Ex CM KCR Celebrates Dusshera With Family: దసరా పండుగను కేసీఆర్ కుటుంబసమేతంగా చేసుకున్నారు. పండుగ సందర్భంగా కొడుకు, కోడలు, మనవళ్లతో ఆనందోత్సాహాలతో కేసీఆర్ గడిపారు.
Happy Dussehra wishes 2024: హ్యాపీ దసరా 2024.. మీ ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ సందేశాలు ఇలా..
తెలంగాణలో దసరా పండుగ సంబురంగా జరిగింది. పల్లె, పట్టణం పండుగ వాతావరణంలో మునిగాయి. ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పండుగ ఆనందంలో మునిగితేలారు. పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట సందడి వాతావరణం అలుముకుంది. అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన తొలి దసరా పండుగ సాదాసీదాగా జరిగింది. ఈ సందర్భంగా తన కుటుంబసభ్యులతో కేసీఆర్ ఆనందోత్సాహాలతో గడిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Karnataka news
Dusshera KT Rama Rao Kalvakuntla Shobha Kalvakuntla Shailima Kalvakuntla Alekhya Kalvakuntla Himanshu Rao KCR Family KCR Family Members Video Call Viral News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BJP Leader: బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో మందు కొడదామంటూ రెచ్చిపోయిన నేత.. వీడియో వైరల్..Vanama narendra romance video: గుంటూరు జిల్లాకు చెందిన నేత అడ్డంగా దొరికిపోయాడు. మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ మందుకొడుదామంటూ రెచ్చిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Dusshera: దసరా సంబరాల్లో రేవంత్ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతరRevanth Reddy Dusshera Celebrations: తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అయిన దసరాను రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలో చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
और पढो »
Hyderabad: హైదరాబాద్‌లో హైటెన్షన్.. దసరా వేళ దుర్గామాత విగ్రహాం ధ్వంసం... వీడియో వైరల్..Duga mata idol vandalised: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్న దుర్గామాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో హైదరబాద్ లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
और पढो »
Happy Dussehra wishes 2024: హ్యాపీ దసరా 2024.. మీ ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ సందేశాలు ఇలా..Happy Dussehra wishes 2024: దసరా అమ్మవారి నవరాత్రులు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా..దసరా రోజున అందరు కూడా తమ ప్రియమైన వాళ్లకు దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తుంటారు.
और पढो »
Dussehra Greetings: తెలుగు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు.. ఏం చెప్పారంటే?Dussehra Greetings By Cm Revanth And Chandrababu: నేడు దసరా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు.
और पढो »
KCR: జనంలోకి కేసీఆర్ వచ్చేది అప్పుడే..? గులాబీ బాస్ స్ట్రాటజీ అదేనా..!KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా ప్రస్ ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు..! అసెంబ్లీ ఎన్నికల ఫలితార తర్వాత కేసీఆర్ ఫాం హౌజ్ కే ఎందుకు పరిమితమయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ పాం హౌజ్ లో ఏం చేస్తున్నట్లు అనే చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డీలా పడ్డారన్న దాంట్లో నిజమెంతుంది.
और पढो »