Telangana highcourt: తెలంగాణ హైకోర్టులో ఈరోజు( సోమవారం) స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యల పట్ల పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
Telangana highcourt: తెలంగాణ హైకోర్టులో ఈరోజు స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యల పట్ల పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో దీనిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.సీనియర్ ఐఏఎస్, డైనమిక్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గతంలో సివిల్ సర్వీసెస్ వంటి సర్వీసులలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా.. అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీంతో ఇది తీవ్ర వివాదాస్పదంగా మారింది. అనేక మంది మేధావులు, సీనియర్ రాజకీయ నేతలు సైతం స్మితా వ్యాఖ్యల్ని తప్పుపట్టారు.
వాటికి విచారణ అర్హత లేదంటూ..కూడా కొట్టేసింది. దీంతో.. స్మితా సబర్వాల్‌కు బిగ్ రిలీఫ్ లభించినట్టయింది. వివాదాస్పదంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ వ్యవహారంపై స్పందిస్తూ.. దివ్యాంగుల రిజర్వేషన్ల గురించి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దివ్యాంగులపై స్మితా పెట్టిన పోస్టు ఏకంగా దేశంలో రచ్చగా మారింది. ఒక దివ్యాంగుడికి సర్జన్ గా ఒప్పుకుంటారా... ఒక దివ్యాంగుడికి పైలేట్ గా అవకాశం ఇస్తారా.. అంటూ స్మితా పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారింది.
Telangana High Court Smita Sabharwal Comments On Disablity Quota Smita Sabharwal Comments On Reservation For Disab Smita On Disability Quota Issue
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Smita Sabharwal: హైకోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ ట్విట్ వ్యవహారం.. ధర్మాసనం సీరియస్..IAS Smita Sabharwal: దివ్యాంగులపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
और पढो »
Group 1 Mains: అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్‌లో కీలక మార్పుGroup 1 Mains Exams Timings Forward: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అప్‌డేట్. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక మార్పు చేసింది.
और पढो »
Telangana: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. సెలవులపై కలెక్టర్ కు కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..Heavy rains in Telangana: తెలంగాణలో కుండుపోతగా వర్షంకురుస్తుంది. దీనికి తోడు రానున్నమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »
Smita Sabharwal: ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. మరోసారి ఆసక్తికరంగా మారిన స్మితా సబర్వాల్ ట్విట్..IAS Smita Sabharwal: దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యలయాలు, అధికారభవనాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొని రావడానికి ప్రాణత్యాగాలు చేసిన దేశ భక్తులను గుర్తు చేసుకుంటున్నారు.
और पढो »
Balakrishna: బాలయ్యది చిన్న పిల్లల మెంటాలిటీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో..Bobby deol on balakrishna: టాలీవుడ్ హీరో నందమూరీ బాలయ్య,హిందుపురం ఎమ్మెల్యే గురించి బాలీవుడ్ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »
YS Jagan: చంద్రబాబు రూ.కోటి ఇవ్వకుంటే చెప్పండి.. మీకోసం రోడ్డుపై ధర్నా చేస్తా: వైఎస్ జగన్YS Jagan Meets Victims Achyutapuram SEZ Incident: అచ్యుతాపురం సెజ్‌లో గాయపడిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »