Himayat Sagar: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దూకుడు మీదుంది. చెరువులు, కుంటల్లో కట్టిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాకు సంబంధించిన బుల్‌డోజర్లు.. హిమాయత్ సాగర్ వైపు కదులుతున్నాయి.
UPS NPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక.. UPS, NPS పై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: తెలంగాణ సర్కార్ ఆదేశాలతో హైడ్రా ఎవరినీ లెక్క చేయడం లేదు. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై కన్నెర్ర చేస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రాకు సంబంధించిన బుల్‌డోజర్లు హిమాయత్ సాగర్ వైపు కదులుతున్నాయి. వారం రోజుల్లో జలశయంలోని నిర్మాణాలను కూల్చి వేసేందుకు రంగం సిద్ధం చేశారు. జల మండలి, రెవెన్య అధికారులు ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు.
అక్రమ నిర్మాణాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతోపాటు ఇతర పార్టీలు, ప్రముఖుల బంగ్లాలు అందులో ఉన్నాయి. వాటి నుంచి పది భారీ నిర్మాణాలను అధికారులు ఎంపిక చేసినట్టు సమాచారం. అధికార పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంతో పాటు ఇతర నేతల ఫామ్‌హౌస్‌లు తెరపైకి వచ్చాయి. ఆయా నిర్మాణాలు ఎఫ్‌టీఎల్ హద్దు లోపల ఎంత వరకు ఉన్నాయి. బఫర్‌జోన్ లోపల, వెలుపల ఎంత మేర ఉన్నాయనే వివరాలతో నివేదిక సిద్ధం చేసే పనిలో హైడ్రా ఉంది.
ఈ నెల 11న గండిపేట జలాశయంలోని అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వ్యాపార వేత్తల ఫామ్‌హౌస్‌లు, హోటళ్లు, క్రీడా ప్రాంగణాలను నేలమట్టం చేశారు. అనంతరం నగరంలోని తుమ్మిడి కుంటలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చింది. ఈర్లకుంట, చింతల్‌చెరువు, తదితర తటాకాల్లోని ఆక్రమణలను తొలగించారు. ఇప్పుడు హిమాయత్ సాగర్ ఆక్రమణలపైనా దృష్టిపెట్టారు. మొదటి దశలో ఎఫ్‌టీఎల్ పరిధిలోని పెద్ద బంగ్లాలను కూల్చుతామన్నారు.
Hyderabad Revanth Reddy Hydera Demolition Of Illegal Constructions
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heavy Rains: తెలంగాణకు హై అలర్ట్.. రానున్న ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుFive Days Heavy Rain Alert To Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ తెలంగాణలో భారీ వర్ష ముప్పు పొంచి ఉంది.
और पढो »
Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి సాగర్ కు కొనసాగుతున్న వరద.. సాగర్ గేట్లు ఓపెన్..Nagarjuna Sagar Dam: కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురస్తోన్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎగువనున్న డ్యామ్స్ ఇప్పటికే నిండి నీటిని కిందికి వదులుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ నిండిపోవడంతో దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల కొనసాగుతూనే ఉంది.
और पढो »
Hyderabad Rain Live Updates : హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
और पढो »
Viral video: షాకింగ్.. కంచెను కూలగొట్టేసి షెడ్డులో ప్రవేశించిన భారీ కొండ చిలువ.. వైరల్ గా మారిన వీడియో..Huge python: భారీ కొండ చిలువ ఎక్కడి నుంచో వచ్చి.. దగ్గరలో ఉన్న షెడ్డు దగ్గరకు చేరుకుంది. అంతేకాకుండా.. దాన్ని కూల్చేసి మరీ షెడ్ లోకి ప్రవేశించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
और पढो »
Traffic Alerts In Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం..ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..అటు వైపు వెళ్లొదంటూ హెచ్చరికTraffic Alerts: హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భారీగా వర్షం పడింది. ఏకధాటికగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ నదులను తలపించాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
और पढो »
Bengaluru Woman: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ.. వెనుక వైపు నుంచి గట్టిగా వాటేసుకుని.. వైరల్ గా మారిన వీడియో..Morning Walk Woman Assulted: బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక కామాంధుడు రెచ్చిపొయాడు. మార్నింగ్ వాకింగ్ కోసం చూస్తున్న మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »