Tollywood Director Ram Gopal Varma announces his new upcoming pan india movie Syndicate త్వరలో భారీ తారాగణంతో పాన్ ఇండియా సినిమాకు సిద్ధమౌతున్నట్టు ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా పేరు కూడా వెల్లడించాడు. ఆ వివరాలు మీ కోసం..
RGV New Movie: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేశారు. ఈసారి ఇది సీరియస్ కానుంది. నాసిరకం సినిమాల నుంచి తిరిగి ట్రాక్ లోకి వచ్చేందుకు భారీ సినిమా ప్రకటించాడు. ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా వివరించాడు.Self Employment Small Business Idea: ఎప్పటికి డిమాండ్ ఉండే బిజినెస్.. పెట్టుబడి చాలా తక్కువ నెలకు రూ. లక్ష ఆదాయం..Zomato Share: ఫుడ్ డెలవరీ యాప్‌కు భారీ షాక్.. షేర్లు ఎలా కుప్పకూలాయో చూడండి.. ఇదే కారణం..
RGV New Movie: సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు మరోసారి ట్వీట్‌తో అందర్నీ ఆలోచింపజేస్తున్నాడు. త్వరలో భారీ తారాగణంతో పాన్ ఇండియా సినిమాకు సిద్ధమౌతున్నట్టు ప్రకటించాడు. సినిమా పేరు కూడా వెల్లడించాడు. ఆ వివరాలు మీ కోసం.. గత కొన్నేళ్లుగా రామ్ గోపాల్ వర్మ చిన్న చిన్న నాసిరకం సినిమాలకే పరిమితమైన రామ్ గోపాల్ వర్మ తన స్థాయి సినిమాలకు దూరమయ్యాడు. ఒకప్పుడు శివ, సత్య, రంగీలా, సర్కార్ వంటి చిత్రాల్ని తీసిన ఆయన చాలా కాలంగా వాటికి దూరమై సైడ్ ట్రాక్ అయ్యాడు. వర్మ నుంచి ఇటీవలి కాలంలో ఒక్క కల్ట్ లేదా క్లాసిక్ సినిమా రాలేదు. దాదాపు 27 ఏళ్ల తరువాత తాను తీసిన సత్య సినిమాను చూసిన తనలో మార్పు వచ్చిందని ఆర్జీవీ స్వయంగా ప్రకటించాడు. అలాంటి సినిమాను బెంచ్ మార్క్ గా ఎందుకు పెట్టుకోలేకపోయానంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.
ఇకపై మంచి సినిమాలే తీస్తానని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. కొందరు ఆర్జీవీ ట్వీట్ నమ్మితే..మరికొందరు కొట్టిపారేస్తున్నారు. వర్మ మాత్రం తాను ఈసారి భారీ కాస్టింగ్‌తో పాన్ ఇండియా స్థాయి సినిమా తీస్తానని స్పష్టం చేశాడు. తన కొత్త సినిమా పేరు సిండికేట్ అని చెప్పాడు.కొత్త సినిమా పేరు వెల్లడించడమే కాకుండా సినిమా నేపధ్యాన్ని కూడా వివరించాడు.
RGV Ram Gopal Varma New Movie Ram Gopal Varma Announces His Upcoming New Movie Syndicate Ram Gopal Varma Announces Upcoming Movie Syndicat
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
New Rules 2025: జనవరి 1 నుంచి కొత్త రూల్స్..గ్యాస్ సిలిండర్ల నుంచి పింఛన్ల వరకు..ఇవన్నీ మారుతున్నాయ్Big rule changes from January 1, 2025: 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పి..2025 కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు సమయం ఆసన్నమైంది. ఇంకో మూడ్నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి చాలా నిబంధనలు మారబోతున్నాయి.
और पढो »
జస్టిన్ ట్రూడో రాజీనామా: కెనడాలో రాజకీయ సంక్షోభంకెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పదవి నుంచి రాజీనామా చేశారు. కొత్త నాయకత్వం ఎన్నికైన తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు.
और पढो »
ఐటీ నోటీసులు వచ్చేలా ఉంటే? బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌పై ఉత్తర్వులుఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ పరిమితి, డిపాజిట్, పాన్ కార్డు నమోదు, ఫిక్స్‌డ్ డిపాజిట్, ప్రాపర్టీ కొనుగోలు
और पढो »
TRAI: జియో.. ఎయిర్టెల్.. బిఎస్ఎన్ఎల్.. ఈ సిమ్ కార్డులు రీఛార్జ్ చేయకున్నా ఎన్ని రోజులు యాక్టీవ్‌గా ఉంటాయి?TRAI New Rules for Mobile Users: టెలికాం రెగ్యులరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొన్ని కీలక సూచనలు చేసింది. సిమ్ కార్డ్ రీఛార్జ్ విషయంలో కీలక అప్డేట్ ఇచ్చింది.
और पढो »
ఆర్జీవీ జాన్వీ కపూర్ వ్యాఖ్యలు: షాకింగ్ కామెంట్స్!బాలీవుడ్ నటి జాన్వీ కపూర్పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. జాన్వీ నటన చూసి సినిమా తీయాలని ఫీలింగ్స్ కల్గడం లేదని ఆర్జీవీ అన్నట్లు తెలుస్తుంది.
और पढो »
Reliance Jio IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీవో తీసుకురానున్న రిలయన్స్ జియో, ఎప్పుడంటేReliance Jio to launch biggest ipo in country with 40 thousand crores Reliance Jio IPO: దేశంలోని ప్రైవేట్ టెలీకం రంగంలో దిగ్గజంగా ఉన్న రిలయన్స్ జియో త్వరలో షేర్ మార్కెట్‌లో సంచలనం రేపేందుకు సిద్ధమౌతోంది. రిలయన్స్ జియో నుంచి త్వరలో ఐపీవో రానుంది.
और पढो »