Passport Application process know the simple process how to apply for passport online Passport Online: బయటి దేశాలకు వెళ్లే ఆలోచన ఉండి పాస్‌పోర్ట్ కోసం ట్రై చేస్తుంటే ఈ వార్త మీ కోసమే. పాస్‌పోర్ట్ కేంద్రాలకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకుని అప్లై చేయవచ్చు.
Passport Online: విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కావల్సింది పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ అప్లై చేయడం లేదా పొందడం ఇంతకు ముందులా కష్టమైంది కాదు. చాలా సులభంగా ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్ విధానంలో పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..Chaturgrahi Yogam Effect: చతుర్గ్రాహి యోగం- ఈ రాశులకు దెబ్బ మీద దెబ్బ..
పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసేందుకు ముందుగా మీరు పాస్‌పోర్ట్ సేవా కేంద్రం వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ లింక్ ఇదే. ఈ లింక్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలు ఎంటర్ చేశాక రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇందులో మీ వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డు వివరాలు, పాస్‌పోర్ట్ కేంద్రం ఎంపిక వంటివి ఉంటాయి.
Passport Application Apply For Passport Online How To Apply For Passport Online Step By Step Process To Apply For Passport Online Passport Fee Required Documents For Applying Passport
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PF Account transfer: మీ పీఎఫ్ ఎక్కౌంట్ ఆన్‌లైన్‌లో బదిలీ చేయడం ఎలాPF Account Transfer Process know how to transfer epf account online PF Account transfer: ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్. ఇది ఒకవేళ మారకపోతే పీఎఫ్ విత్‌డ్రా చేసేటప్పుడు సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఒకవేళ ఈపీఎఫ్ నగదు విత్‌డ్రా చేయగలిగినా పెన్షన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
और पढो »
Life Certificate: ఈ సర్టిఫికేట్ లేకుంటే పెన్షన్ ఆపేస్తారు.. లైఫ్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..Life Certificate Online Apply: ప్రతి ఏడాది పెన్షనర్లు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీలోపు ఈ లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
और पढो »
Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి, ఎలా తొలగించుకోవచ్చుKidney Stones major problem know how they formed Kidney Stones: మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైంది కిడ్నీలు. తినే ఆహారం ఫిల్టర్ అయ్యేది ఇక్కడే. ఇదే లేకుంటే మనిషి మొత్తం విషపూరితమౌతాడు
और पढो »
Ayushman Bharat Card: సీనియర్ సిటిజన్స్ ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలి? కొత్త ఆయుష్మాన్ భారత్ కార్డును ఎక్కడ పొందాలి..?Ayushman Card: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ అందరికీ ఐదు లక్షల రూపాయల విలువైన వైద్య సహాయం అందించేందుకు ఆయుష్మాన్ కార్డులను జారీ చేసింది. ఈ కార్డులను ఎలా పొందాలో తెలుసుకుందాం.
और पढो »
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే?Gold And Silver Price Today: దేశంలో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
और पढो »
Narendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసాNarendra Modi Enquired About Telangana Floods: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు. సహాయ చర్యలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
और पढो »