Hyderabad Bonalu festival: తెలంగాణలో బోనాలు పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఈ సారి కూడా బోనాలకు హైదరాబాద్ రెడీ అవుతుంది. తెలంగాణ సర్కారుకూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
తెలంగాణలో బోనాల పండుగను ఎంతో వేడకగా జరుపుకుంటారు. ఇప్పటికే అనేక చోట్ల బోనాల హడావిడి ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు కూడా బోనాల పండుగను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ బోనాల పండుగపై అధికారులతో సమావేశం అయ్యారు. ఎక్కడ కూడా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు. బోనాలను ఎంతో వేడుకగా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు సూచనలు జారీ చేశారు. జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత ఆషాడ మాసం ప్రారంభమౌతుంది.
గోల్గొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజలు చేస్తారు. ఆ తర్వాత.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరమంతట బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.జూలై 7న ఆదివారం నుంచి బోనాలు, ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగుతాయి. ఒక నెల పాటు హైదరాబాద్ అంతాట ఒక పండుగలా ఉంటుంది. శివస్తులు, పోతురాజులు,తొట్లేల ఊరేగింపులు గ్రాండ్ గా జరుతాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగ నేపథ్యంలో జులై 27 అధికారికంగా సెలవు ప్రకటించింది.
Bonalu Lashkar Bonalu 2024 Hyderabad Bonalu Bonalu Festival Bonala Jatara Bonalu Holiday 2024 July 27 Bonalu Holiday Telangana Government CM Revanth Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tomorrow Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవా? ఈ విషయం మీకు తెలుసా?Tomorrow Bank Holiday: ఒడిశాలో కూడా ఆరోజు బ్యాంకులకు సెలవు ఎందుకంటే ఒడిశాలో ఆ రోజున రాజసంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు.
और पढो »
Ashada Bonalu 2024: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..Hyderabad Bonalu festival: హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బోనాలు కావడంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
और पढो »
Liquor price hike: మందుబాబులకు బిగ్ షాక్.. కిక్ పొగొట్టే అప్ డేట్.. అస్సలు ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు..Liquor and Wines: తెలంగాణ సర్కారు మందుబాబులకు బిగ్ ఇవ్వనుంది. ఈ క్రమంలో అన్నిరకాల బ్రాండ్లపై రేట్లుపెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
और पढो »
Vishnu Vardan: టైటిల్ వివ పెడితే ఆ సినిమా హిట్.. విష్ణువర్ధన్ బయటపట్టిన ఇంట్రెస్టింగ్ విషయాలుViva: పబ్లిసిటీ డిజైనర్ విష్ణువర్ధన్ రెడ్డి సినిమా పేరు పెట్టారంటే ఆ చిత్రం తప్పక విషయం సాధిస్తుంది. ఈ సెంటిమెంట్ గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మాటల్లోనే విందాం..
और पढो »
TS Election Result 2024 LIVE: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?TS Election Result 2024 LIVE: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?
और पढो »
BRS KCR: గొప్ప మనసు చాటుకున్న గులాబీ బాస్.. కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డకు 24 లక్షల రూపాయల చెక్కు..TS Formation Day 2024: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను గులాబీ బాస్ కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరులకు నివాళులు అర్పించి, వారి త్యాగాలను మరోకసారి గుర్తు చేసుకున్నారు.
और पढो »