Tirumala: తిరుమల శ్రీ వేంకటేశుని భక్తులకు బిగ్‌ అలెర్ట్‌..! డిసెంబర్‌ 12న చక్ర తీర్థం..

Tirumala Tirupati Devasthanam समाचार

Tirumala: తిరుమల శ్రీ వేంకటేశుని భక్తులకు బిగ్‌ అలెర్ట్‌..! డిసెంబర్‌ 12న చక్ర తీర్థం..
Tirumala Tirupati DevasthanamsTirumala TirupatiTirumala
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు బారులు తీరుతారు. దేశ నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తలు విచ్చేస్తారు. ఈ సందర్భంగా చక్ర తీర్థం డిసెంబర్ 12 న నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Tirumala Tirupati Devasthanam : తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు బారులు తీరుతారు. దేశ నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తలు విచ్చేస్తారు. దీనికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా విడుదల చేస్తుంది టీటీడీ. ఇది కాకుండా సర్వదర్శనం ఇతర ప్రత్యేక దర్శనాలు అందుబాటులో ఉన్నాయి.అయితే శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం ఇచ్చింది. తమిళ కార్తీక మాస ప్రకారం నిర్వహించే చక్ర తీర్థ ముక్కోటి పండుగ వచ్చేసింది.

అయితే ఈ ఏడాది ఈసారి చక్రతీర్థ ముక్కోటి డిసెంబర్ 12వ తేదీ నిర్వహిస్తున్నారు. చక్రతీర్థం శ్రీవారి ఆలయానికి దక్షిణ దిశలో పచ్చని అటవీ ప్రాంతంలో ఉంది ఇది ఎంతో విశేషమైనది. శ్రీనివాసుడు తన చక్రయుధాన్ని ఇక్కడ విడిచి వెళ్ళాడని నమ్మకం ఉంది. అందుకే ఇది చక్రతీర్థం అయ్యిందని చెబుతారు. ఈ రోజు ఆ పుణ్య క్షేత్రంలో కొలువై ఉన్న నరసింహ స్వామి, ఆంజనేయ స్వామికి పూజలు చేస్తారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tirumala Tirupati Devasthanams Tirumala Tirupati Tirumala Tirumala Tirupati Temple Tirupati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..?Tirumala Tirupati Devasthanam: తిరుమల వేంకటేశుని దర్శనం కోసం దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు స్వామివారిని తనివితీరా దర్శించేందుకు తిరుమల చేరుకుంటారు.
और पढो »

Tirumala: తిరుమలలో నెల రోజులపాటు సుప్రభాత సేవ రద్దు.. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ, ఎందుకో తెలుసా?Tirumala: తిరుమలలో నెల రోజులపాటు సుప్రభాత సేవ రద్దు.. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ, ఎందుకో తెలుసా?Tirumala Suprabhata Seva: తిరుమల శ్రీ వేంకటేశుని ఆలయంలో ప్రతిరోజూ పారాయణ చేసే సుప్రభాత సేవను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ చేయాలని టీటీడీ యంత్రాంగం నిర్ణయించింది.
और पढो »

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. 2025 ఫిబ్రవరి కోటా విడుదల ఇలా వెంటనే బుక్‌ చేసుకోండి..Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. 2025 ఫిబ్రవరి కోటా విడుదల ఇలా వెంటనే బుక్‌ చేసుకోండి..Tirumala Special Darshan Tickets Booking: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. 2025 ఫిబ్రవరి నెల రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లతో పాటు ఇతర ప్రత్యేక సేవలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చేశారు.
और पढो »

Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..Sobhita Dhulipala: నాగార్జున కోడలు అసలు పేరు అది కాదా..?.. వెడ్డింగ్ కార్డులో బైట పడ్డ షాకింగ్ నిజం..Nagachaitanya sobhita wedding: నాగాచైతన్య శోభితల పెళ్లి వేడుక డిసెంబర్ 4న జరగనుంది. ఈనేపథ్యంలో ఇప్పటికే ఒక వైపు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
और पढो »

Naga Chaitanya- Shobitha: నాగ చైతన్య శోభితల హల్దీ ఫంక్షన్‌.. నెట్టింట వీడియో వైరల్..Naga Chaitanya- Shobitha: నాగ చైతన్య శోభితల హల్దీ ఫంక్షన్‌.. నెట్టింట వీడియో వైరల్..Naga Chaitanya shobitha Haldi Function Photos: హీరో నాగ చైతన్య శోభితల వివాహం డిసెంబర్‌ 4న జరగనుందని తెలిసిందే. అయితే, వీరి పెళ్లి తంతు మొదలైనట్లు తెలుస్తోంది.
और पढो »

New Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలుNew Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్, డిసెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మారనున్న నిబంధనలుNew Rules and Regulations from December 1 in pan card, aadhaar, lpg gas, atm card December 1 New Rules: డిసెంబర్ 1 నుంచి అమల్లో రానున్న కొత్త నిబంధనలు, మార్పులతో సామాన్య ప్రజలపై ఎక్కువగా ప్రభావం పడవచ్చు.
और पढो »



Render Time: 2025-02-15 14:53:42