KTR Arrest: ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది

LOCAL NEWS समाचार

KTR Arrest: ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది
KTRFORMULA ONE RACEENFORCEMENT DIRECTORATE
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో, ఫార్ములా ఈ రేస్ కేసుతో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరుగా విచారణ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో HMDA మాజీ చీఫ్ BLN రెడ్డి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, కేటీఆర్ ఈడీ ముందు హాజరుకానున్నారు

KTR Arrest: ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నేటి నుంచి విచారణను వేగవంతం చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులను ఒక్కొక్కరిని పిలిచి విచారించనుంది.Happy New Year 2025 Wishes: నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025 HD ఫోటోలు, కోట్స్‌.. మీ కోసం..

KTR Arrest: ఫార్ములా ఈ రేసు కేసు విచారణను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేసు కేసుతో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరిగా విచారణ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో HMDA మాజీ చీఫ్ BLN రెడ్డి మరికాసేపట్లో ఈడీ ముందుకు రానున్నారు. రేపు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ ఈడీ ముందు హాజరుకానున్నారు.

ఈనెల 7న కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. దీనికి సబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. పెమా చట్టాన్ని ఉల్లంఘించి HMDA నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేశారని ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా.

ఈ కేసులో డిసెంబర్ 19న యాంటీ కరెప్షన్ బ్యూరో FIR నమోదు చేసింది. ఈ కేసులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో అప్పుడు మున్సిపల్ కార్పోరేషన్ మంత్రిగా కేటీఆర్ సంతకం చేసినందకు విదేశీ సంస్థకు HMDA నిధులు మళ్లాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి లాభం చేకూర్చలేదనేది కేటీఆర్ వాదన. మరి ఈ కేసులో ఈడీ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

KTR FORMULA ONE RACE ENFORCEMENT DIRECTORATE HMDA CORRUPTION

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ex Minister KTR: నాలుగు గోడల మధ్య కాదు.. 4 కోట్ల మంది ముందు పెడదాం.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్Ex Minister KTR: నాలుగు గోడల మధ్య కాదు.. 4 కోట్ల మంది ముందు పెడదాం.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్KTR Vs CM Revanth Reddy: ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చ జరిగితే.. అన్ని నిజాలు నిగ్గుతేలుతాయన్నారు.
और पढो »

Formula one Race: ఈ రేసు కేసులో కీలక పరిణామం.. రేపు రంగంలోకి ఈడీ..Formula one Race: ఈ రేసు కేసులో కీలక పరిణామం.. రేపు రంగంలోకి ఈడీ..Formula one Race:ఫార్ములా ఈ-రేసు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఫెమా, నిధుల మళ్లింపు వంటి అంశాలపై దృష్టి సారించనుంది. రేపటి నుంచి ఈడీ తన పని మొదలు పెట్టబోతుంది.
और पढो »

Harish Rao: ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల.. కేటీఆర్‌కు తొలి విజయంHarish Rao: ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల.. కేటీఆర్‌కు తొలి విజయంHarish Rao: KTR First Success In Formula E Race: ఏదో అవినీతి జరిగిందని రేవంత్‌ రెడ్డి చేస్తున్న హడావుడి తప్ప ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల అని మాజీ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్‌ తొలి విజయం సాధించారని చెప్పి అభినందనలు చెప్పారు.
और पढो »

ఫార్ములా ఈ కారు కేసు: కేటీఆర్‌కు ఈడీ నోటీసులుఫార్ములా ఈ కారు కేసు: కేటీఆర్‌కు ఈడీ నోటీసులుतेलंगाना में फॉर्मूला ई कार रेसिंग मामला राजनीति में हंगामा मचा रहा है। इस मामले में बीआरएस नेता केटीआर के सिर पर पड़ा है। ईडी ने आइम के लिए नोटिस जारी किया है। कर्नाटक राजनीति में यह नोटिस के कारण काफी हंगामा मचा है।
और पढो »

Chandrababu naidu: అల్లు అర్జున్‌కు ఫోన్ కాల్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏమన్నారంటే..?Chandrababu naidu: అల్లు అర్జున్‌కు ఫోన్ కాల్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏమన్నారంటే..?Allu arjun arrest issue: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ కు ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
और पढो »

KTR Arrest Break: హైకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్‌ అరెస్ట్‌కు వారం బ్రేక్‌KTR Arrest Break: హైకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్‌ అరెస్ట్‌కు వారం బ్రేక్‌KT Rama Rao Gets One Week Break From Arrest: ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. అతడి అరెస్ట్‌ కొద్ది రోజులు ఆగిపోయింది. వారం దాకా అరెస్ట్‌ చేయొద్దని న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో బీఆర్‌ఎస్‌ పార్టీ సంబరాల్లో మునిగింది.
और पढो »



Render Time: 2025-02-15 04:14:16