RRB ALP Answer Key 2024:రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ (RRB ALP) జవాబు పత్రం రిలీజ్ చేసింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెంటనే www.rrb.gov.in ద్వారా చెక్ చేసుకోండి..
RRB 2024: ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ జవాబు కీ విడుదల .. ఈ డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోండి..
RRB ALP Answer Key 2024:రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ జవాబు పత్రం రిలీజ్ చేసింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెంటనే www.rrb.gov.in ద్వారా చెక్ చేసుకోండి... ఈ పరీక్షను నవంబర్ 25 ,29న గత నెలలో నిర్వహించారు. దీనికి సంబంధించిన జవాబు పత్రాన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నేడు విడుదల చేసింది.రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ కు సంబంధించిన జవాబు పత్రం పిడిఎఫ్ ఫార్మాట్లో అందుబాటులో ఉంది. ఆర్‌ఆర్‌బీ అధికారి వెబ్సైట్లో నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
RRB ALP Assistant Loco Pilot Answer Key RRB Answer Key Download RRB ALP 2024 Exam Railway Recruitment Board ALP
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
TSPSC: తెలంగాణ గ్రూప్ 3 పరీక్ష జవాబు కీ.. ఈ వెబ్‌సైట్‌లో నేరుగా చెక్ చేసుకోండి..TSPSC Group 3 Answer Key: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవలె పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, త్వరలో ఈ పరీక్షకు సంబంధించిన జవాబు కీ త్వరలో విడుదల చేయనున్నారు.
और पढो »
పోస్టాఫీసులు రకరింగ్ డిపాజిట్ స్కీమలను అందిస్తాయిపోస్టాఫీసులు రకరింగ్ డిపాజిట్ స్కీమ్లను అందిస్తాయి. ఈ స్కీమల ద్వారా చాలు నిర్దిష్ట కాలపరిమితితో ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చును.
और पढो »
PM Kisan: రైతులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఛాన్స్.. రూ. 6000 కుటుంబంలో తండ్రి కొడుకు ఇద్దరికీ డబ్బులు జమా..?PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
और पढो »
EPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..అందులో మీరున్నారో లేరో చెక్ చేసుకోండిలాEPFO Udpate: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా మీ జీవితంలో పిఎఫ్ డబ్బులు కట్టవుతున్నాయా... అయితే ఇది మీకు బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ కోసం 50 వేల రూపాయల అదనపు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఎందుకు కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకుందాం.
और पढो »
Honey-Turmeric Benefits: తేనె, పసుపు కలిపి సేవిస్తే ఈ 5 వ్యాధులకు చెక్Honey and Turmeric mix will remove these 5 diseases take these daily with empty stomach Honey-Turmeric Benefits: ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాల్లో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. ఈ పదార్ధాల గురించి తెలుసుకుని వాడగలిగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
और पढो »
Government New Schemes 2024: 65 కోట్ల మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ పథకం ద్వారా రూ.8 లక్షలు మీ సొంతం!Central Government New Schemes 2024: నమో డ్రోన్ దీదీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు డ్రోన్స్‌ను అందిచేందేకు కృషి చేస్తోంది. దీని ద్వారా దాదాపు కొన్ని లక్షల మంది మహిళలకు లబ్ధి జరుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »