IMD Issues Massive Heavy Rains Flash Floods Warning to these 4 districts వాయుగుండం కారణంగా ఏపీలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్‌తో పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో మెరుపు వరదలు వచ్చే అవకాశముంది.
Flash Flood Warning: ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ కోస్తాలోని నాలుగు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే మెరుపు వరద వచ్చే ప్రమాదముందని సూచించింది. ఈ నాలుగు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Diwali Bonus: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి సందర్భంగా భారీ బోనస్ ప్రకటన.. ఎవరు అర్హులంటే.?Shani Dev Gochar: ఈ రాశుల వారికి శని దేవుడు ప్రత్యేక ఆశీస్సులతో రాజ భోగం..
Flash Flood Warning: బంగాళాఖాతంలో వాయుగుండం ముప్పు తీవ్రమౌతోంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుండటంతో దక్షిణ కోస్తా జీల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. ఇకపై కూడా ఇదే పరిస్థితి కొనసాగనుండటంతో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక జారీ అయింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు.
వాయుగుండం కారణంగా ఏపీలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్‌తో పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో మెరుపు వరదలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తీవ్ర అల్పపీడనం కాస్తా నిన్న అంటే మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రవైపుకు కదులుతోంది. రేపు పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటవచ్చని అంచనా.
అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు , మెరుపులతో వర్షం పడుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. కావలిలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలతో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చేశారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Heavy Rains Low Depression Bay Of Bengal Cyclone Alert To Andhra Pradesh Heavy Rains In South Coastal Ap Flash Floods Warning To These Districts
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IMD Red Alert: ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికCyclone Alert to Andhra pradesh heavy to severe heavy rains in coming 3 days Severe Heavy Rains Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలపడుతోంది.
और पढो »
Rain Alert in Hyderabad: దట్టమైన మేఘాలతో హైదరాబాద్, ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన, బయటకు రావద్దుHyderabad Weather Forecast for coming 3 days intense rain fall alert Rain Alert in Hyderabad: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికల నేపధ్యంలో ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
और पढो »
Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే పాపులర్ రీఛార్జీ ప్లాన్.. 336 రోజుల వ్యాలిడిటీ మరిన్ని బెనిఫిట్స్..BSNL Cheapest Plan: మీరు కూడా తక్కువ రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులో ఉండే టెలికాం కంపెనీకి పోర్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ పరిచయం చేస్తోన్న ఈ ప్లాన్ మీకు బెస్ట్..
और पढो »
అటుకుల బతుకమ్మ: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు రెండో రోజునతెలంగాణలో అటుకుల బతుకమ్మ ఉత్సవం సందడిగా జరుగుతోంది. శరన్నవరాత్రులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో, ఈ రోజు మహిళలు పూలతో గోపురం నిర్మిస్తారు.
और पढो »
Hydra On Musi: హైడ్రా అంటే బూచీ కాదు భరోసా.. ఎవరినీ బలవంతంగా తరలించం..Hydra On Musi Residents Relocation: మూసి నిర్వాసితులకు సరైన ఉపాధి కల్పనలో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు దాన కిషోర్ నిన్న శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తోపాటు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
और पढो »