Ysr Congress Party Chief Ys Jagan strongly condemns Allu Arjun Arrest Ys Jagan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్‌పై అందరూ మండిపడుతున్నారు.
Ys Jagan on Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ పార్టీల అధినేతలు, ప్రముఖులు అంతా అరెస్ట్ అక్రమమని ఖండిస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.AP Rains: బంగాళాఖాతంలో బలపడిన అల్ప పీడనం.. ఆ ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు..
Ys Jagan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్‌పై అందరూ మండిపడుతున్నారు. బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అక్రమమని ఖండించగా తాజాగా వైఎస్ జగన్ ఈ వ్యవహారంపై స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమమని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్‌ను సందర్శించినప్పుడు జరిగిన తోపులాటలో రేణుక అనే మహిళ మరణించగా ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. దాంతో చిక్కడ్ పల్లి పోలీసులు అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఇవాళ ఒక్కసారిగా హఠాత్తుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. నాంపల్లి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ అరెస్ట్‌ను అందరూ ఖండిస్తున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ తదితరులు ఖండించగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్రమమని స్పష్టం చేశారు. అటు వైసీపీ నేతలు లక్ష్మీ పార్వతి, అంబటి రాంబాబు తదితరులు సైతం అరెస్ట్ అక్రమమని ఖండించారు. తాజాగా ఈ అరెస్ట్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని అదే సమయంలో దీనిపై స్పందించిన అల్లు అర్చున్ ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి బాధ్యతాయుతంగా వ్యవహరించారని గుర్తు చేశారు.
Ys Jagan On Allu Arjun Arrest Ysr Congress Party Condemns Allu Arjun Arrest Ys Jagan Condemns Allu Arjun Arrest Ys Jagan Tweets On Allu Arjun Arrest Allu Arjun
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ys Jagan Vastu: వైఎస్ జగన్ తాడేపల్లి ఇంటికి వాస్తు మార్పులు, తొలగిన ఇనుప కంచె ఇప్పుడైనా కలిసొస్తుందాYs Jagan Tadepalli house undergoes vastu changes iron grill removed Ys Jagan house vastu Changes in Telugu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నట్టుండి తన ఇంటికి మార్పులు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది
और पढो »
Ys Jagan Comments: నా చెల్లెలు, తల్లిపై బాలకృష్ణ, చంద్రబాబులు తప్పుడు ప్రచారం చేయించలేదాYsrcp leader ys jagan serious on chandrababu and Balakrishna Ys Jagan Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
और पढो »
Ys Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలుYsrcp leader Ys Jagan Challenges Chandrababu and made serious comments says chandrababu Ys Jagan Challenge: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ , ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు వ్యవహారంపై వైఎస్ జగన్ మీడియా ముందు మొత్తం చిట్టా విప్పారు.
और पढो »
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలుYsrcp leader Lakshmi parvathi sensational comments on allu arjun arrest పుష్ప 2 విడుదల సందర్భంగా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Ys Jagan: రాష్ట్రంలో ఏ పని కావాలన్నా చంద్రబాబు అండ్ కోకు ముడుపులు జగన్ సంచలన ఆరోపణలుYsr congress party leader ys jagan sensational Bribe allegations on chandrababu ఏపీలో ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్‌లతో కన్పిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు.
और पढो »
YS Jagan: వైఎస్ జగన్ కొత్త వ్యూహం, అనంతపురం నుంచి పోరుబాట ప్రారంభంYsr Congress Party leader ys jagan special focus on rayalaseema districts YS Jagan: ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట ప్రారంభించనుంది. వైసీపీకు మొదట్నించి అడ్డాగా ఉన్న రాయలసీమ నుంచే పోరాటం ప్రారంభించనున్నారు
और पढो »