Abhishek Manu Singhvi Nominates To Rajya Sabha From Telangana: పార్టీ మారిన కే కేశవరావుకు భారీ షాక్ తగిలింది. రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యత్వం నుంచి పార్టీ అధిష్టానం ఇతరులకు అవకాశం ఇవ్వడంతో కలకలం ఏర్పడింది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలాKriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..రాజ్యసభకు ఏర్పడిన ఉప ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో ఏర్పడిన రాజ్యసభ స్థానాలకు సంబంధించి సెప్టెంబర్ 3వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
రాజ్యసభ ఉప ఎన్నికలో తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీకి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అనంతరం కే కేశవరావు రాజీనామా చేసిన స్థానానికి అభిషేక్ సింఘ్వీకి అవకాశం ఇచ్వ్వచింది. మరోసారి రాజ్యసభ అవకాశం దక్కుతుందని భావించి రాజీనామా చేసిన కేకేకు భారీ షాక్ తగిలింది. రాజ్యసభ అవకాశం లభించకపోవడంతో కేకే నిరాశకు లోనయినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral video: షాకింగ్.. కంచెను కూలగొట్టేసి షెడ్డులో ప్రవేశించిన భారీ కొండ చిలువ.. వైరల్ గా మారిన వీడియో..Gold Price History in India : ఆగస్టు 15, 1947న బంగారం ధరలు ఎలా ఉన్నాయి..తొలిసారి బంగారం ధర రూ. 1000 ఎప్పుడు దాటింది..
Abhishek Manu Singhvi Rajya Sabha By Election Brs Party Revanth Reddy Rajya Sabha Bypoll Mallikarjun Kharge KC Venugopal
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sheikh Hasina: భారత్‌లో తలదాచుకున్న షేక్ హసీనాకు భారీ షాక్.. వెల్కమ్ చెప్పని బ్రిటన్Big Shock To Sheikh Hasina: దేశంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలతో పారిపోయి భారతదేశంలో తలదాచుకున్న షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. బ్రిటన్ ప్రభుత్వం ఆమె రాకకు నిరాకరించింది.
और पढो »
Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది.
और पढो »
Metro Parking Charges: మెట్రో ప్రయాణికులకు భారీ షాక్.. అమల్లోకి పార్కింగ్ ఛార్జీలుHMRL Parking Charges Will Implement: హైదరాబాద్ ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. ఇన్నాళ్లు ఉచితంగా ఉన్న పార్కింగ్‌కు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
और पढो »
Vinesh Phogat Disqualified: భారత్‌కు భారీ షాక్.. ఓవర్ వెయిట్‌తో వినేష్ ఫోగట్ ఫైనల్ నుంచి అవుట్..!Vinesh Phogat Disqualified From Final: భారత్‌కు భారీ షాక్... ఒలింపిక్సలో రెజ్లింగ్ విభాగంలో పోటీ పడుతున్న ఆమె ఉదయం ఓవర్ వెయిట్ అనిపించడంతో అనర్హత వేటు వేశారు. దీంతో భారత్ పతకాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
और पढो »
YSRCP MPs Resign: వైఎస్ జగన్‌కు భారీ షాక్.. త్వరలో ఆరుగురు ఎంపీల రాజీనామా?Big Shock To YS Jagan Six Rajya Sabha MPs Ready To Resign: అధికారం కోల్పోయి తీవ్ర సంక్షోభంలో ఉన్న మాజీ సీఎం జగన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్టు కనిపిస్తోంది. పార్టీ ఎంపీలు త్వరలో రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.
और पढो »
GDS Postal jobs 2024: పోస్టల్‌శాఖ గోల్డెన్ ఛాన్స్.. 10వ తరగతి అర్హతతో పరీక్ష లేకుండానే 44,228 ఉద్యోగలకు భారీ నోటిఫికేషన్..GDS Postal jobs 2024: ఈ నోటిఫికేషన్ జూలై 15 నుంచి ప్రారంభించారు. ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 15. అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం ఆగస్టు 6 నుంచి 8 వరకు కల్పిస్తారు.
और पढो »