Liquor and Wines: తెలంగాణ సర్కారు మందుబాబులకు బిగ్ ఇవ్వనుంది. ఈ క్రమంలో అన్నిరకాల బ్రాండ్లపై రేట్లుపెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Happy Fathers Day 2024Trigrahi yog 2024: శక్తి వంతమైన త్రిగ్రహి యోగం.. జూన్ 16 నుంచి ఈ నాలుగు రాశులపై డబ్బుల వర్షం.. మీరున్నారా..?
ప్రభుత్వాలు చాలా వరకు మద్యంను ఒక ఆదాయ వనరుగా భావిస్తున్నారు. కానీ మద్యం పెంపును ఇలా ఆదాయ వనరుగా భావించడం సరైన విధానం కాదని చాలా మంది తరచుగా సూచిస్తుంటారు. కానీ ప్రభుత్వాలు మాత్రం .. కొత్త బ్రాండ్లు, లిక్కర్ లపై రేట్లను ఎప్పటికప్పుడు పెంచుతు తమ ఖాజానా ఆదాయం పెంచుకుంటున్నాయి. ఇక మద్యం తాగే వారిలో చాలా మంది.. మిడిల్ లెవల్ బ్రాండ్స్ లను ఎక్కువగా తాగుతుంటారు.
Telangana State CM Revanth Reddy Wine Rates Liquor Brands
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jr NTR: పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయనది..Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు. పవర్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న డేట్ లో తారక్ కర్ఛీఫ్ వేసేసాడు. అంతేకాదు తన లేటెస్ట్ మూవీని ఆ డేట్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
और पढो »
Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
और पढो »
Modi 3.0 Oath ceremony: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చిన మోదీ.. ప్రమాణ స్వీకారం వేళ ఊహించని ట్విస్ట్..Pm modi: ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మోదీ ప్రమాణ స్వీకారానికి అనేక దేశాల నుంచి అతిథులు, రాష్ట్రాల సీఎంలు, అన్ని పొలిటికల్ పార్టీలను మోదీ ప్రత్యేకంగా ఆహ్వనించారు.
और पढो »
Ap volunteers: వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన వాలంటీర్లు... వారిపై చర్యలు తీసుకొవాలని పోలీసులకు ఫిర్యాదులు.. ఎందుకంటే?Andhra pradesh: ఏపీ సచివాలయం, వాలంటీర్ ఉద్యోగులు వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
और पढो »
TS formationa Day 2024: తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ.. సీఎం రేవంత్ సర్కారుకు బిగ్ షాక్..Mahabubnagar MLC Results: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఇదిలా ఉండగా.. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజక వర్గం ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడ్డాయి.
और पढो »
Exit Polls 2024: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మోదీ చరిష్మాకు పట్టం కట్టిన ఓటర్లు.. ఎగ్జిట్ సర్వేల్లో ఊహించని ఫలితాలు..Loksabha elections 2024: మోదీ మేనియాను ఇండియా కూటమి ఏమాత్రం ఆపలేకపోయిందని తెలుస్తోంది. దేశంలో ఈరోజు సాయత్రం ఏడవ దశ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సంఘం సూచనల మేరకు సాయంత్రం 6.30 తర్వాత అనేక సర్వే సంస్థలు ఎగ్జీట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి.
और पढो »