Srisailam reservoir: శ్రీ శైలం గేట్లను అధికారులు మూసివేశారు. దీంతో గంగపుత్రులు భారీగా ప్రాజెక్టు మీదకు చేరుకున్నారు. వందల సంఖ్యలో తమ పడవళ్లలో చేపల కోసం వెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Apple iPhone 13 Price
కొన్నిరోజులుగా భారీవర్షం కురుస్తుంది. ఈ క్రమంలో ప్రాజెక్టులన్ని నిండుకుండలామారాయి. ఎక్కడ చూసిన వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీళ్లతో పొంగిపొర్లుతుంది. కృష్ణమ్మ బిర బిర పరవళ్లు తొక్కుతుంది. శ్రీ శైలంలో ప్రాజెక్టులో భారీ నీరు చేరిపోయి ఉండటంతో అధికారులు క్రస్ట్ గేట్లను తెరచి దిగువ ప్రాంతానికి నీళ్లను వదిలిపెడుతున్నారు. ఈ క్రమంలో.. ప్రతిరోజు కూడా వందలాది మంది.. శ్రీశైలంకు చేరుకుని, అక్కడి అందాలను చూస్తున్నారు.
కొన్నిరోజులుగా ప్రాజెక్టులో భారీ నీరు వస్తుండటంతో, పెద్ద చేపలు జలాశయంలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో చేపలు పట్టిజీవించే గంగపుత్రులు వందల సంఖ్యలో బోట్లేసుకుని మరీ .. శ్రీశైలం ప్రాజెక్టులోకి వేటకు వెళ్లారు. వందల సంఖ్యలో బోట్లలో గంగపుత్రులు వెళ్లడంతో కొందరు ఆశ్చర్యపోయారు. తొలుత ఏదో ప్రమాదం జరిగిందా.. అని కూడా కొందరు భావించారంట. కానీ చేపల వేట కోసం అని తెలడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
Snake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్.. సాధారణంగా వర్షాలు పడిన, నీటి విడుదల అయిన తర్వాత ప్రాజెక్టులో భారీ చేపలు పడుతాయని గంగపుత్రులు చెబుతుంటారు. కనీసం ఒక్కొ చేప పది కేజీల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీనికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుందని కూడా మత్య్సకారులు చెబుతున్నారు. ఈవీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.Snake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..
Srisailam Dam Fishermen Hundreds Of Fishers Men Fishers Men Hunting Viral Video Fishermen Hunting Fishes
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..Cobra snake facts: పాము రోడ్డు మీద ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పడిపోయింది.అక్కడున్న వారు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
King Cobra: నోట్లో మరో పాము పట్టుకుని కింగ్ కోబ్రా అరాచకం.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..king cobra petrified: కింగ్ కోబ్రా మరో పామును వేటాడింది. దీన్ని కొందరు వీడియోతీస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Snake video: కసితీరా కాటేసిన పాముకి ప్రాణం పోశాడు.. ఆ తర్వాత ఏంజరిగిందంటే..?.. వైరల్ గా మారిన వీడియో..Maharashtra news: గోండియా జిల్లా ఫుల్చూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పామును స్నేక్ క్యాచర్ పట్టుకుని, జాగ్రత్తగా తన సంచిలో వేస్తున్నాడు. ఇంతలో పామువెంటనే అతని చెయ్యిపై కాటు వేసింది. దీంతో అక్కడున్న వారంత దూరంగా పారిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Bengaluru Woman: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ.. వెనుక వైపు నుంచి గట్టిగా వాటేసుకుని.. వైరల్ గా మారిన వీడియో..Morning Walk Woman Assulted: బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒక కామాంధుడు రెచ్చిపొయాడు. మార్నింగ్ వాకింగ్ కోసం చూస్తున్న మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »