NTR Vs ANR Vs Chiru: సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ టైటిల్ తో ఆ తర్వాత పలు చిత్రాలు రావడం ఎప్పటి నుంచో ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, చిరంజీవిలు ఒకే టైటిల్ తో సినిమాలు చేసారు. ఇంతకీ ఏమిటా సినిమా..
: సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ టైటిల్ తో ఆ తర్వాత పలు చిత్రాలు రావడం ఎప్పటి నుంచో ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, చిరంజీవిలు ఒకే టైటిల్ తో సినిమాలు చేసారు. ఇంతకీ ఏమిటా సినిమా.. ? ఒకే పేరుతో వచ్చిన ఈ సినిమాల్లో హిట్ అందుకున్నది ఎవరు ?సినీ ఇండస్ట్రీలో పదేళ్ల తర్వాత ఒక సినిమా టైటిల్ ను రిపీట్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ప్రతి దశాబ్దం తర్వాత ఒక సినిమా టైటిల్ ను వేరే సినిమాను పెట్టవచ్చనే రూల్ కూడా ఉంది.తెలుగులో ఈ తరహా ఒకే సినిమా టైటిల్ తో వేరు వేరు కాలాల్లో సినిమాలు వచ్చాయి.
ఆ తర్వాత 14 యేళ్లకు 1976లో ఇదే ‘ఆరాధన’ టైటిల్ లో ఎన్టీఆర్, వాణిశ్రీ హీరో, హీరోయిన్లుగా బి.వి. ప్రసాద్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా హిందీలో వచ్చిన ‘గీత్’ మూవీకి రీమేక్.హిందీలో ‘గీత్’ చిత్రం హిమాచల్ ప్రదేశ్ నేపథ్యంలో తెరకెక్కితే.. తెలుగులో కూడా అదే నేటివిటితో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఎన్టీఆర్ ‘ఆరాధన’ సినిమా వచ్చిన 11 యేళ్లు మెగాస్టార్ చిరంజీవి .. భారతీరాజా దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాను తెరకెక్కించారు.
Chiranjeevi NTR ANR Aradhana Same Tiltes Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mega family vs Nandamuri family: ఏడేళ్ళ నాటి సీన్ రివర్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?Chiranjeevi Vs Balakrishna: ఏడేళ్ల క్రితం అంటే 2016లో మెగా - నందమూరి హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలయ్య సినిమాలు వరుసగా విడుదలై మంచి సక్సెస్ అందుకొని రికార్డులు సృష్టించాయి.
और पढो »
Chiranjeevi: ముగ్గురు మొనగాళ్లు కంటే ముందు చిరంజీవి త్రిపుల్ రోల్ చేసిన ఈ సినిమా తెలుసా..Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. కానీ ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మాత్రం త్రిపాత్రిభనయం చేసారు. అంటే మూడు పాత్రల్లో నటించారు. అయితే.. ఈ సినిమా కంటే ముందు ఓ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపించారు.
और पढो »
Balakrishna: కేంద్రం బ్యాన్ చేసిన బాలయ్య ఈ సినిమా తెలుసా..Balakrishna: ప్రస్తుతం ఏదైనా సినిమా ఒకరి మనోభావాలను దెబ్బ తీసేలా తెరకెక్కిస్తే.. ఆయా సినిమాలను కేంద్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉండే రాష్ట్రాలు బ్యాన్ చేసిన సందర్బాలున్నాయి. ఇక అప్పట్లో బాలకృష్ణ నటించిన ఓ సినిమాను బ్యాన్ చేసారు. ఆ సినిమా ఏమిటంటే.. ?
और पढो »
Venkatesh Vs Prabhas: వెంకటేష్ ఫ్లాప్ సినిమాతో ప్రభాస్ హిట్ అందుకున్న ఈ సినిమా తెలుసా..Venkatesh - Prabhas: సినీ ఇండస్ట్రీలో ఒక తరహా కథలతో సినిమాలు తెరకెక్కడం సహజం. ఇలా వెంకటేష్ హీరోగా నటించిన ఓ సినిమా కథతోనే ప్రభాస్ సినిమా చేసాడు. ఇక వెంకటేష్ ఆ స్టోరీతో ఫ్లాప్ అందుకుంటే.. ప్రభాస్ మాత్రం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
और पढो »
Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?Puri jagannath Temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారాన్ని ఈ రోజు అధికారులు మధ్యాహ్నం తెరిచారు. అధికారులంతా సంప్రదాయ దుస్తులు ధరించి, జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేసిన గదిలోపలికి ప్రవేశించారని తెలుస్తోంది.
और पढो »
KA Teaser: మంచివాడిగా కనిపించే చెడ్డోడు…ఆసక్తి తెప్పించిన కిరణ్ అబ్బవరం ‘క’ టీజర్Kiran Abbavaram KA: హిట్లు.. ఫ్లాపులతో.. సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఇప్పుడు మరో సినిమాతో.. ఈ హీరో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానున్నారు. క అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం టీజర్..
और पढो »