Navaratri 2024: నవ రాత్రుల్లో 7వ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా? ఇలా చేస్తే సకల సౌభాగ్యాలు..

Navratri 2024 Colours समाचार

Navaratri 2024: నవ రాత్రుల్లో 7వ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా? ఇలా చేస్తే సకల సౌభాగ్యాలు..
Saraswathi PujaSharannava Ratri 2024Navratri 2024 Telugu Calendar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Navaratri 7th Day Puja: నవరాత్రుల్లో 7వ రోజు అత్యంత ప్రత్యేకం ఈరోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతోపాటు సరస్వతి కటాక్షం కూడా కలుగుతుంది. అక్టోబర్‌ 9 సరస్వతి రూపంలో పూజిస్తారు.

Navaratri 7th Day Puja: నవరాత్రుల్లో 7వ రోజు అత్యంత ప్రత్యేకం ఈరోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతోపాటు సరస్వతి కటాక్షం కూడా కలుగుతుంది. అక్టోబర్‌ 9 సరస్వతి రూపంలో పూజిస్తారు. ఈరోజు మూల నకత్రంలో అమ్మవారిని పూజిస్తే అశేష ప్రయోజనాలు కలుగుతాయి.నవరాత్రుల్లో అమ్మవారి 9 అవతారాల్లో పూజిస్తారు. అయితే, బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారో అదే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రామాణికంగా తీసుకుంటారు. నవరాత్రిలు ఈ ఏడాది అక్టోబర్‌ 3న ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 12 విజయదశమితో పూర్తవుతుంది.

అయితే, ఆరోజు దుర్గాష్టమిగా కూడా జరుపుకొంటారు. నవరాత్రి 7వ రోజు అత్యంత విశేషమైన రోజు. నేడు మూలనక్షత్రం కాబట్టి ఈరోజు దుర్గామాతను సరస్వతి రూపంలో పూజిస్తారు. అమ్మవారికి తెలుపు రంగు చీర సమర్పిస్తారు. ఈరోజు సరస్వతి కటాక్షం కలగాలని అక్షరాభ్యాసం కూడా చెబుతారు. పసుపు, కుంకుమ, అక్షితలతో అమ్మవారిని పూజించాలి. ఈ పూజలో పిల్లలు కూడా ఉండేలా చూడాలి.దీంతో వారికి మంచి జ్ఞానం కూడా కలుగుతుంది. అంతేకాదు ఈ రోజు అమ్మవారికి ప్రసాదం దద్దోజనం పెడతారు. పిల్లలకు చదువు, జ్ఞానం బాగా రావాలని కోరుకుంటూ పూజిస్తారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Saraswathi Puja Sharannava Ratri 2024 Navratri 2024 Telugu Calendar Navaratri 7Th Day Alankarana

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Navaratri 2024: నవరాత్రి 4వ రోజు అమ్మవారిని ఇలా పూజిస్తే లక్ష్మీ కటాక్షమే..!Navaratri 2024: నవరాత్రి 4వ రోజు అమ్మవారిని ఇలా పూజిస్తే లక్ష్మీ కటాక్షమే..!Navaratri 4 th day 2024: నవరాత్రి నాలుగో రోజు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కుష్మాండ అవతారంలో కూడా అమ్మవారిని పూజిస్తారు.
और पढो »

Navaratri 2024: నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారి అలంకరణ.. నైవేద్యం ఏం పెట్టాలి?Navaratri 2024: నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారి అలంకరణ.. నైవేద్యం ఏం పెట్టాలి?Navaratri 2024 Second Day Alankaran: నవరాత్రులు 2024 అక్టోబర్‌ ౩వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్‌ 12వ తేదీ దసరాతో ముగుస్తాయి.
और पढो »

Bathukamma 2024: ఆరవ రోజు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?Bathukamma 2024: ఆరవ రోజు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?Bathukamma 6 Th Day Speciality: బతుకమ్మ పండుగను తెలంగాణలో అంగరంగా వైభవంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 7వ తేదీ సోమవారం ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు.
और पढो »

Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »

Navaratri 2024: నవరాత్రి మూడో రోజు అమ్మవారి అలంకరణ.. పూజావిధానం పెట్టాల్సిన నైవేద్యం..Navaratri 2024: నవరాత్రి మూడో రోజు అమ్మవారి అలంకరణ.. పూజావిధానం పెట్టాల్సిన నైవేద్యం..Navaratri 2024 Third Day Alankaran: నవరాత్రుల్లో 9 రోజులపాటు దుర్గాదేవి 9 అవతారాలను పూజిస్తారు. పెత్తర అమావాస్య మరుసటి రోజు ప్రారంభమవుతాయి.
और पढो »

Bathukamma 2024: 5వ రోజు అట్ల బతుకమ్మ.. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా?Bathukamma 2024: 5వ రోజు అట్ల బతుకమ్మ.. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా?Bathukamma 5 Th Day 2024: బతుకమ్మ పండుగ ఆశ్వీయుజ అమావాస్యతో ప్రారంభం అవుతుంది. ఇది పదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
और पढो »



Render Time: 2025-02-13 23:02:57