Traffic Alerts In Hyderabad : హైదరాబాద్‎లో భారీ వర్షం..ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..అటు వైపు వెళ్లొదంటూ హెచ్చరిక

Traffic Alerts In Hyderabad समाचार

Traffic Alerts In Hyderabad : హైదరాబాద్‎లో భారీ వర్షం..ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..అటు వైపు వెళ్లొదంటూ హెచ్చరిక
Heavy Rains In HyderabadHeavy Rain In HyderabadHyderabad Rains
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Traffic Alerts: హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భారీగా వర్షం పడింది. ఏకధాటికగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ నదులను తలపించాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Traffic Alerts In Hyderabad : హైదరాబాద్‎లో భారీ వర్షం..ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..అటు వైపు వెళ్లొదంటూ హెచ్చరిక

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంబర్ పేట, మలక్ పేట, దబీర్ పురా, ఎన్ఎండీసీ, నల్లగొండ ఎక్స్ రోడ్డు, చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్డు, గోల్నాక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రాంతాల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో భారీగా వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో హైదరాబాద్ నగరం తడిసిముద్దయ్యింది.

జోగుళాంబ గద్వాల్‌లో వర్షంలో పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. గట్టు, మల్దకల్‌లో వ్యవసాయ పొలాల్లో పనిచేస్తున్న వ్యక్తులపై పిడుగుపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఆగస్టు 20 ఆదిలాబాద్ , కొమురం భీమ్ అసిఫాబాద్, హైదరాబాద్ లో మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Pharma Stock : ఈ ఫార్మా స్టాక్ కొనమని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజీ సిఫార్సు చేసింది..టార్గెట్ ఎంతంటే..? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kolkata Murder Case: ఆ విషయం బయట పెట్టాలి అనుకున్నందుకే.. చంపేశారా? ఫ్రెండ్స్ చెప్పిన షాకింగ్ నిజాలు..Amrapali Kata

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heavy Rains In Hyderabad Heavy Rain In Hyderabad Hyderabad Rains Heavy Rains

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
और पढो »

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయంHyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయంHeavy Downpour and Cloubdurst Rains in Hyderabad Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.
और पढो »

CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..Hyderabad: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని అనేక చెరువులను సుందరీకరణ చేసేదిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో చెరువుల ఎక్కడ కూడా కబ్జాలకు గురికాకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
और पढो »

Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..Hyderabad: దయచేసి బైటకు రావొద్దు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.. ఎమర్జెన్సీలో కాల్ చేయాల్సిన నంబర్ లు ఇవే..Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
और पढो »

Hyderabad: గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. ఆ ఫ్లైఓవర్‌ 12వ తేదీ వరకు బంద్..!!Hyderabad: గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. ఆ ఫ్లైఓవర్‌ 12వ తేదీ వరకు బంద్..!!Gachibowli Flyover Shut: హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌ చేసింది ది గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) ముఖ్యంగా గచ్చిబౌలి వెళ్తున్న వాహనదారులు ఈ విషయం ముందుగా తెలుసుకోండి.
और पढो »

Hyderabad Bonalu 2024: హైదరాబాద్‌ బోనాలు.. 28, 29 తేదీల్లో ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ముందుగానే తెలుసుకోండిHyderabad Bonalu 2024: హైదరాబాద్‌ బోనాలు.. 28, 29 తేదీల్లో ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ముందుగానే తెలుసుకోండిHyderabad Bonalu 2024 Traffic Restrictions: హైదరాబాద్‌ బోనాలు సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. వాహన చోదకులు ఈ రూట్లను ముందుగానే తెలుసుకుని ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ మళ్లింపుల గురించిన వివరాలు తెలుసుకోవాలి.
और पढो »



Render Time: 2025-02-16 01:43:43