TSPSC Group 1 Prelims Result 2024: గ్రూప్-1 ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌గా ఈ లింక్‌పై క్లిక్ చేయండి

TSPSC समाचार

TSPSC Group 1 Prelims Result 2024: గ్రూప్-1 ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌గా ఈ లింక్‌పై క్లిక్ చేయండి
TGPSCTSPSC Group 1 Prelims Result 2024TSPSC Group 1 Prelims Results
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

TSPSC Group 1 Prelims Merit List: టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయి. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను అధికారులు https: tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ్చారు.

TSPSC Group 1 Prelims Merit List: టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయి. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను అధికారులు https:// tspsc .gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ్చారు. ఫలితాలను ఎలా చెక్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి.గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం విడుదల చేసింది. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది. అభ్యర్థులు మెరిట్ జాబితానుఅధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

తాజాగా ప్రిలిమ్స్ రిజల్ట్స్‌ను ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచారు. 563 పోస్టులకు జూన్ 09న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్‌ను క్లియర్ చేసి.. మెయిన్స్ పరీక్షకు వెళ్లడానికి అర్హత పొందిన అభ్యర్థుల రోల్ నంబర్‌లను జాబితాను రిలీజ్ చేసింది.==> డ్రాప్-డౌన్ మెనులో రిజల్ట్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.==> ఫలితాల పేజీ ఓపెన్ అవుతుంది. పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.==> పీడీఎఫ్‌లో మీరు హాల్ టికెట్‌ను నంబరును సర్చ్ చేసి చూడండి.Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TGPSC TSPSC Group 1 Prelims Result 2024 TSPSC Group 1 Prelims Results

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pancha graha kutami 2024: అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి.. ఈ రాశులకు జాక్ పాట్ తగిలినట్లే.. మీరున్నారా..?Pancha graha kutami 2024: అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి.. ఈ రాశులకు జాక్ పాట్ తగిలినట్లే.. మీరున్నారా..?Pancha garaha kutami Effect 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహలు నిరంతరం ఒక రాశి నుంచి ఇతర రాశులకు స్థానం మారుతుంటాయి. ఈ క్రమంలో వీటి ఫలితాలు ద్వాదశ రాశులపై ఉంటాయి.
और पढो »

AP Inter Supply Results: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. చెక్‌ చేసుకోవడం ఇలాAP Inter Supply Results: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. చెక్‌ చేసుకోవడం ఇలాAP Intermediate Supplementary Results: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యా శాఖ అధికారులు ఫలితాలు విడుదల చేశారు.
और पढो »

UPSC Pre Result 2024: यूपीएससी वेबसाइट upsc.gov.in पर कैसे चेक करें सिविल सेवा परीक्षा रिजल्टUPSC Pre Result 2024: यूपीएससी वेबसाइट upsc.gov.in पर कैसे चेक करें सिविल सेवा परीक्षा रिजल्टUPSC Prelims Result 2024 at upsc.gov.
और पढो »

TS TET Results 2024: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా నేరుగా చెక్‌ చేసుకోవచ్చు..TS TET Results 2024: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా నేరుగా చెక్‌ చేసుకోవచ్చు..TS TET Results 2024:ఇదిలా ఉండగా ఏడాది టెట్ నోటిఫికేషన్ మార్చ్ 15న విడుదల అయింది. దీనికి 85,996 పేపర్ -1కు అభ్యర్థులు అప్లై చేసుకోగా అందులో 57,725 మంది అర్హత సాధించారు..
और पढो »

AP TET 2024 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా నేరుగా చెక్‌ చేసుకోండి..AP TET 2024 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా నేరుగా చెక్‌ చేసుకోండి..AP TET 2024 Results: ముందుగా అధికారిక వెబ్సైట్ www.ataptet. Apcfss. In ఓపెన్ చేసి అందులో హోమ్ పేజీలో క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.
और पढो »

JEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలాJEE Advanced 2024 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫలితాలు jeeadv.ac.in.చెక్ చేసుకోండి ఇలాJEE Advanced 2024 Results out check and download your result at jeeadv.ac.in. దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్ష మే 26వ తేదీన జరిగింది. దేశవ్యాప్తంగా 1.
और पढो »



Render Time: 2025-02-21 21:28:11