Young Man Collapsed In Devi Navratri Utsav: అమ్మవారి ఊరేగింపులో డీజే సౌండ్స్‌కు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. సీపీఆర్ చేసినా అతడి ప్రాణం దక్కలేదు.
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సాహంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు, ఊరేగింపు జరిగాయి. ఉత్సవాల్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆనందోత్సాహాల్లో మునిగిన యువకుల్లో ఒక్కసారిగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుకు గురయిన యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయి చనిపోయాడు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో నిర్వాహకులు, అక్కడి ప్రాంతవాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. డీజే చప్పుళ్లకు తాళలేక అతడు గుండెపోటుకు గురయి మరణించాడని వైద్యులు తెలిపారు.
కాగా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. ఇటీవల ముగిసిన వినాయక ఉత్సవాల్లో కూడా డీజే సౌండ్స్‌కు తట్టుకోలేక కొందరు మృతి చెందారు. అంతకుముందు పెళ్లి బరాత్‌లలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. వరుస సంఘటనలతో డీజే వినియోగంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మోతాదుకు మించి సౌండ్స్ వినియోగంతో అనర్థాలు చోటుచేసుకుంటుండడంతో డీజే వినియోగంపై నిషేధాజ్ఞలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్‌లో డీజే సౌండ్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Baba Siddique Murder: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?Suryakumar Yadav
Devi Navratri Utsav DJ Sounds Amalapuram Dr BR Ambedkar Konaseema District Heart Attack Dance Tragic Incident Crime News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Navratri 2024: దేవీ నవరాత్రుల్లో ఈ తప్పులు పొరపాటున కూడా చేయోద్దు.. పండితులు ఏమంటున్నారంటే..?..Dussehra Navratri 2024: దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు కొన్ని పొరపాట్లు చేయోద్దని కూడా పండితులు చెబుతున్నారు.
और पढो »
Dussehra Navratri: 104 ఏళ్ల తర్వాత నవరాత్రుల్లో అద్భుతం.. ఈ రాశుల వారి ఇంట్లో ధన ప్రవాహాం, ప్రభుత్వ ఉద్యోగం పక్కా..Dussehra Navaratri 2024: శరన్నావరాత్రులు రేపటి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరాశులకు ఆకస్మిక ధనలాభంతో పాటు అనేక మంచి ఫలితాలు కల్గనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Viral Video: ఏంది భయ్యా.. ఈ టాలెంట్.. దాండియా ఆడుకుంటూ బుక్ రీడింగ్.. వీడియో వైరల్..Navratri 2024 Garba dance video: దసరా వేడుకల్లో గార్బా డ్యాన్స్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చాలా మంది యువతీ, యువకులు ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఒక యువకుడు మాత్రం. గార్బా డ్యాన్స్ చేస్తు చదువుకుంటున్నాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Navaratri 2024: నవ రాత్రుల్లో 7వ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా? ఇలా చేస్తే సకల సౌభాగ్యాలు..Navaratri 7th Day Puja: నవరాత్రుల్లో 7వ రోజు అత్యంత ప్రత్యేకం ఈరోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతోపాటు సరస్వతి కటాక్షం కూడా కలుగుతుంది. అక్టోబర్ 9 సరస్వతి రూపంలో పూజిస్తారు.
और पढो »
Navaratri 2024: నవరాత్రి మూడో రోజు అమ్మవారి అలంకరణ.. పూజావిధానం పెట్టాల్సిన నైవేద్యం..Navaratri 2024 Third Day Alankaran: నవరాత్రుల్లో 9 రోజులపాటు దుర్గాదేవి 9 అవతారాలను పూజిస్తారు. పెత్తర అమావాస్య మరుసటి రోజు ప్రారంభమవుతాయి.
और पढो »
Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »