9 Days Congress Govt Anniversary Celebrations: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం 8 రోజుల పాటు సంబరాలు చేయనుంది. ఈ మేరకు షెడ్యూల్ భారీ షెడ్యూల్ విడుదల చేయగా.. ఏ రోజు ఏముందో తెలుసుకోంది.
పదకొండేళ్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది పడుతూ.. లేస్తూ పూర్తి చేసుకుంటోంది. పాలనాపరంగా.. విధానపరంగా ఇంకా కుదురుకోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైకి మాత్రం గంభీరంగా విజయవంతమయ్యామని చెప్పుకుంటోంది. అభివృద్ధి.. సంక్షేమం సమపాళ్లలో చేసుకుంటూ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నామని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 9 రోజుల పాటు సంబరాలు చేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్ శివారులోని ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభం తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన9,007 మందికి నియామక పత్రాల పంపిణీ మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండలో 3 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభంయాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం పోలీస్ బ్యాండ్ ప్రదర్శన7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల ప్రారంభంతెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలుహైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలుస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Praja Palana Vijayotsav Schedule Revanth Reddy Hyderabad Yadadri Power Plant Telangana Govt Telangana Celebrations 6 Guarantees Rythu Bandhu Thulam Bangaram Sports Events
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
DRDO: డీఆర్‌డీఓ బంపర్ ఆఫర్.. ఏ రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ కొలువు, రూ.1,00,000 జీతం...DRDO Recruitment 2024: ప్రభుత్వ రంగ డీఆర్‌డీఓ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏ రాత పరీక్ష లేకుండానే ఏకంగా లక్ష రూపాయల జీతం పొందే అవకాశం.
और पढो »
Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ జీతం, సౌకర్యాలు ఏమిటో తెలుసా?Donald Trumps Salary And Luxury Facilities: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్న ట్రంప్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చి అమెరికాను ఒకసారి పాలించి మరో నాలుగేళ్ల పాటు పాలించనున్నాడు.
और पढो »
IPL 2025 Auction: తొలి రోజు వేలం తరువాత ఏ జట్టు వద్ద ఎంత మిగిలింది, ఎవరెవరు ఆటగాళ్లుIPL 2025 Mega Auction Updates, Franchisees left over monery after day 1 auction IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. రైట్ టు మ్యాచ్ కార్డు కొందరు ఆటగాళ్ల దశ మార్చేసింది.
और पढो »
IPL 2025 Teams Purse: ఐపీఎల్ 2025 రిటెన్షన్ ప్రక్రియ పూర్తి, ఏ జట్టు వద్ద ఎంత మిగిలుందో తెలుసాIPL 2025 Mega Auction Retention process completes check here is the money left IPL 2025 Teams Purse: బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ 2025 కోసం సిద్ధమయ్యే 10 ఫ్రాంచైజీలు ఇవాళ అక్టోబర్ 31లోగా ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా విడుదల చేయాల్సి ఉంది.
और पढो »
World Savings Day: ఏ చింత లేకుండా గ్యారెంటీ రిటర్న్ అందించే టాప్ 10 కేంద్ర ప్రభుత్వ సేవింగ్స్ స్కీములు ఇవేBest Government Savings Schemes in India: భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. మన భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా జీవితం సులభంగా గడిపేందుకు వీలవుతుంది. మీ ఆర్థిక లక్ష్యం కూడా నెరవేరుతుంది.
और पढो »
Lagacharla: రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగుల షాక్.. లగచర్ల ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదుTelangana Employees JAC Meets Governor: లగచర్లలో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
और पढो »