: డేవిడ్ వార్నర్ ఆటతోనే కాదు రీల్స్ తోనూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. వార్నర్ ఏది పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా నవ్వులు కూడా పూయిస్తూ ఉంటాయి. తాజాగా వార్నర్ మరో వీడియోతో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు.
और पढो »
T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్, వీడియో వైరల్T20 WC 2024: ఐపీఎల్ అనంతరం ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ కు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసింది.
और पढो »
Nomination On Buffallo: అట్లుంటదీ మరీ.. బర్రెమీద ఊరేగింపుగా వచ్చి నామినేషన్.. వైరల్ గా మారిన వీడియో..West bengal: ఎన్నికలలో నామినేషన్ వేయడానికి ఒక అభ్యర్థి వెరైటీ మార్గంను ఎంచుకున్నాడు. అతను బర్రెమీద స్వారీ చేస్తు వచ్చి తన నామినేషన్ ను దాఖలు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Kumari Aunty: ప్లేటు ఫిరాయించిన కుమారీ ఆంటీ.. ఆ అభ్యర్థికి ఎన్నికలలో ఓటు వేయాలని ప్రచారం.. వీడియో వైరల్..Ap assembly Elections 2024: స్ట్రీట్ ఫుడ్ ఫెమ్ కుమారీ ఆంటీ ఒక్కసారిగా ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని అందరిని షాకింగ్ కు గురిచేశారు. పదిహేనేళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా అదేవిధంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.
और पढो »