Allu Arjun: సినిమాల పరంగా.. రాజకీయ పరంగా అల్లు అర్జున్ టార్గెట్ అయ్యారా..? పుష్ప 2 సంఘటనతో రేవంత్ సర్కార్.. అల్లు అర్జున్ ను బూచిగా చూపిస్తూ మానవత్వం లేని మనిషి అంటూ పబ్లిక్ లో ప్రొజెక్ట్ చేసే పనిలో పడింది.
మరోవైపు ఈ ఘటనతో తెలుగులో ఇకపై రిలీజయ్యే బడా సినిమాలకు టికెట్ రేట్స్ సహా ఎలాంటి ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇవ్వబోమని చెప్పడంతో అటు రాజకీయంగా సినిమా పరంగా అల్లు అర్జున్ టార్గెట్ అయినట్టు కనిపిస్తోంది.:సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆరుగురు నిందితులను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో మోహన్, నాగరాజు, నగేశ్ ఉన్నారు. వీరిని ఇవాళ నాంపల్లి కోర్టు లో హాజరు పరచనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు.
అంతకు ముందు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ ప్రముఖల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నట్లు ట్విట్టర్ వేదిక ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజిపీకి ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అల్లు అర్జున్ రేవంత్ సర్కార్..
మరోవైపు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు కావాలనే అల్లు అర్జున్ సహా సినీ నటులును టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ వరుసగా జరుగుతున్న పరిణామాలు అదే చెబుతున్నాయి. మరి ఇందులో అల్లు అర్జున్ ఎరక్కపోయి ఇరుక్కున్నాడనే మాట వినిపిస్తోంది. తాజాగా సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. బన్నీ వాసు, అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి.. దాదాపు రెండు కోట్లను ట్రస్టులో జమచేస్తారని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని అతని వైద్యం, భవిష్యత్తు కోసం ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Pushpa 2 Movie Allu Arjun Pressmet Sandhya Theatre Stampede Pushpa 2 Controversy CM Revanth Reddy Telangana Assem Winter Seassion Icon Star Allu Arjun Telangana Assembly Session Winter Season Sandhya Theatre Stampede Incident
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం ఘటనలో అల్లు అర్జున్ బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది.
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అప్పుడలా? ఇప్పుడిలా? రాజకీయాల్లోకి వస్తే అంతేనా..?Pawan Kalyan-Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఎంతో మంది జైలు జీవితం గడిపి వచ్చిన విషయం తెలిసిందే.
और पढो »
Allu Arjun: జైలులో ఉంచడం వెనుక కుట్ర? అల్లు అర్జున్ రాత్రి జైలులో ఏం చేశాడో తెలుసా?Doubts On Allu Arjun Not Released Night Time From Chanchalguda Central Jail: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో అరెస్టయిన సినీ నటుడు అల్లు అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండడం వెనుక కుట్ర దాగిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
और पढो »
Chandrababu naidu: అల్లు అర్జున్‌కు ఫోన్ కాల్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏమన్నారంటే..?Allu arjun arrest issue: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ కు ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
और पढो »
Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!
और पढो »
Allu Arjun: తన భర్త పుష్ప అరెస్ట్‌పై శ్రీవల్లి ఆగ్రహం.. ఎక్స్‌లో నేషనల్ క్రష్ ట్వీట్ వైరల్Rashmika Mandanna Condemns Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్పందిస్తూ ఘటనను ఖండించారు. పుష్ప సినిమాలో భార్య పాత్ర పోషించిన రష్మిక అరెస్ట్‌ను తప్పుబట్టారు.
और पढो »