Harish Rao: మహారాష్ట్రలో రేవంత్‌ రెడ్డి అబద్ధాలు.. గాలి మోటార్లలో మంత్రుల చక్కర్లు

Harish Rao समाचार

Harish Rao: మహారాష్ట్రలో రేవంత్‌ రెడ్డి అబద్ధాలు.. గాలి మోటార్లలో మంత్రుల చక్కర్లు
Brs PartyTelangana BhavanHyderabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 54 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Revanth Reddy Fake Propaganda In Maharashtra Election: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే చేశానని రేవంత్‌ రెడ్డి మోసం చేశాడని.. మహారాష్ట్రకు వెళ్లి అన్ని అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

EPFO Pension: 15 కోట్ల ప్రైవేటు ఉద్యోగులకు తిపి కబురు.. కేంద్రం నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి రూ.10 వేలు పెన్షన్‌!Good news For Telangana Employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆన్లైన్ ద్వారానే మెడికల్ రీయిoబర్స్మెంట్ఇక్కడ అమలు చేయని హామీలను మహారాష్ట్రలోకి వెళ్లి రేవంత్‌ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాడని.. అతడి మాటలన్నీ బోగస్‌ అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

'గద్దెనెక్కి ఏడాది పూర్తవుతున్నా ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హమీ ఇచ్చిన వారు ఏవీ అమలు చేశారో.. ఎక్కడ చర్చిద్దాము చెప్పండి. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు అబద్ధాలు కాదు తెలంగాణలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నిజాన్ని చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడైనా బోనస్ వస్తుందా రేవంత్ చెప్పాలని నిలదీశారు.

'ఇండ్లు కూలగొట్టావు కానీ ఒక్క ఇళ్లు కట్టావా? ఒక్క ఇళ్లు కట్టలేదు కానీ.. వందల ఇండ్లు కూలగొట్టానని చెప్పాల్సి ఉండే. ఒక్కరికైనా 5 లక్షల భరోసా కార్డు ఇచ్చావా రేవంత్?' అని హరీశ్ రావు ప్రశ్నించారు. 'ఫీజు రీయింబర్స్‌మెంట్ బంద్ పెట్టిన ఘనత రేవంత్‌ది. నేడు విద్యార్థులు, నిరుద్యోగులను రోడ్డు మీదికి తెచ్చావ్' అని తెలిపారు. రూ.4 వేలు ఫించన్ ఇస్తానని ఫించన్‌దారులను మోసం చేశారని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.revanth reddy vs kcr

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Brs Party Telangana Bhavan Hyderabad Revanth Reddy Fake Propaganda Maharashtra Elections Six Guarantees Congress Fails Revanth Reddy Fails

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Harish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao: పెళ్లి కాని మగపిల్లలకు రూ.5 లక్షలు ఇచ్చాం.. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఇవ్వాలిHarish Rao Fire On Revanth Reddy: తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు భారీగా ఇచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేవంత్‌ రెడ్డి దమ్ముంటే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
और पढो »

Padi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుPadi Kaushik Reddy: రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రుMLAs, MPs Drug Test: అస్తవ్యస్త విధానాలతో రేవంత్‌ రెడ్డి పది నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తెలిపారు.
और पढो »

Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుHarish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుRevanth Reddy CM Post KCR Alms: డబ్బు బ్యాగ్‌తో పట్టుబడి జైలుకు వెళ్లిన రేవంత్‌తో మాజీ సీఎం కేసీఆర్‌కు పోలికా? అతడికి సీఎం పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.
और पढो »

Harish Rao: ఎన్నికల్లో రైతుల ఓట్లు కావాలి.. రైతుల వడ్లు వద్దా రేవంత్‌ రెడ్డి?Harish Rao: ఎన్నికల్లో రైతుల ఓట్లు కావాలి.. రైతుల వడ్లు వద్దా రేవంత్‌ రెడ్డి?Harish Rao Questions To Revanth Reddy On Paddy Procurement Centres: ఓట్లప్పుడు ప్రతి రైతు దగ్గరకు వెళ్లిన రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతుల వడ్లను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఓట్లు కావాలి కానీ వడ్లు అవసరం లేదా? అంటూ రేవంత్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.
और पढो »

Dusshera: దసరా సంబరాల్లో రేవంత్‌ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతరDusshera: దసరా సంబరాల్లో రేవంత్‌ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతరRevanth Reddy Dusshera Celebrations: తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అయిన దసరాను రేవంత్‌ రెడ్డి తన స్వగ్రామంలో చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
और पढो »

Telangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్‌ సర్కార్‌కు ఆల్టిమేటంTelangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్‌ సర్కార్‌కు ఆల్టిమేటంTelangana Five DAs Pending Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడువు విధించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులేనని హెచ్చరించారు.
और पढो »



Render Time: 2025-02-15 20:33:59