Anchor Vishnu Priya Marriage: యాంకర్‌గా బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుని.. బిగ్‌బాస్ సీజన్ 8లో ఎంట్రీ ఇచ్చింది విష్ణు ప్రియ. టైటిల్ రేసులో కచ్చితంగా ఉంటుందని అందరూ అనుకోగా.. అనుకోకుండా 14వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.
బిగ్‌బాస్ హౌస్‌లో పృథ్వీరాజ్‌తో ప్రేమయాణం విష్ణు ప్రియకు నెగిటివిటీ తీసుకువచ్చింది. దీంతో ఫైనల్‌కు చేరుకోకుండానే వెనక్కి వచ్చింది. ఇక తాజాగా ఈ అమ్మడు పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.గతంలో పెళ్లి వార్తలపై విష్ణు ప్రియ ఓ పోస్ట్‌ను కూడా షేర్ చేసింది. “నన్ను నమ్మండి.. వచ్చే ఏడాది ఈ సమయానికి నేను ఒంటరిగా ఉండను” అంటూ ఆమె ఇటీవల చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. నవంబర్ 11 సింగిల్స్ డే సందర్భంగా విష్ణుప్రియ స్పందిస్తూ.. వచ్చే ఏడాది ఈ సమయానికి తాను సింగిల్‌గా ఉండనని..
హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత బిగ్ బాస్ బజ్‌లో విష్ణు ప్రియ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. హౌస్‌లో తనకు పృథ్వీ బెటర్‌గా అనిపించిందని.. అందుకే కనెక్ట్ అయ్యాయని చెప్పింది. బయట అలాంటి అబ్బాయి కనిపిస్తే.. డేట్ చేసి పెళ్లి చేసుకుంటానని ఓపెన్‌గానే తన మనసులోని మాట చెప్పింది. పృథ్వీతో ఈ హాట్ బ్యూటీ మ్యాటర్ పెళ్లి వరకు వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. పృథ్వీ తల్లి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు విష్ణు ప్రియ తన కూతురులాంటిదని చెప్పింది. ఈ కామెంట్స్‌కు రిప్లై ఇస్తూ..
Anchor Vishnu Priya Anchor Vishnu Priya Marriage Anchor Vishnu Priya Boyfriend
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఈ వారం ఎలిమినేషన్ ఎవరు, ఫైనల్ విజేత అతడేనాBigg Boss Telugu Season 8 Who is going to eliminate this 14th week బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరింది. వచ్చే వారం అంటే డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే ఉంది.
और पढो »
Bigg Boss: బంపర్ జాక్ పాట్ కొట్టేసిన విష్ణు ప్రియ..!.. టైటిల్ గెలవకుండానే విన్నర్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్..?..Bigg boss 8 telugu: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ నుంచి తాజాగా విష్ణు ప్రియ బైటకు వచ్చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం విష్ణు ప్రియ విన్నర్ కంటే ఎక్కువ డబ్బులు వెనుకేసుకుందని వార్తలు జోరుగా వస్తున్నాయి.
और पढो »
Manoj Vs Vishnu: మనోజ్, మౌనికల కేసు.. బౌన్సర్లతో విష్ణు ఎంట్రీ.. మీడియాపై మోహన్ బాబు చిందులు..Manoj Vs Vishnu : ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు.. మంచు కుటుంబంలో విభేదాలతో వాళ్ల ఫ్యామిలీ పరువు రచ్చ కెక్కింది. క్రమశిక్షకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు ఫ్యామిలీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా లావాలా విరజిమ్మాయి.
और पढो »
Manchu Vishnu: తండ్రిగా ఆయన తపన చూడండి.. మా నాన్న కోపంతోనే అలా చేశారు: మంచు విష్ణుManchu Vishnu Comments on Controversy: గొడవల కారణంగా తాను కన్నప్ప షూటింగ్‌ను ఆపేసి ఇక్కడికి వచ్చానని మంచు విష్ణు తెలిపారు. అన్ని కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి.. ఉమ్మడి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయన్నారు.
और पढो »
Manchu Manoj: మంచు కుటుంబంలో మరోసారి వివాదం..మనోజ్ సంచలన ఆరోపణలుManchu Manoj vs Vishnu: మంచు మనోజ్ కథ కొద్ది రోజులగా తన అన్న విష్ణు పైన మంది పడుతున్న తీరు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం మనోజ్.. విష్ణు పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. తన తల్లి, కూతురు ఇంట్లో ఉండగానే..
और पढो »
Big Boss Telugu OTT 2: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ 2 వచ్చేస్తోంది, కంటెస్టెంట్లు ఎవరో తెలుసాBigg Boss Telugu OTT Season 2 starts soon in january 2025 check here Big Boss Telugu OTT 2: టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ తెలుగు అప్పుడే 8 సీజన్లు పూర్తి చేసుకుంటోంది. డిసెంబర్ 15 గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది.
और पढो »