TGPSC Group 2 Exams news dates: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్ అనిచెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కమిషన్ కొత్తగా ఎగ్జామ్ తేదీలను ప్రకటించింది. దీంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో కొన్నిరోజులుగా నిరుద్యోగులు గ్రూప్ ఎగ్జామ్ కోసం ఎంతగానే ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కమిషన్ తాజాగా, మరోసారి కొత్తగా షెడ్యూల్ ను ప్రకటించింది. మారిన షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ ఎగ్జామ్ లను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.గతంలో ఈ ఎగ్జామ్ లకు గాను ఆగస్టు 7,8 తేదీలను ప్రకటించారు. కానీ డీఎస్సీ, గ్రూప్ 2 లు వారంపాటు గ్యాప్ లోనే షెడ్యూల్ ఉండటంతో.. వాయిదా వేయాలంటూ కూడా అభ్యర్థులు తమన నిరసనలు తెలిపారు.
రెండు సెషన్లలలో ఎగ్జామ్ లను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మరో సెషన్ ఉంటుందని కూడా టీజీపీఎస్సీ కమిషన్ స్పష్టం చేసింది. అదే విధంగా అభ్యర్థులు వారంముందు రోజుల నుంచి ఎగ్జామ్ హల్ టికెట్ లను డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్రూప్స్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.కొన్నిరోజులుగా తెలంగాణలో గ్రూప్స్ అభ్యర్థులు కూడా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు.
Groups 2 Exam Schedule Telangana Public Service Commission Tgpsc New Exam Schedule Tgpsc Group 2 Examinations 2024 Telangan Groups 2 Exam Schedule
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Group 1 Mains: అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్‌లో కీలక మార్పుGroup 1 Mains Exams Timings Forward: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అప్‌డేట్. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక మార్పు చేసింది.
और पढो »
Puja khedkar: పూజా ఖేడ్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..Upsc debars Puja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.
और पढो »
Pooja khedkar: పూజా ఖేద్కర్ పై శాశ్వత నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న యూపీఎస్సీ..Upsc debars Pooja khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు యూపీఎస్సీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక మీదట భవిష్యత్తులో యూపీఎస్సీ ఎగ్జామ్ లలో పాల్గొనకుండా డిబార్ చేసింది.
और पढो »
UGC NET Exam 2024 Date Change: యూజిసి నెట్ పరీక్ష తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూల్ ఇదేUGC NET Exam 2024 Schedule slightly changed ahead of Sri Krishna Janmashtami festival UGC NET Exam 2024 Schedule Revised: యూజిసి నెట్ 2024 పరీక్షకు సిద్ధమౌతున్న అభ్యర్ధులకు ముఖ్య గమనిక.
और पढो »
Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయంHeavy Downpour and Cloubdurst Rains in Hyderabad Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.
और पढो »
Tirumala: తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. నవంబర్ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల..Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల చేశారు.
और पढो »