Telangana: రాష్ట్ర ప్రజలకు మరో బంపర్‌ ఆఫర్‌.. వారికి రూ. 5,00,000 ప్రకటించిన రేవంత్‌ సర్కార్..!

Gulf Workers समाचार

Telangana: రాష్ట్ర ప్రజలకు మరో బంపర్‌ ఆఫర్‌.. వారికి రూ. 5,00,000 ప్రకటించిన రేవంత్‌ సర్కార్..!
Gulf Workers Ex GratiaRevanth Sarkar Gulf Workers Ex GratiaCm Revanth Reddy About Gulf Workers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Bumper Offer To Gulf Workers: రాష్ట్ర ప్రజలకు పండుగ ముందు మరో బంపర్‌ ఆఫర్ ప్రకటించారు రేవంత్‌ సర్కార్‌. తెలంగాణ కాంగ్రెస్‌ ఈ నిర్ణయంతో మరో బంపర్‌ ఆఫర్ రాష్ట్ర ప్రజలకు ప్రకటించింది.

గల్ఫ్‌ వర్కర్స్‌కు ఈ ప్రకటనతో పండుగ ముందే తీపికబురు అందించింది తెలంగాణ కాంగ్రెస్‌.Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.. ఏకంగా రూ. 20,000 పతనం.. పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులుతెలంగాణ నుంచి జీవనోపాధి కోసం చాలామంది గల్ప్‌ దేశాలకు వెళుతుంటారు. అటువంటి వారి కోసం రాష్ట్ర కాంగ్రెస్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వారి కుటుంబాలకు రూ.5 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించింది. దీంతో పండుగ ముందు తీపి కబురు అందించింది ప్రభుత్వం.

వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూత అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అలా గల్ఫ్‌ దేశాలకు వెళ్లి మరణించిన వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ సందర్భంగా సీఎస్‌ శాంతి కుమారి కూడా మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. ఈ నిర్ణయంతో గల్ఫ్‌ వెళ్లి మరణించిన బాధిత కుటుంబాలకు కేవలం ఆరు నెలల్లోనే ఈ సాయం అందించాలని జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశించారు. బాధిత కుటుంబాలు తమ వారిని కోల్పియిన ఆరు నెలల్లోనే ఈ దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబంలో భార్య, తల్లిదండ్రులు, పిల్లలు ఎవరైనా అప్లై చేయవచ్చు.అర్హులైనవారికి రూ.5 లక్షల సాయం అందించనున్నారు. దీనికి బాధిత కుటుంబాలు మరణించిన వారికి వివరాలతోపాటు బ్యాంకు ఖాతా వివరాలు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మరణించిన వారి డెత్‌ సర్టిఫికేట్‌తోపాటు పాస్‌పోర్ట్ కూడా అందించాలి.

అయితే, ఈ పథకానికి అర్హులు ఎవరు కూడా చెప్పింది ప్రభుత్వం. 2023 డిసెంబర్‌ 7 తర్వాత గల్ఫ్‌ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు అర్హులు. ఆరు నెలల్లోగా ఈ ఎక్స్‌గ్రేషియాకు దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ రేవంత్‌ సర్కార్‌ ఈ కీలక నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లి తమ ప్రాణాలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది.ఉపాధి నిమిత్తం మన తెలంగాణ నుంచి అనేక మంది గల్ఫ్‌ దేశాలకు ప్రతి ఏడాది వెళుతుంటారు. అక్కడ కొంతమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు ఉంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Honey trap

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gulf Workers Ex Gratia Revanth Sarkar Gulf Workers Ex Gratia Cm Revanth Reddy About Gulf Workers

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.
और पढो »

Telangana: మహిళలకు రేవంత్‌ ప్రభుత్వం మరో బంపర్‌ ఆఫర్.. త్వరలో ఎలక్ట్రిక్‌ ఆటోల పంపిణీ..Telangana: మహిళలకు రేవంత్‌ ప్రభుత్వం మరో బంపర్‌ ఆఫర్.. త్వరలో ఎలక్ట్రిక్‌ ఆటోల పంపిణీ..Electric Autos To Women: మహిళలకు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
और पढो »

Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »

Telangana Congress: డిసెంబర్‌లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్Telangana Congress: డిసెంబర్‌లో దుమ్ములేపుతామంటున్న కాంగ్రెస్,భారీ కార్యచరణకు సిద్దమౌతున్న రేవంత్ సర్కార్డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు ప్రకటించబోతుందా, సోనియా గాంధీ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ఏం చేయబోతుంది
और पढो »

New Ration Cards in Telangana: అక్టోబర్ లో కొత్త రేషన్ కార్డులు.. ఇలా అప్లయ్ చేసుకోండి..New Ration Cards in Telangana: అక్టోబర్ లో కొత్త రేషన్ కార్డులు.. ఇలా అప్లయ్ చేసుకోండి..New Ration Cards in Telangana: మరో రెండు నెలలు గడిస్తే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తవుతుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు ఇస్తానని చెప్పుకొచ్చారు. తాజాగా కొత్త రేషన్ కార్డులు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్.
और पढो »

PM Kisan Yojana: రైతులకు కేంద్రం బంపర్‌ బొనాంజ.. వారికి మాత్రమే రూ.10,000 ఖాతాల్లో జమా ఎందుకో తెలుసా?PM Kisan Yojana: రైతులకు కేంద్రం బంపర్‌ బొనాంజ.. వారికి మాత్రమే రూ.10,000 ఖాతాల్లో జమా ఎందుకో తెలుసా?PM Kisan Yojana 18 th Intstalment: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మన్‌ నిధి యోజన 18వ విడత అక్టోబర్‌ 5న విడుదల చేయనున్నారు. ఏడాదికి ఆరువేలు జమా చేస్తుంది కేంద్రం అయితే, రూ.4,000 అదనంగా జమా చేయనున్నారు.
और पढो »



Render Time: 2025-02-13 17:52:05