Jagga Reddy Fires on BRS: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. లగచర్లలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కలెక్టర్ ప్రాణాలు దక్కాయన్నారు. తమను రెచ్చగొట్టద్దని హెచ్చరించారు.
పథకం ప్రకారమే వికారాబాద్ కలెక్టర్ హత్యకు బీఆర్ఎస్ కుట్ర చేసిందని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. పోలీసులను అడ్డుపెట్టుకుని దాడికి పాల్పడిందని ఫైర్ అయ్యారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని.. దాడులకు ప్రతి దాడులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. మల్లన్న సాగర్‌లో రైతులను కొట్టి భూములు లాక్కున్నారని అన్నారు. లగచర్లలో కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి చేసి కంపెనీలను అడ్డుకుంటున్నారని..
"రాష్ట్ర అభివృద్ధిని కుట్రలతో అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. బీఆర్ఎస్ దాడులు చేస్తే ప్రతి దాడులు ఉంటాయి. మా మీద కేసులు అయిన పర్వాలేదు దాడికి ప్రతి దాడులు ఉంటాయి. ముఖ్యమంత్రికి అండగా ఉంటాం.. కుట్రలను అడ్డుకుంటాం.. రాజకీయంగా కుట్రలను తిప్పి కొడతాం.. మీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు చేస్తాం. మొదటి పొరపాటుగా వదిలేస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఊరుకోరు. సర్దుబాటు మాటలతోనే ఇంక ముందు మాటలతో ఉండదు. మమ్మలి రెచ్చగొట్టకండి మీరు తన్నులు తినకండి" అని జగ్గారెడ్డి హెచ్చరించారు.
Ex MLA Jagga Reddy Jagga Reddy Comments Harish Rao KTR
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలుJagga Reddy Interesting Comments: దామగుండం రాడార్ స్టేషన్ అంశంపై కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి రెచ్చిపోయి మాజీ మంత్రి కేటీఆర్‌పై రెచ్చిపోయి రాయలేని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.
और पढो »
Ex MLA Jagga Reddy: వాడు దొరికితే ఖైరతాబాద్ చౌరస్తాలో బట్టలు ఊడదీసి కొట్టేవాడిని.. జగ్గారెడ్డి బూతుపురాణంJagga Reddy Fires On KTR: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బూతులతో రెచ్చిపోయారు. అధికారం పోయేసరికి ఇద్దరికి పిచ్చిపట్టిందన్నారు. అమెరికాలో ఉండి తమపై ట్రోల్స్ చేస్తున్నారని.. వాడు దొరికితే బట్టలు ఊడదీసి కొట్టేవాడినని అన్నారు.
और पढो »
Congress: ఒక్కటవుతున్న ఒరిజినల్ కాంగ్రెస్.. జీవన్ రెడ్డికి జగ్గారెడ్డి మద్దతుJagga Reddy Back Support To Jeevan Reddy: జగిత్యాలలో జీవన్ రెడ్డి పరిస్థితి చూసి మరో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి పరిస్థితి ఎవరకు రావొద్దని ఆవేదన చెందారు.
और पढो »
Owaisi Vs KTR: నాతో తట్టుకోలేవు..కేటీఆర్ కు ఒవైసీ వార్నింగ్..Owaisi Vs KTR: తెలంగాణలో పొలిటికల్ సీన్ మారింది. మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో అంటకాగిన ఎంఐఎం పార్టీ.. ఇపుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో దోస్తానా చేస్తోంది.
और पढो »
Sree Reddy: స్వరం మార్చిన శ్రీరెడ్డి.. లోకేష్ అన్నకి విజ్ఞప్తి అంటూ సారీలపర్వం..Sree Reddy Letter To Lokesh: శ్రీరెడ్డిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. కూటిమి ప్రభుత్వం ప్రముఖులపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గానూ నిన్న పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.
और पढो »
Malla reddy Dance: అట్లుంటది మల్లారెడ్డితోని.. డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. వీడియో వైరల్..Malla reddy Dance: మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. ఆయన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »