Pan Card Aadhaar Linking check the status whether it is linked or not పాన్‌కార్డుతో ఆధార్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. లేకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఇబ్బంది తలెత్తవచ్చు. ఇంకా ఇతరత్రా చాలా అంశాల్లో సమస్యలు రావచ్చు.
Pan card-Aadhaar Link: ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి కీలకమైన అప్‌డేట్ జారీ చేసింది. పాన్‌కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానానికి ఇవాళే ఆఖరు తేదీ. మీ పాన్‌కార్డుతో ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసంKavya Maran Family: కావ్య మారన్ తండ్రి 'కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్'.. కరుణానిధితో సంబంధం ఏంటో తెలుసా..! Pan Card -Aadhaar Link: పాన్‌కార్డును ఆధార్ కార్డులో అనుసంధానించేందుకు ఇవాళ ఒక్కరోజే మిగిలుంది.
పాన్‌కార్డుతో ఆధార్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. లేకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఇబ్బంది తలెత్తవచ్చు. ఇంకా ఇతరత్రా చాలా అంశాల్లో సమస్యలు రావచ్చు. అందుకే ఇన్‌కంటాక్స్ శాఖ పాన్‌కార్డు-ఆధార్ కార్డు లింక్ కోసం చాలాసార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది. ఇవాళ మే 31 చివరి తేదీ. మరోసారి గడువు పెంచే పరిస్థితి ఉండకపోవచ్చు. పాన్‌కార్డు-ఆధార్ కార్డు లింక్ అనేది పెద్ద కష్టమేం కాదు. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ విధానంలో కేవలం క్షణాల్లో చేయవచ్చు.
PAN Card How To Link Pan Card With Aadhaar Card Pan Card- Aadhar Card How To Link Aadhaar Card To Pan Card Through Sms How To Check Whether Pan Card Is Linked To Aadhaa
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PF Account: పీఎఫ్ ఎక్కౌంట్‌తో మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలి, అవసరమేంటిEPFO Updates know how to link mobile number to your pf account ఈపీఎఫ్ఓ ఖాతాదారులైతే ఉమంగ్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పీఎఫ్ సంబంధిత సమాచారం తెలుసుకోవచ్చు. అయితే మొబైల్ నెంబర్ పీఎఫ్ ఎక్కౌంట్‌కు అనుసంధానమై ఉండాలి.
और पढो »
Aadhaar Card Validity: ఆధార్ కార్డుకు వ్యాలిడిటీ ఉంటుందా, ఎలా చెక్ చేసుకోవాలిAadhaar card updates, is aadhaar card has validity if it so how to check your aadhaar card validity ఆధార్ కార్డు పనిచేయకపోతే ప్రభుత్వ, ప్రైవేట్ పనులు చేయించుకోలేరు. ముఖ్యంగా ఐడెంటిటీ వెరిఫై విషయంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
और पढो »
Ayushman Card: 5 నిమిషాల్లో ఆయుష్మాన్ కార్డు పొందడం ఎలా, ఇలా అప్లై చేయండిAyushman Card benefits and eligibility criteria know the process ఆయుష్మాన్ పధకంలో భాగంగా ప్రతి నిరుపేదకు పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందుతుంది. దేశంలోని నిరుపేదలు 5 లక్షల వరకూ ఖర్చయ్యే వైద్య చికిత్సను పొందవచ్చు.
और पढो »
Whatsapp Services: డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, మార్క్‌లిస్ట్‌లు వాట్సప్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చుWhatsapp and Digilocker features know how to download important documents వాట్సప్‌లో కొత్తగా ప్రారంభించిన ఛాట్‌బోట్ ఆప్షన్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
और पढो »
Tatkal Passport: తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరంHow to apply for tatkal passport, what are the documents needed తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయాలంటే ముందుగా పాస్‌పోర్ట్ సేవ అధికారిక వెబ్‌సైట్ https: www.passportindia.gov.in AppOnlineProject welcomeLink ఓపెన్ చేయాలి
और पढो »
Vote Casting Tips: ఓటు సరిగ్గా పడిందో లేదో ఎలా తెలుస్తుంది, ఈ జాగ్రత్తలు పాటించండిHow to caste your vote, do follow these precautions and instructions How to Caste Your Vote: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. హోరాహోరీ పోరు నెలకొన్న నేపధ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయి.
और पढो »