కేంద్రీకృత పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (CPPS) ద్వారా పెన్షనర్లు దేశంలో ఎక్కడైనా పెన్షన్ అందుకునే అవకాశం కల్పించింది.
కొత్త ఏడాది ప్రారంభమైంది. కొత్త రూల్స్ కూడా అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఈపీఎఫ్‌ఓకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్రీకృత పెన్షన్ విధానంతో పెన్షనర్లు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంక్ బ్రాంచ్ నుంచి అయినా తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ విధానం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.ఈపీఎఫ్‌ఓ పెన్షన్‌దారులకు కేంద్రం గుడ్‌న్యూస్ అందించింది. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ( CPPS ) ద్వారా దేశంలో ఎక్కడైనా పెన్షన్ అందుకునే అవకాశం కల్పించింది.
ఇక నుంచి పింఛనుదారులు పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌ను ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి లేదా బ్యాంక్‌కు బదిలీ చేయాల్సిన అవసరం లేదు. రిటైర్మెంట్ తరువాత సొంతూళ్లకు వెళ్లే పెన్షన్‌దారులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది. CPPS కు గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 1995 ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద వచ్చే పెన్షనర్లకు లబ్ధి చేకూరింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. CPPS ట్రయల్ రన్ కింద జమ్మూ, శ్రీనగర్, కర్నాల్ ప్రాంతాలకు చెందిన 49 వేల మందికిపైగా ఈపీఎస్ పెన్షనర్లకు అక్టోబర్‌లో దాదాపు రూ.11 కోట్ల పెన్షన్ అందించినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఈ సమస్యలన్నింటి నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్రం సీపీపీఎస్‌ను తీసుకువచ్చింది. మోదీ సర్కార్ నిర్ణయంతో కొత్త సంవత్సరంలో పింఛన్‌దారులకు ఉపశమనం కలిగింది
EPFO PENSION CPPS GOVERNMENT NEW RULES
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPFO Pension Updates: ఈపీఎఫ్‌ఓ సభ్యులకు బిగ్ అప్‌డేట్.. కనీస పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీEPFO Latest Updates: ఈపీఎఫ్‌ఓ కింద చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ స్కీమ్ (EPS) 1995 ప్రకారం కనీస పెన్షన్‌ను పెంచాలని చాలా రోజులుగా డిమాండ్స్ వస్తున్న విషయం తెలిసిందే.
और पढो »
EPFO: వచ్చే ఏడాది ఈపీఎస్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న 78లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్తCentralized pension payment system approved: దేశంలోని ఏ బ్యాంకు నుండి అయినా చెల్లింపులను ప్రారంభించే EPS కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రభుత్వం ఆమోదించింది. ఇది జనవరి 1, 2025న ప్రారంభించనుంది. దీని ద్వారా దేశంలోని 78 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా.
और पढो »
New Bumper Pension Scheme: మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్..New Bumper Pension Scheme: వృద్ధాప్యంలో ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పెన్షన్ పథకాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్, నిరుపేదలకు ఆర్థిక సహాయానికి సంబంధించిన పెన్షన్ పథకం.. ఇలా వివిధ రకాల పెన్షన్ పథకాలను అందిస్తోంది.
और पढो »
బడ్జెట్ ప్లాన్‌తో బాగా ఆర్థికంగా సిద్ధమయ్యండిఈ వార్తలో, 50:30:20 నియమం ద్వారా సేవింగ్స్ చేసుకునే విధానం వివరించబడింది. ఆర్థిక ప్లానింగ్‌లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
और पढो »
LIC Pension Scheme: నెలకు 12 వేలు పెన్షన్ అందించే బెస్ట్ ఎల్ఐసీ స్కీమ్, ఎలాగంటేLife Insurance Corporation of india offers best retirement plan LIC Pension Scheme: ఎల్ఐసీ అనేది ప్రభుత్వ రంగ బీమా సంస్థ. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పధకాలు అందిస్తుంటుంది. అదే విధంగా పెన్షన్ ప్లాన్స్ కూడా అందిస్తోంది
और पढो »
చంద్రబాబు కాఫీ పెట్టిన ఘటనఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణిలో భాగంగా పల్నాడులో లబ్దిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు. అక్కడ ఏడుకొండలు అనే వ్యక్తి ఇంట్లో కాఫీ పెట్టడంతో వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »