KVP Farm House: నా ఫామ్‌హౌస్‌ హైడ్రా పరిధిలో లేదు.. రేవంత్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ కేవీపీ కౌంటర్‌

KVP Ramachandra Rao समाचार

KVP Farm House: నా ఫామ్‌హౌస్‌ హైడ్రా పరిధిలో లేదు.. రేవంత్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ కేవీపీ కౌంటర్‌
HydraaFarm HouseAziz Nagar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

KVP Ramachandra Rao Letter To Revanth Reddy: నా ఫామ్‌హౌస్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నేనే కూలుస్తానని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Gold Rate Today

తన ఫామ్‌హౌస్‌ కూడా హైడ్రా పరిధిలోకి వస్తుందని తీవ్ర రాజకీయ దుమారం రేపడంతో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కేవీపీ రామచంద్ర రావు స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రాజకీయంగా తనపై తీవ్ర ఆరోపణలు చేస్తుండడంతో రేవంత్‌ రెడ్డిని తప్పుబట్టారు. నేను నిబద్ధతత కలిగిన నాయకుడినని పేర్కొన్నారు. అవసరమైతే తన ఫామ్‌హౌస్‌ను సర్వే చేసి నిబంధనలు ఉల్లంఘించి ఉంటే తానే కూల్చుకుంటానని స్పష్టం చేశారు.

'అధికారులను ఫామ్‌హౌస్‌కు పంపించి చట్ట ప్రకారం ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిని మార్క్‌ చేస్తే ఆ పరిధిలో ఏదైనా కట్టడం మా ఫార్మ్‌హౌస్‌లో ఉంటే 48 గంటలలో ప్రభుత్వానికి భారం కాకుండా మా సొంత ఖర్చుతో కూల్చివేస్తాం' అని కేవీపీ రామచంద్ర రావు లేఖలో తెలిపారు. తాను 1980 నుంచి హైదరాబాద్‌లో నివాసం ఏర్పరచుకుని ఉంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిగా తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దని ప్రకటించారు. సాధారణ పౌరుడికి ఏ చట్టం వరతిస్తుందో తనకు అలాగే వ్యవహరించాలని కేవీపీ సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Konda Surekha Comments: సామ్‌కు అండగా కదిలిన తారాలోకం.. నిరాధార ఆరోపణలు చేస్తే మౌనంగా కూర్చోం అంటూ జూ.ఎన్టీఆర్‌ ఆగ్రహం..Big Shock Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌కు భారీ షాక్‌ ఇచ్చిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hydraa Farm House Aziz Nagar Revanth Reddy KT Rama Rao HYDRAA Demolish KVP Farm House Letter Congress Party

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TG High court: ఏం తమాషాగా ఉందా..?.. హైడ్రాపై ఆగ్రహాం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. అసలేం జరిగిందంటే..?TG High court: ఏం తమాషాగా ఉందా..?.. హైడ్రాపై ఆగ్రహాం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేస్తోంది. ఇప్పటికే చెరువులు బఫర్ జోన్ లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇళ్లను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.
और पढो »

Hydra: సీఎం రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌.. హైడ్రా పనితీరుపై ఎండగడుతూ సుదీర్ఘ బహిరంగ లేఖ..Hydra: సీఎం రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌.. హైడ్రా పనితీరుపై ఎండగడుతూ సుదీర్ఘ బహిరంగ లేఖ..Kishan Reddy Letter To CM: హైడ్రా దూకుడుగా గత కొన్ని రోజులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గ్రేటర్‌ పరిధిలో నాళాలు, చెరువులపై ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తోంది.
और पढो »

Telangana Congress: డిసెంబర్‌లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్Telangana Congress: డిసెంబర్‌లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించబోతుందా, సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ఏం చేయబోతుంది
और पढो »

Hydra Issued Notice: నటుడు మురళీమోహన్‌కు నోటీసులు.. జయభేరీ సంస్థలపై హైడ్రా ఫోకస్‌..Hydra Issued Notice: నటుడు మురళీమోహన్‌కు నోటీసులు.. జయభేరీ సంస్థలపై హైడ్రా ఫోకస్‌..Hydra Issued Notice To Murali Mohan: నటుడు మురళీ మోహన్‌ సంస్థపై హైడ్రా ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో హైడ్రా నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
और पढो »

HYDRAA Demolish: హైదరాబాద్‌ను కన్నీటిలో ముంచిన హైడ్రా కూల్చివేతలుHYDRAA Demolish: హైదరాబాద్‌ను కన్నీటిలో ముంచిన హైడ్రా కూల్చివేతలుHYDRAA Demolished Houses At Aminpur Kukatpally Victims Tears Up: హైదరాబాద్‌ను హైడ్రా కూల్చివేతలు కన్నీటిని తెప్పిస్తోంది. ఆదివారం పూట హైడ్రా కూల్చివేయడంతో ఎక్కడా చూసినా దయనీయ పరిస్థితులు కనిపించాయి.
और पढो »

Akkineni Vs Congress: కాంగ్రెస్ కు అక్కినేని ఫ్యామీలీనే ఎందుకు టార్గెట్.. ?Akkineni Vs Congress: కాంగ్రెస్ కు అక్కినేని ఫ్యామీలీనే ఎందుకు టార్గెట్.. ?Akkineni Vs Congress: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సినీ ఇండస్ట్రీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అంతేకాదు ముఖ్యంగా హైడ్రా నేపథ్యంలో సీఎం నాగార్జున టార్గెట్ గానే అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది. తాజాగా కొండా సురేఖ..
और पढो »



Render Time: 2025-02-16 01:07:39