Dry Day Tommorrow In Pitru Amavasya And Gandhi Jayanthi: పితృమాసంలో వచ్చే అమావాస్య హిందూవులకు చాలా ముఖ్యం. గతించిన వారికి పూజలు చేసే రోజు పెద్ద కష్టమొచ్చి పడింది. గాంధీ జయంతి, పెత్తరామాస రెండూ ఒకే రోజు రావడంతో పెద్ద చిక్కు వచ్చింది.
గాంధీ జయంతి సందర్భంగా వైన్స్, మాంసం దుకాణాలు మూత పడడంతో ఈసారి ముక్క, సుక్క లేకుండానే పెద్దరామాస ముగించాల్సి వచ్చింది.గాంధీ జయంతి: భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ. ప్రతి యేటా గాంధీ జయంతిని ఘనంగా చేసుకుంటాం.పితృ అమావాస్య: అయితే గాంధీ జయంతి రోజే హిందూవులకు ముఖ్యమైన పెత్తరామాస వచ్చింది. కుటుంబంలో మరణించిన వారికి ఈరోజు పూజలు చేస్తారు. వారికి ఇష్టమైన పదార్థాలు వండి పెడతారు.
రెండూ ఒకేసారి: పెత్తర అమావాస్య రోజు కోడి మాంసం, యాట మాంసం, మద్యం కూడా పెద్దలకు పెడుతుంటారు. అయితే గాంధీ జయంతి కారణంగా పెద్ద చిక్కు వచ్చింది.ముక్క, సుక్క బంద్: బుధవారం రోజు చికెన్, మటన్‌తోపాటు ఇతర మాంసం దుకాణాలు బంద్ కానుండగా.. మద్యం కూడా ఎక్కడా లభించదు.అహింస దినోత్సవం: గాంధీ జయంతిని అహింస దినోత్సవంగా పరిగణిస్తుండడంతో ఆరోజు జీవ హింస చేయరు. అందులో భాగంగానే మాంసం దుకాణాలు మూతపడ్డాయి.రోజంతా బంద్: తెలంగాణలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం దుకాణాలు మూతపడి ఉండనున్నాయి.
Gandhi Jayanthi Liquor Shops Wine Shops Meat Shops Chicken Centers Mutton Shops Mahatma Gandhi
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Saturday bank holiday: రేపు బ్యాంకులు బంద్? సెప్టెంబర్ 21న బ్యాంకులకు సెలవు ఉందా? చెక్ చేయండి..Saturday bank holiday: రేపు శనివారం కాబట్టి బ్యాంకులు పనిచేస్తాయా? ఒకవేళ బంద్ ఉంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
और पढो »
Water Supply: హైదరాబాద్‌వాసులకు బిగ్ అలెర్ట్.. ఈనెల 24న మంచినీటి సరఫరా బంద్..Water Supply Disrupted In Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో రేపు మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగునుంచి. ఈ నేపథ్యంలో ఎల్లుండి సెప్టెంబర్ 24 మంగళవారం మంచినీటి సరఫరా బంద్ కానుంది.
और पढो »
Traffic Alert: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. రేపు ఈ మార్గాల్లో రాకపోకలు బంద్Hyderabad Traffic Diversions Tomorrow: హైదరాబాద్ ప్రజలకు పోలీసులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. పలు మార్గాల్లో రాకపోకలు ఆపివేసినట్లు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా దారి మళ్లింపులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వేళ ఈ మార్పులు జరిగాయి.
और पढो »
Wine Shops Close: ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులు వైన్స్ బంద్.. వినాయక చవితి కారణమా?Wine Shops Close In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎందుకనుకుంటారో తెలుసా? వినాయక చవితి అనుకునేరు. అది కాదు ఓ కారణంగా మద్యం షాప్ మూత పడనున్నాయి.
और पढो »
Bank Holiday: రేపు బ్యాంకులు బంద్ ఉంటాయా? శనివారం 7వ తేదీ బ్యాంక్ హాలిడేనా? ఓసారి చెక్ చేసుకోండి..Ganesh Chaturthi 2024 Bank Holiday: ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంకులకు కొన్ని ప్రత్యేక పండుగ సందర్భాట్లో సెలవులు పాటిస్తాయి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో సగం నెల బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
और पढो »
Lunar Eclipse 2024: రేపు 18న చంద్రగ్రహణం, పౌర్ణమి.. ఈ 3 రాశులకు జన్మలో చూడని అదృష్టం వర్తిస్తుంది..Lunar Eclipse 2024 Lucky Zodiac Signs: రేపు చంద్రగ్రహణం పౌర్ణమి ఈ ప్రత్యేకమైన రోజు కొన్ని రాశులకు రాజయోగం పట్టబోతుంది. దీంతో వీరు తమ జీవితాల్లో ఊహించని అదృష్టం, ఐశ్వర్యం పొందుతారట.
और पढो »