Snake video: కసితీరా కాటేసిన పాముకి ప్రాణం పోశాడు.. ఆ తర్వాత ఏంజరిగిందంటే..?.. వైరల్ గా మారిన వీడియో..

Maharashtra समाचार

Snake video: కసితీరా కాటేసిన పాముకి ప్రాణం పోశాడు.. ఆ తర్వాత ఏంజరిగిందంటే..?.. వైరల్ గా మారిన వీడియో..
Snake BiteVenomous SnakeSnake Viral Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Maharashtra news: గోండియా జిల్లా ఫుల్చూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పామును స్నేక్ క్యాచర్ పట్టుకుని, జాగ్రత్తగా తన సంచిలో వేస్తున్నాడు. ఇంతలో పామువెంటనే అతని చెయ్యిపై కాటు వేసింది. దీంతో అక్కడున్న వారంత దూరంగా పారిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Snake video: కసితీరా కాటేసిన పాముకి ప్రాణం పోశాడు.. ఆ తర్వాత ఏంజరిగిందంటే..?.. వైరల్ గా మారిన వీడియో..

పాములు చాలా డెంజర్ అని చాలా మంది చెప్తుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న సరే.. నిముషాల్లో ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. కొందరు పాములు కన్పించగానే స్నేక్ రెస్క్యూటీమ్ కు సమాచారం ఇస్తారు. అంతేకాకుండా..పాములకు ఎట్టి పరిస్థితుల్లోకూడా ఆపద కల్గించరు. కానీ కొన్నిసార్లు పాములను పట్టుకునే క్రమంలో అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి. పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూడటానికి ఆసక్తిని చూపిస్తుంటారు. కొన్నిరకాల వీడియోలు చూస్తే షాకింగ్ కు గురిచేసేవిలాగా ఉంటాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Snake Bite Venomous Snake Snake Viral Video Snake Rescue Team Snake Attack On Rescueman

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..Cobra snake facts: పాము రోడ్డు మీద ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పడిపోయింది.అక్కడున్న వారు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Snake in shoe: వానాకాలంలో ఇలాంటి ప్రమాదాలతో జాగ్రత్త.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake in shoe: వానాకాలంలో ఇలాంటి ప్రమాదాలతో జాగ్రత్త.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Viral video: ఒక వ్యక్తి తన షూస్ ను వేసుకుందామని చూశాడు. ఇంతలో ఏదో తోక కన్పించింది. వెంటనే చూస్తే ఒక పాము కన్పించింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
और पढो »

Biden almost kisses: భార్య ముందే మరో మహిళకు జో బైడెన్ ముద్దులు..?.. వైరల్ గా మారిన వీడియో..Biden almost kisses: భార్య ముందే మరో మహిళకు జో బైడెన్ ముద్దులు..?.. వైరల్ గా మారిన వీడియో..Joe biden kisses video: అమెరికాలో జోబైడేన్ తరచుగా తన పనులతో వార్తలలో ఉంటున్నారు. 81 ఏళ్ల బైడేన్ ఒక సమావేశంలో మహిళను ముద్దుపెట్టుకునేందుకు ట్రై చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
और पढो »

Bengaluru Woman: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ.. వెనుక వైపు నుంచి గట్టిగా వాటేసుకుని.. వైరల్ గా మారిన వీడియో..Bengaluru Woman: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ.. వెనుక వైపు నుంచి గట్టిగా వాటేసుకుని.. వైరల్ గా మారిన వీడియో..Morning Walk Woman Assulted: బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక కామాంధుడు రెచ్చిపొయాడు. మార్నింగ్ వాకింగ్ కోసం చూస్తున్న మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Bangladesh: బంగ్లా ప్రధాని నివాసం లూటీ.. చికెన్ తిని, బెడ్ రూమ్ లో హల్ చల్.. వైరల్ గా మారిన వీడియో..Bangladesh: బంగ్లా ప్రధాని నివాసం లూటీ.. చికెన్ తిని, బెడ్ రూమ్ లో హల్ చల్.. వైరల్ గా మారిన వీడియో..Sheikh Hasina residance: బంగ్లాదేశ్ లో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ప్రధాని షేక్ హసీనా ఏకంగా బంగ్లాను వదిలిపెట్టేసి ఢిల్లీకి ఆర్మీవిమానంలో వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళన కారులు అటు పీఎంనివాసంలోకి ప్రవేశించి హల్ చల్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-19 20:06:24