Ram gopal varma controversy: ఫెమస్ దర్శకుడు ఆర్జీవీకి తాజాగా ముంబై కోర్టు చెక్ బౌన్స్ కేసులో షాకింగ్ తీర్పు వెల్లడించింది. దీనిపై రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా సంచలన ట్విట్ చేశారు.
Bank Holidayకాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తలలో నిలిచారు. ఆయన న్యూఇయర్ రోజు.. ఇక మీదట ఎలాంటి కాంట్రవర్సీ అంశాల జోలికిపోనని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆర్జీవీకి ముంబై కోర్టు తాజాగా.. చెక్ బౌన్స్ కేసులో సంచలన తీర్పు వెల్లడించింది. ఈకేసులో.. బాధితుడికి రూ. 3.72 లక్షల పరిహారం అందించడంతో పాటు మూడు నెలల శిక్ష విధిస్తు తీర్పునిచ్చింది.
With regard to the news about me and Andheri court, I want to clarify that it is to do with a 7 year old case of Rs 2 lakh 38 thousand amount , relating to my ex-employee .. My advocates are attending to it. and since the matter is in court i cannot say anything furtherఅంతేకాకుండా.. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఒక వేళ కోర్టు ఆదేశించిన మేరకు పరిహారం చెల్లించకపోతే.. మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన కేసు 2018లో నమోదైంది. ఇదిలా ఉండగా..
చెక్ బౌన్స్ కేసు గురించి మాట్లాడుతూ.. ఇది 7 ఏళ్ల క్రితం జరిగిన విషయమన్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తి.. తన దగ్గర గతంలో పనిచేశాడన్నారు. ఇది రూ. 2.38 లక్షల చెక్ బౌన్స్ కేసని క్లారిటీ ఇచ్చారు. దీనిపై తనవైపు నుంచి లాయర్ లు కోర్టులో వాదిస్తున్నారని.. దీనిపై ఇంతకన్న ఎక్కువగా మాట్లాడకుడదన్నారు. కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఇంతకు మించి మరేమీ చెప్పలేనని కూడా ఆర్జీవీ ట్విట్ చేశారు.2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి చెక్ బౌన్స్ కేసులో ముంబైలోకి అంధేరీ కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. అయితే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.cooker murder
Bombay Court Check Bounce Case Rgv Jail Ram Gopal Varma Controversy Tollywood Rgv 3 Months Jail Sentenced Director Ram Gopal Varma Andheri Court Ram Gopal Varma Reaction
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
RGV New Movie: ఆర్‌జీవీ నుంచి త్వరలో పాన్ ఇండియా సినిమా సిండికేట్, కథ ఏంటంటేTollywood Director Ram Gopal Varma announces his new upcoming pan india movie Syndicate త్వరలో భారీ తారాగణంతో పాన్ ఇండియా సినిమాకు సిద్ధమౌతున్నట్టు ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా పేరు కూడా వెల్లడించాడు. ఆ వివరాలు మీ కోసం..
और पढो »
Ram Gopal Varma: चेक बाउंस मामले में राम गोपाल वर्मा दोषी करार, गैर जमानती वारंट जारीमशहूर फिल्म निर्माता राम गोपाल वर्मा को मुंबई की एक अदालत ने लंबे समय से चल रहे चेक बाउंस मामले में तीन महीने की जेल की सजा सुनाई है। अदालत के इस फैसले से
और पढो »
जेल जाएंगे Ram Gopal Varma! 7 साल पुराने मामले में डायरेक्टर को तीन महीने के लिए मिली सजाहिंदी सिनेमा के दिग्गज फिल्ममेकर्स में रामगोपाल वर्मा Ram Gopal Varma का नाम भी शामिल होता है। विवादों से उनका पुराना नाता रहा है और अब रामगोपाल वर्मा को लेकर बड़ी खबर सामने आ रही है। बताया जा रहा है कि एक सात साल पुराने केस में कोर्ट ने निर्देशक को तीन महीने की जेल की सजा का एलान किया...
और पढो »
Cooker Murder: మీర్‌పేట హత్య.. భయంతో బిల్డింగ్ ఖాళీ, పొంతనలేని సమాధానాలతో తలలు పట్టుకుంటున్న పోలీసులు..Meerpet Husband Cooker Murder Case: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న జిల్లెలగూడ మర్డర్ కేసు కొత్త మలుపు తిరిగింది. మరోవైపు ఆ బిల్డింగ్ ఉన్నవారంతా మర్డర్ విషయాన్ని తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు.
और पढो »
మీ UAN లేకున్నా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఈ క్రింది పద్ధతులు ఉన్నాయి: EPFO మెంబర్ పాస్‌బుక్ పోర్టల్, SMS, UMANG యాప్, మిస్డ్ కాల్.
और पढो »
సాయి పల్లవి చెల్లి పెళ్లిపై ఎమోషనల్ పోస్ట్సాయి పల్లవి తన సోదరి పెళ్లి పై ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మూడు నెలలు అయినప్పటికీ ఆనందాలు మరల గుర్తు చేసుకున్నారు.
और पढो »