Drone flew in mangalagiri: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ పై డ్రొన్ చాలా సేపు ఎగరడం తీవ్ర దుమారంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం దాదాపు.. 20 నిముషాల పాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు గుర్తించారు.
Pawan kalyan: పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర..?.. డిప్యూటీ సీఎం ఆఫీస్ పై డ్రోన్ కలకలం.. అసలేం జరిగిందంటే..?
ఇవాళ మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 గంటల వరకూ దాదాపు 20 నిమిషాలపాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సైతం విషయాన్ని తెలియజేశారు. దీంతో డిప్యూటీ సీఎం భద్రతపై.. ఇంత నెగ్లీజెన్సీగా ఉంటారా.. అంటూ జనసేన నేతలు పోలీసులపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఘటన మాత్రం ఆందోలన కల్గించే అంశంగా మారిందని చెప్పుకొవచ్చు.
Mangalagiri Drone Flew Over Pawan Office Deputy CM Pawan Kalyan Pawan Kalynan Party Office Drone Halchal Guntur AP Police CM Chandrababu Naidu AP Govt
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan kalyan: టీటీడీ పాలక మండలి క్షమాపణ చెప్పాల్సిందే... కొండంత విషాదంపై పవన్ కళ్యాణ్ హుకుం.. వీడియో వైరల్..Pawan kalyan in pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గోకులం షెట్లను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో ఆయన తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వ్యక్తి!డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటించినప్పుడు ఒక వ్యక్తి నకిలీ ఐపీఎస్ అధికారి దుస్తులు ధరించి ఆయన చుట్టు తిరిగి అధికారులను మ entang లోకి తీసుకున్నాడు. పోలీసులు విచారణ చేపట్టి అతడిని నకిలీ ఐపీఎస్ అని గుర్తించారు.
और पढो »
పవన్ కళ్యాణ్: అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై షాకింగ్ కామెంట్స్పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలిసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నిజమైన హీరో అంటూ పవన్ ప్రశంసించారు.
और पढो »
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్: పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యాఖ్యలుగేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం, జగన్, రేవంత్ రెడ్డిపై విమర్శలు సంధించారు.
और पढो »
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు 'గేమ్ ఛేంజర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో బట్టబయలుGame Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కు ఇచ్చి పడేసిన పవన్ కళ్యాణ్..
और पढो »
మహాత్మా గాంధీపై అభిజీత్ వివాదాస్పద వ్యాఖ్యలుబాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య మహాత్మా గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ ఇండియాకు జాతిపిత కాదని, పాకిస్తాన్‌కు జాతిపిత అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
और पढो »